Prashanth Neel

(Search results - 52)

ಸಾಹೋ ಬಿಡುಗಡೆಯಾದ ನಂತರ 'ನಾನು ಏನು ಮಾಡುತ್ತೇನೆಂದು ಯಾರಿಗೆ ತಿಳಿದಿದೆ. ನಾನು ಹೊಸ ವ್ಯವಹಾರವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಬಹುದು ಅಥವಾ ನಾನು ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟಂತೆ ಕೃಷಿಯಲ್ಲಿ ತೊಡಗಬಹುದು' ಎಂದು ಹೇಳಿಕೆ ನೀಡಿದ್ದರು.

EntertainmentJan 15, 2021, 5:58 PM IST

రాధే శ్యామ్ టీమ్ కి ప్రభాస్ పండగ గిఫ్ట్... డార్లింగ్ సో స్వీట్ అనిపించాడుగా!

సంక్రాంతి సందర్భంగా రాధే శ్యామ్ టీమ్ మెంబర్స్ అందరికీ ప్రభాస్ రిస్ట్ వాచ్ లు బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ కాగా ఆయన పంచిన వాచెస్  ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎవరూ చేయని పనులు చేస్తూ ప్రభాస్ నిజంగా తాను డార్లింగ్ అని నిరూపించుకుంటున్నారు.

• Yash interview

EntertainmentJan 14, 2021, 5:47 PM IST

చిక్కుల్లో కెజిఎఫ్ స్టార్ యష్... నోటీసులు పంపిన అధికారులు!

సాధారణంగా టీజర్ అయినా, ట్రైలర్ అయినా సినిమాలో మాదిరి ఎవరైనా పొగతాగుతున్న సమయాలలో యాంటీ టొబాకో కాషన్ ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే కెజిఎఫ్ 2 టీజర్ లో యష్ పొగతాగుతున్న సమయంలో ఆ కాషన్ డిస్ప్లే చేయలేదు. ఈ విషయంపై హీరో యష్ ని వివరణ కోరుతూ బెంగుళూరు యాంటీ టొబాకో సెల్ అధికారులు నోటీసులు పంపారు.

• undefined

EntertainmentJan 14, 2021, 1:31 PM IST

సలార్ కి రాఖీ భాయ్ ఎదురుపడితే... సలార్ లాంఛింగ్ వేడుకలో మెరవనున్న ప్రభాస్, యష్!

రేపు ఉదయం 11:00 గంటల నుండి ప్రారంభం కానున్న సలార్ పూజా కార్యక్రమంలో హీరో యష్ ప్రత్యేకంగా నిలువనున్నాడు. సలార్ లాంఛింగ్ ప్రోగ్రాం కి యష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. దీనితో సౌత్ కి చెందిన ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేకత సంతరించుకోనుంది. సౌత్ ఇండియా మొత్తంతో భారీ మార్కెట్ కలిగిన హీరోలుగా ప్రభాస్, యష్ ఎదిగిన విషయం తెలిసిందే.

salaar

EntertainmentJan 12, 2021, 9:05 AM IST

‘సలార్’ గురించి అదిరిపోయే అప్ డేట్

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్‎లో బిజీగా ఉన్నాడు. దాదాపు ఆ మూవీ చిత్రీకరణ పూర్తి దశకు చేరుకుంది. రాదేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్‏లో పాల్గొననున్నాడు. దీంతోపాటు ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా షూటింగ్‏లో పాల్గోననున్నట్లుగా తెలుస్తోంది.

• Yash interview

EntertainmentJan 9, 2021, 12:22 PM IST

“కేజీఎఫ్ 2” కొత్త విషయాల కోసం: యష్ ఇంటర్వూ ఇదిగో

రాఖీ భాయ్ 35వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  “కేజీఎఫ్” సక్సెస్ తో కన్నడ స్టార్ యష్ ఇప్పుడు దేశమంతా పాపులర్ అవటంతో మీడియా కవరేజ్ కూడా ఓ రేంజిలో ఉంది. . అంతేకాదు ఈ పుట్టిన రోజుకు ఎంతగానో ఎదురుచూస్తున్న “కేజీఎఫ్ 2” టీజర్ వచ్చింది. అయితే, కోవిడ్ 19 కారణంగా 35వ బర్త్ డేని సింపుల్ గా జరుపుకున్నాడు. భార్య రాధికా పండిట్ తో కలిసి కేక్ కట్ చేశాడు. కాకపోతే మీడియాకు ఇంటర్వూలు తప్పవు కదా. ముఖ్యంగా యష్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని అతని టీం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతని ఇమేజ్ పెరిగేలా సోషల్ మీడియాలో ట్రేండింగ్ కి ప్లస్ అయ్యే ఫోటోలు, వార్తలు ఉండేలా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో యష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ లో ఏమి మాట్లాడాడో చూద్దాం.

கன்னட திரையுலகில் இப்படியொரு பிரம்மாண்டமா? என ஒட்டுமொத்த திரையுலகையே திரும்பி பார்க்க வைத்த திரைப்படம் கேஜிஎப். பிரசாந்த் நீல் எழுதி, இயக்கிய இந்தப்படத்தில் யாஷ், ஸ்ரீநிதி ஷெட்டி, ஆனந்த் நாக் உள்பட பிரபல கன்னட நட்சத்திரங்கள் நடித்திருந்தனர்.

EntertainmentJan 9, 2021, 8:21 AM IST

కెజిఫ్ 2 టీజర్ రికార్డుల మోత... 24గంట్లలోనే అన్ని రికార్డుల మటాష్!

కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని మొదటి పార్ట్ కి మించి, గ్రాండ్ గా సిద్ధం చేశాడని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. చాప్టర్ వన్ సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ పెంచుతూ మూవీని ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. త్వరలోనే కెజిఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది.

• undefined

EntertainmentJan 7, 2021, 9:45 PM IST

ఎలివేషన్లు, బీజీఎం.. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్న `కేజీఎఫ్‌2` టీజర్‌

`కేజీఎఫ్‌` టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా పాత్రల ఎలివేషన్‌ మతిపోయేలా ఉంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఏమైనా చేయగలరనే కాన్సెప్ట్ తో సాగే టీజర్‌ ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది.

• kgf2

EntertainmentJan 7, 2021, 4:10 PM IST

‘ కేజీయఫ్ టైమ్స్’ మ్యాగజైన్ లో అధీరా షాకింగ్ డిటేల్స్..

తాజాగా విడుదల చేసిన మూడో మ్యాగజైన్ లో అధీరా ఎంత శక్తిమంతుడో వివరిస్తున్నారు. అలాగే అధీరా ఎలా బ్రతికాడు అన్న పాయింట్ ను కూడా హైలైట్ చేసి మరింత ఆసక్తి రాబట్టారు. గరుడపై కోపంతో అటాక్ చేయించినపుడు మిస్సవుతుంది. కానీ గరుడ అటాక్ చేసినపుడు మిస్ అవ్వదు. అయినా ఆ టైం లో అధీరా చావకుండా తప్పించుకుంటాడు అంటే అధీరాకు చావు లేదా? అనే క్వచ్చిన్స్ ని ఈ పబ్లిసిటీ పోస్టర్ లో వదిలారు.

• Raveena Tandon,kgf2

EntertainmentJan 6, 2021, 3:15 PM IST

‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’ పై రవీన్ టాండన్ కామెంట్,వైరల్

`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా షూట్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

• undefined

EntertainmentJan 4, 2021, 1:04 PM IST

‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’ టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి రిలీజై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ వసూళ్ళ పంట పండించింది. యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో ఎలివేషన్లని పీక్స్ లో చూపించారు. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ గా మారిపోయాడు.

salaar

EntertainmentJan 3, 2021, 5:49 PM IST

ప్రభాస్ ‘సలార్’ సంగీత దర్శకుడు ఫిక్స్

ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభాస్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల్స్ లేట్ గా ఫిక్స్ అవుతూ వస్తున్నారు. కానీ ‘సలార్’ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ క్లారిటీకి వచ్చేసారని తెలుస్తోంది.

• SALAAR movie AUDITIONS

EntertainmentDec 27, 2020, 3:13 PM IST

ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో ఛాన్స్ .. వన్‌ మినిట్‌ వీడియో

ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో అవకాశం వచ్చింది. `సలార్‌` చిత్రంలో నూతన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అందుకోసం ఆడిషన్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఆడిషన్‌ నిర్వహించగా, ఇప్పుడు చెన్నైలో నిర్వహిస్తున్నారు.

• Salaar meaning

EntertainmentDec 23, 2020, 9:54 AM IST

నాలుగు నెలల్లోనే ‘సలార్’ ఫినిష్..ప్లానింగ్ ఇదీ

ప్రభాస్‌లో మాస్‌ ఎలిమెంట్‌ ఎలివేట్‌ చేస్తే... ఆ సినిమా ఏ రేంజి హిట్‌ సాధిస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ కటౌట్‌కి తగ్గ కథ తీసుకొస్తే సాధించే విజయం మామూలుగా ఉండదు. అలాంటి హీరోకు.. మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలో దిట్ట అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

• undefined

EntertainmentDec 21, 2020, 12:02 PM IST

కెజిఎఫ్ 2 నుండి భారీ అప్డేట్!

పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాకు భారీ ఆదరణ దక్కడంతో సీక్వెల్ గా కెజిఎఫ్ 2 తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా, వచ్చే ఏడాది విడుదల కుంది. కాగా ఈ చిత్రం నుండి కీలక అప్డేట్ చిత్ర యూనిట్ విడుదల చేశారు.

Yash’s son Yatharv turns one year old tomorrow (30th October) and a source close to the actor shares on how the actor plans on celebrating his son’s first birthday.

EntertainmentDec 19, 2020, 1:26 PM IST

మరో రెండు రోజుల్లో బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌2` టీమ్‌

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్‌ న్యూస్‌ రాబోతుంది. ఈ నెల 21న బిగ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇయర్‌ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.