Prashanth Nee  

(Search results - 20)
 • Entertainment29, Jul 2020, 10:27 AM

  వావ్‌ అనిపించేలా అధీరా లుక్‌.. కేజీఎఫ్‌ 2లో సంజయ్‌ దత్‌

  కేజీఎఫ్‌ తొలి భాగం బాలీవుడ్ రికార్డ్‌ వసూళ్లు సాధించటంతో సీక్వెల్ విషయంలో బాలీవుడ్‌ స్టార్స్ కూడా ఇంట్రస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ కేజీఎప్‌ 2లో విలన్‌గా నటించేందుకు అంగీకరించాడు. తొలి భాగంలో కొన్ని సీన్స్‌లోనూ అది కూడా వెనుక నుంచి మాత్రమే కనిపించిన అధీరా క్యారెక్టర్‌ సీక్వెల్‌లో మెయిన్ విలన్‌గా కనిపించనుంది.

 • Entertainment20, May 2020, 6:05 PM

  వైరల్‌ ఫోటో.. కేజీఎఫ్ 2.. లీక్‌ అయిన‌ విలన్‌ లుక్‌

  కేజీఎఫ్ 2 సినిమాలో సంజయ్‌ దత్‌ నటించిన అధీరా పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే అఫీషియల్‌గా ఫస్ట్‌ లుక్‌ మాత్రం బయటకు రాలేదు. చిత్రయూనిట్ అఫీషియల్‌ లుక్‌ రిలీజ్ చేయకముందే సినిమాలో సంజయ్‌ దత్‌ లుక్‌ లీకైంది.

 • Entertainment19, May 2020, 1:36 PM

  ఎన్టీఆర్‌ నెక్ట్స్, ఆ డైరెక్టర్‌తోనే.. ఏకంగా ఏడాది డేట్స్‌!

  కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథకు ఎన్టీఆర్‌ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్‌లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్‌ నీల్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 • News29, Mar 2020, 4:22 PM

  కరోనా ఎఫెక్ట్.. రోజుకు రూ. 35 సంపాదిస్తున్న కేజీఎఫ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌, సంగీత దర్శకుడు రవీ బస్రూర్‌లకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

 • Pawan Kalyan

  News23, Mar 2020, 4:22 PM

  పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పై కేజీఎఫ్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

  దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. 2018లో విడుదలైన కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

 • KGF2

  News13, Mar 2020, 6:20 PM

  వీరుడొస్తున్నాడు.. KGF 2 రిలీజ్ డేట్ ఫిక్స్

  సినీ ప్రియులంతా దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ చాఫ్టర్ 2. సౌత్ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

 • kgf 2

  News10, Feb 2020, 12:48 PM

  KGF 2లో రావు రమేష్.. స్ట్రాంగ్ రోల్ పై సస్పెన్స్!

  బిగ్ బడ్జెట్ మూవీ KGF 2 తెరపైకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కూడా ప్రభావం  చూపడం విశేషం.

 • Prashanth neel

  News9, Jan 2020, 9:19 PM

  క్రేజీ డైరెక్టర్ తో మహేష్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు విశేషమైన స్పందన వచ్చింది. మహేష్ కు జోడిగా తొలిసారి రష్మిక మందన నటించింది. 

 • yash

  News8, Jan 2020, 8:08 AM

  KGF 2: బర్త్ డే పోస్టర్ తో హీట్ పెంచిన యష్

  యష్ మరోసారి ఇండియన్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు. KGF ఛాప్టర్ 1 తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ హీరో నెక్స్ట్ కూడా అదే స్టైల్ లో హిట్టందుకోవడానికి సిద్దమవుతున్నాడు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పోస్టర్స్ తో ఇప్పుడే సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నాడు.

 • vijay devarakonda

  News1, Jan 2020, 8:42 AM

  యష్ నుండి దీన్ని దొంగిలిస్తా.. విజయ్ దేవరకొండ!

  ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు యష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'యష్ నుండి ఓ వస్తువుని దొంగిలించమంటే దేన్ని దొంగిలిస్తారు..?' అని స్టేజ్ పై ఉన్న విజయ్ ని అడిగారు. 

 • kgf

  News21, Dec 2019, 8:26 PM

  KGF 2: ఫస్ట్ లుక్ తో షాకిచ్చిన యష్

  ఒక కన్నడ సినిమాకి అంత సీన్ ఉందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ విమర్శకుల నోళ్లు మూయించి రివ్యూలకు సైతం దిమ్మ తిరిగేలా వసూళ్లు అందుకుంది KGF ఛాప్టర్ 1.  ఇక రెండు వందల కోట్ల కలెక్షన్స్ తో నేషనల్ వైడ్ గా కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF హీరో యాష్ మరో ఆయుధాన్ని రెడీ చేస్తున్నాడు.

 • RRR: 75 Cr

  News17, Dec 2019, 10:01 AM

  ఏదైనా RRR తరువాతే.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

  RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల సినిమాకు సంబందించిన క్యాస్టింగ్ తో దర్శకుడు సినిమాపై ఉన్న క్రేజ్ ని మరింత పెంచేశాడు.

 • Mahesh Babu

  News12, Nov 2019, 4:14 PM

  మహేష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే.. హీరోయిన్ గా అలియా భట్?

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ క్రేజీ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. 

 • prashanth neel

  News3, Nov 2019, 1:24 PM

  జాగ్రత్త అంటూ కేజీఎఫ్ డైరెక్టర్ హెచ్చరిక

  ఈ మధ్య కాలంలో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్న క‌న్నడ చిత్రం కేజీఎఫ్‌. దాదాపు రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌కు షాక్ ఇచ్చిందీ చిత్రం. క‌ర్ణాటక రాష్ట్రంలో డబ్బైల్లో  జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్టర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు.

 • kgf new poster

  ENTERTAINMENT4, Sep 2019, 1:32 PM

  KGF ఛాప్టర్ 2: డైరెక్టర్ ప్రశాంత్ న్యూ ప్లాన్

  కన్నడలో తెరకెక్కిన KGF సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా వివిధ భాషల్లో అనువాదమైన ఒక కన్నడ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది.