Prashanth Neil
(Search results - 10)ENTERTAINMENTSep 17, 2019, 9:29 AM IST
పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న మహేష్!
‘కేజీఎఫ్’తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగరేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతో ఆయనతో కలసి పనిచేయడానికి తెలుగు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఓకే అయ్యింది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ENTERTAINMENTSep 9, 2019, 2:02 PM IST
ఎన్టీఆర్ తో అన్నారు..కానీ మహేష్ తో మీటింగ్ లు!
ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం జరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో మహేష్ ను ఒప్పించాడట. 'కె.జీ.ఎఫ్' తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందని.. దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని చెప్తున్నారు.
ENTERTAINMENTJul 30, 2019, 12:28 PM IST
‘అధీర’పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసిన సంజయ్ దత్!
‘కేజీఎఫ్-చాప్టర్2’లో తాను పోషించిన అధీర పాత్ర ఎలా ఉండబోతోందో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ మీడియాకు క్లూ ఇచ్చారు.
ENTERTAINMENTJun 8, 2019, 8:35 AM IST
ఎన్టీఆర్ గట్టిగానే ప్లాన్ చేశాడు!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో ఒక హీరోగా ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMar 18, 2019, 4:36 PM IST
'కెజిఎఫ్ చాప్టర్ 2': ట్రాజెడీ ఎండింగ్..?
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా 'కెజిఎఫ్ చాప్టర్ 2' రానుంది.
ENTERTAINMENTJan 2, 2019, 9:43 AM IST
ప్రభాస్- దిల్‌రాజు భారీ చిత్రం..క్రేజీ డైరక్టర్ తో ?
క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేయటంలో దిల్ రాజుని మించిన వాళ్లు లేరు. అందుకే ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తూంటాయి. తాజాగా ప్రభాస్ తో ఆయన ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలోనూ ఆయన ప్రభాస్ తో సినిమా చేసారు కానీ ఈ సారీ ఓ క్రేజీ కాంబోని సెట్ చేసినట్లు సమాచారం.
ENTERTAINMENTDec 22, 2018, 12:30 PM IST
వరల్డ్ సినిమాతో పోటీ పడడానికి 'కెజిఎఫ్' చేశా.. హీరో యష్!
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన తాజా చిత్రం 'కెజిఎఫ్'(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేశారు.
ENTERTAINMENTDec 21, 2018, 4:30 PM IST
'కెజిఎఫ్' మూవీ రివ్యూ!
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కెజిఎఫ్'. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
ENTERTAINMENTDec 19, 2018, 9:54 AM IST
2 వేల థియేటర్లలో 'కెజిఎఫ్'!
ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది 'కెజిఎఫ్' సినిమా ట్రైలర్. రాజమౌళి సైతం ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. ఏకంగా ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ENTERTAINMENTNov 14, 2018, 3:13 PM IST
'కేజీఎఫ్' ట్రైలర్ కి క్రేజీ రెస్పాన్స్!
ఈ నెల 9న ఐదు భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్’ ట్రైలర్ అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తం ఐదు భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. ఒక్క తెలుగులోనే 6 మిలియన్ వ్యూవ్స్ సాధించింది.