Prashant  

(Search results - 4838)
 • rrr

  News26, Mar 2020, 2:16 PM IST

  మెగాస్టార్ కి జూనియర్ ఎన్టీఆర్ స్వీట్ ఆన్సర్.. ట్వీట్ వైరల్!

  మెగాస్టార్ చిరంజీవి సోషల్ మిడియాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ - ట్విట్టర్ అని తేడా లేకుండా అన్నిట్లో ఒకేసారి అడుగుపెట్టిన మెగాస్టార్ తన అభిప్రాయాల్ని ఇక నుంచి నేరుగా అభిమానులతో పంచుకునేందుకు సిద్ధమని  వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. 

 • రంగీలా - సత్య సినిమా తరువాత ఒక బాలీవుడ్ ని ఆకర్షించిన తెలుగు టాప్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో 30కి పైగా సినిమాలు చేసిన ఆర్జీవీ 10 బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు.

  News26, Mar 2020, 1:00 PM IST

  అలా చేస్తే జనాలు మీ నెత్తికెక్కుతారు.. పోలీసులకు అర్జీవి రిక్వెస్ట్

  జనాలను బయట తిరగనివ్వకుండా చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత చెప్పినా కొందరికి చెవిన పడటం లేదు. ఇటీవల ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దండాలు పెడుతూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచివేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో అర్జీవి తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

 • shivatmika rajashekar

  News26, Mar 2020, 11:21 AM IST

  గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక రాజశేఖర్ (హాట్ ఫొటోస్)

  యాంగ్రీ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక గత ఏడాది విడుదలైన దొరసాని చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ శివాత్మిక టాలీవుడ్ కు పరిచయం కావడానికి ఉపయోగపడింది.

 • undefined

  News26, Mar 2020, 10:33 AM IST

  ప్రభుత్వాలకు అండగా పవన్ రెండు కోట్లు.. త్రివిక్రమ్ పది లక్షలు!

  ఈ కష్టకాలంలో ఎవరు ఊహించని పరిణామాలు మానవాళిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ తరుణంలో సెలబ్రెటీలు తోచినంత సాయం అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలకు విరాలన్ని ప్రకటించారు.

 • RAM RED

  News26, Mar 2020, 9:30 AM IST

  కరోనా దెబ్బకు మాయమవుతున్న సినిమాలు.. మళ్ళీ ఎప్పుడొస్తాయో?

  కరోనా వైరస్ ధాటికి సినిమా ఇండస్ట్రీలు కూడా విలవిలలాడుతున్నాయి. 21రోజుల వరకు లాక్ డౌన్ ప్రకటించదంతో సినీ వర్కర్స్ సందిగ్ధంలో పడ్డారు. సినిమా అనుకున్న సమయానికి రాకపోయినా షూటింగ్ మధ్యలో ఆగిపోయినా నిర్మాత తో పాటు డైలీ పేమెంట్ అందుకునే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు ఆగిపోయిన పరిస్థితి. దీంతో రిలీజ్ డేట్స్ కూడా మారాయి. వాయిదా పడనున్న సినిమాలపై ఒక లుక్కేస్తే..
   

 • undefined

  News26, Mar 2020, 8:33 AM IST

  చరణ్ ముందు, తారక్ వెనుక.. మొదలైన RRR ఫ్యాన్స్ వార్

  ఈ రోజుల్లో మల్టీస్టారర్ సినిమా అనేది దర్శకులకు చాలా కష్టమైన పని. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తూ అభిమానులను నొప్పించకుండా సినిమా చేయాలి. చిన్న తేడా వచ్చినా స్టార్స్ కంటే అభిమానులే ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇక RRR విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

 • Pattas

  News26, Mar 2020, 7:54 AM IST

  కరోనా ఎఫెక్ట్.. సాయం చేసేందుకు సిద్ధమైన స్టార్ హీరోస్

  కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతోంది. ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజలను కాపాడుకునేందుకు ఎలాంటి కష్టం రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాయి. 

 • undefined

  NATIONAL25, Mar 2020, 9:20 PM IST

  ప్లానింగ్ లేకపోవడం వల్లే లాక్ డౌన్: ప్రశాంత్ కిషోర్

  ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే మూడు వారల సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ చేయవలిసి వచ్చిందని, ఇంతకంటే ముందే గనుక ప్రధాని మేల్కొని ఉంది ఉంటే... ఈ పరిస్థితి దాపురించేది కాదని అభిప్రాయపడ్డాడు. 

 • rashmi gautam

  News24, Mar 2020, 2:46 PM IST

  చీరలో యాంకర్ రష్మీ సెక్సీ ఫొటోస్

  బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఈ స్థాయికి  ఎదగడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడినట్లు పలు ఇంటర్వ్యూలలో  వెల్లడించింది. కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించినట్లు  నిజాయితీగా ఒప్పుకుంది.

 • కమల్ హాసన్ : పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి అనంతరం మన 12మంది సైనికులు క్షేమంగా చేరుకున్నారు. ఈ హీరోలను చుస్తే గర్వంగా ఉంది. వారికి నా సెల్యూట్

  News24, Mar 2020, 1:49 PM IST

  కమల్ హసన్ తో అనుష్క బిగ్ బడ్జెట్ మూవీ.. సైలెంట్ గా షూటింగ్?

  ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా ప్రస్తుతం అనుష్క తరువాతే ఎవరైనా. వయసుతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న దేవసేన త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. 

 • pawan kalyan

  News24, Mar 2020, 12:48 PM IST

  బిగ్ స్క్రీన్ పై పవన్ డబుల్ యాక్షన్.. ఫ్యాన్స్ కి పండగే!

  పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఫిల్మ్ పై అంచనాలు అకాశాన్ని దాటేశాయి. పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఇప్పటికే రెడీ అయ్యింది. ఇక ఆ తరువాత పిరియడిక్ ఫిల్మ్ వీరుపక్షి తో సరికొత్తగా అలరించేందుకు పవర్ స్టార్ సిద్ధమవుతున్నారు. 

 • నాని(ఎంసీఏ): నేచురల్ స్టార్ నాని దాదాపుగా స్టార్ హీరోలతో సమానం. కానీ భారీ హిట్ లేకపోవడం వల్ల మీడియం రేంజ్ దగ్గరే ఆగిపోతున్నాడు. ఎంసీఏ చిత్రం తొలి రోజు 9.5 కోట్ల షేర్ రాబట్టింది.

  News24, Mar 2020, 11:58 AM IST

  భలే భలే కాంబినేషన్.. నాని బాక్స్ ఆఫీస్ ప్లాన్!

  ని బాక్స్ ఆఫీస్ హిట్ చూసి చాలా కాలమవుతోంది. నేను లోకల్ - నిన్ను కోరి సినిమాల తరువాత నాని పెద్దగా లాభాలను అందించే చిత్రాలను చేయలేదు. జెర్సీ - గ్యాంగ్ లీడర్ పాజిటివ్ కామెంట్స్ అందుకున్నప్పటికి అంచనాలకు తగ్గట్టుగా ప్రాఫిట్స్ అందించలేకపోయింది. 

 • kajal agarwal

  News24, Mar 2020, 10:26 AM IST

  కాజల్ అగర్వాల్ హాట్ నెస్.. ఏజ్ 34 అంటే నమ్మరేమో?

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  వయసు 34 అంటే అంటే ఎవరు నమ్మరేమో అనిపిస్తోంది.  

 • Amithabh bachan

  News24, Mar 2020, 9:50 AM IST

  చప్పట్లు కొడితే వైరస్ చస్తుందా?.. అమితాబ్ ట్వీట్ పై నెటీజన్స్ ట్రోల్!

  సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ స్టార్స్ లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన చిన్న ట్వీట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. 77ఏళ్ల వయసులో కూడా అమితాబ్ చురుగ్గా ఉంటూ నేటి యువతరానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటారు.

 • mahesh babu

  News24, Mar 2020, 9:22 AM IST

  రౌడీ స్టార్ హవా.. ప్రభాస్, మహేష్ లను మించిన అభిమానులు!

  సోషల్ మీడియా వచ్చిన తరువాత తారలకు అభిమానులకు మధ్య ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మన హీరోలు ఎక్కువగా పోస్ట్ లు పెడుతున్నారు. వారిలో విజయ్ అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. ఆ లిస్ట్ పై ఒక లుక్కేస్తే..