Prashant Kishor  

(Search results - 52)
 • nitish kumar

  NATIONAL31, Mar 2020, 8:13 AM IST

  నితీష్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే...

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ ఒక వీడియో ట్వీట్ చేసాడు. ఆ వీడియోలో వలస కూలీలు బంధింపబడి, తమను విడుదల చేయాలనీ రోదిస్తున్నారు. ఈ గుండెల్ని పిండేసే వీడియోను పోస్ట్ చేసి కరోనాను హ్యాండిల్ చేయడంలో నితీష్ కుమార్ విఫలమయ్యాడు అని రాసుకొచ్చాడు. 

 • undefined

  NATIONAL25, Mar 2020, 9:20 PM IST

  ప్లానింగ్ లేకపోవడం వల్లే లాక్ డౌన్: ప్రశాంత్ కిషోర్

  ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే మూడు వారల సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ చేయవలిసి వచ్చిందని, ఇంతకంటే ముందే గనుక ప్రధాని మేల్కొని ఉంది ఉంటే... ఈ పరిస్థితి దాపురించేది కాదని అభిప్రాయపడ్డాడు. 

 • undefined

  NATIONAL29, Feb 2020, 8:01 PM IST

  రాజ్యసభకు ప్రశాంత్ కిశోర్: ఏ పార్టీ నుంచి అంటే....

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం ఉంది, మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి టీఎంసి తరఫున ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

 • undefined

  NATIONAL21, Feb 2020, 1:10 PM IST

  బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ గేమ్ ప్లాన్ షురూ

  జేడీయూ నుంచి ఉద్వాసనకు గురయిన తరువాత ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ బాత్ బీహార్ కి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నానని చెప్పిన రెండు రోజులకే.... ఆయన బీహార్ లోని ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. 

 • undefined

  Opinion20, Feb 2020, 6:20 PM IST

  జగన్ సక్సెస్ ఫార్ములా: యువనేతల స్పెషల్ "యాత్ర"లు

  ఏ రాజకీయనాయకుడైనా సరే..... అధికార పీఠాన్ని ఎక్కాలంటే ప్రజల మధ్య ఉండడం తప్పనిసరి. ఎన్ని తరాలైనా అది మారని ఫార్ములా. ఇదే ఫార్ములాను ఇప్పుడు బీహార్ లోని యువ నాయకులు వంటపట్టించుకున్నట్టున్నారు. 

 • kanhaiya kumar,prashant kishor

  Opinion19, Feb 2020, 4:41 PM IST

  బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ "యువత" రాజకీయ వ్యూహమిదే...

  ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరాడు. వారు ఇతనికి పార్టీ ఉపాధ్యక్షుడి పదివి కూడా ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పిఆర్, ఎన్నార్సి లపై బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకున్న కారణంగా ప్రశాంత్ కిషోర్ ని జేడీయూ పార్టీ నుండి ఇటీవల బహిష్కరించారు. 

 • Prashant Kishor

  NATIONAL18, Feb 2020, 11:31 AM IST

  బాత్ బీహార్ కీ: నితీష్ కుమార్ పై యుద్ధం ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

  నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నాడని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నాడు. నితీష్ కుమార్ తనకు మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. ఈ నెల 20 నుంచి బాత్ బీహార్ కీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

 • jagan and pk

  Andhra Pradesh17, Feb 2020, 12:26 PM IST

  బలపడుతున్న స్నేహం.. ప్రశాంత్ కిశోర్ కోసం భార్యతో సహా జగన్

  లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

 • jagan modi

  NATIONAL15, Feb 2020, 3:33 PM IST

  ప్రశాంత్ కిశోర్ ఎఫెక్ట్: అందుకే వైఎస్ జగన్ తో మోడీ, అమిత్ షాల భేటీ

  డిల్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటివరకు బిజెపికి ఎదురులేదని అందరూ భావిస్తుండగా ఆప్ విజయం ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. దీంతో ప్రాంతీయ పార్టీలు అలెర్ట్ కావడానికంటే ముందే బిజెపి అలెర్ట్ అయ్యింది. భవిష్యత్ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే  పనిలో పడింది. 

 • undefined

  NATIONAL13, Feb 2020, 9:19 PM IST

  పక్కా ప్లాన్: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే...

  ఈ నెల 18వ తేదీన బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రశాంత్ కిశోర్ ఆ ప్రకటనపై ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

 • आम आदमी पार्टी को दिल्ली विधानसभा चुनाव में बेहतरीन प्रदर्शन के लिए किशोर ने AAP को "गारंटी कार्ड" योजना का आइडिया दिया। जिसमें जनता के लिए ढेरों मूलभूत चीजों को मुफ्त मुहैया करवाने का वादा किया गया है।

  NATIONAL13, Feb 2020, 8:37 PM IST

  18న బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తా: ప్రశాంత్ కిశోర్, ఏమిటది?

  ఈ నెల 18వ తేదీన తాను బిగ్ ్అనౌన్స్ మెంట్ చేస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. జేడీయు అదినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల్లో చేదు అనుభవాన్ని ఎదురు చూసిన ప్రశాంత్ కిశోర్ ఏం ప్రకటన చేస్తారనే ఉత్కంఠ చోటు చేసుకుంది.

 • kcr prashanth

  Opinion12, Feb 2020, 1:38 PM IST

  కేసీఆర్ ఆశలు గల్లంతు: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ముందు ఢీలా

  కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెసు బలం, వ్యూహం పనిచేయడం లేదు. ఈ స్థితిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహిస్తానని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. అయితే, ఆ అవకాశం ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు ఇస్తారా అనేది సందేహమే. అయితే

 • undefined

  NATIONAL12, Feb 2020, 12:08 PM IST

  ఢిల్లీ ఫలితాలు: కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా ఒక్కటే ఒక్కటి

  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా ఒక్కటే ఒక్కటి. ఆ ఒక్క సలహానే బిజెపిని ఊడ్చేసి తిరిగి అధికారంలోకి రావడానికి కేజ్రీవాల్ కు ఉపయోగపడింది.

 • undefined

  NATIONAL11, Feb 2020, 12:47 PM IST

  ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: థాంక్యూ ఢిల్లీ అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్

  కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ భారతదేశం ఆత్మను కాపాడేందుకు నిలబడిన ఢిల్లీకి థ్యాంక్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 • arvind kejriwal and prashant kishor

  Opinion11, Feb 2020, 10:43 AM IST

  అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

  ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక కారణమైతే.... అతను నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా బలంగానే ఉంది. రాజకీయంగా ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో వాతావరణం అత్యంత వేడెక్కి, మతం కులం ప్రాతిపాదికంగా, హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించింది బీజేపీ.