Pranitha Subhash  

(Search results - 11)
 • undefined

  EntertainmentJul 19, 2021, 8:52 PM IST

  షూటింగ్‌లో గాయం.. రక్తం కారుతున్న లెక్క చేయకుండా నోరా ఫతేహి సాహసం

  అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, శరద్‌ కేల్కర్‌, నోరా ఫతేహి, ప్రణీత శుభాష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా`. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడిందట నోరా ఫతేహి.

 • undefined

  EntertainmentJun 15, 2021, 6:02 PM IST

  రహస్య పెళ్లిపై మరోసారి స్పందించిన ప్రణీత సుభాష్‌..

  రహస్య పెళ్లిపై మరోసారి స్పందించి ప్రణీత సుభాష్‌. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, `కరోనా ప్రభావం, ఆషాడం కారణంగా మా పెళ్లి చాలా నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింద`ని తెలిపింది.

 • undefined

  EntertainmentMay 31, 2021, 3:53 PM IST

  రహస్య పెళ్లిపై వివరణ ఇచ్చిన ప్రణీత.. అభిమానులకు క్షమాపణలు!

  ప్రణీత ఇంత సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా తన మ్యారేజ్‌పై ప్రణీత స్పందించింది. సోషల్‌ మీడియా ద్వారా తన క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది. 

 • undefined

  EntertainmentMay 31, 2021, 1:39 PM IST

  పవన్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ సీక్రెట్‌ మ్యారేజ్‌.. పెళ్లి కొడుకు ఎవరంటే?

  పవన్‌ హీరోయిన్‌ ప్రణీతా సుభాష్‌ సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుంది. పూర్తి ప్రైవేట్‌ సెర్మనీలో తన మ్యారేజ్‌ వేడుకని పూర్తి చేసుకుంది. బెంగుళూరుకి ఓ బిజినెస్‌ మ్యాన్‌తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

 • undefined

  EntertainmentJan 16, 2021, 11:20 AM IST

  బాత్‌ టబ్‌లో నగ్నంగా పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌.. అందుకోసమేనా ఇంతగా?

  పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌.. హీరోయిన్‌గా రాణించడంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ క్యూట్‌ అందాల భామ తెగించేసింది. బాత్‌ టబ్‌లో నగ్నంగ్‌ పోజులిచ్చి రెచ్చగొడుతుంది. ఫాలోవర్స్ నే కాదు, సినీ వర్గాలను మెస్మరైజ్‌ చేస్తుంది.  తాజాగా ఆ ఫోటో వైరల్‌ అవుతుంది. 

 • pranitha

  EntertainmentJan 7, 2021, 12:26 PM IST

  వైరల్ ఫొటో : మొహానికి సూదులతో ప్రణీత

  ప్రణీత మొహానికి సూదులు గుచ్చి ఉన్నాయి.  ఇది అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఒక పద్దతి. శరీరంలోని రకరకాల సమస్యలను, నొప్పులను సూదులు గుచ్చి నయం చేస్తారు. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం. ఇదే విషయాన్ని ప్రణీత చెబుతూ అక్యుపంక్చర్ చేసుకున్నాని తెలిపింది. 

 • <p>praneetha</p>

  EntertainmentMay 23, 2020, 1:29 PM IST

  హాట్ స్టఫ్: అప్పుడు బాపు బొమ్మ... ఇప్పుడు సెగలు రేపే భామ

  ‘అత్తారింటికి దారేది’లో ‘అమ్మో బాపుగారి బొమ్మో...’ అంటూ ఆమెను ఉద్దేశించి పాట రాసి ఉంటారు. బాపు కుంచె నుంచి జాలువారకపోయినా బాపూ బొమ్మ అనిపించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏమీ చెయ్యకపోయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తమిళంలో ఉదయన్, శకుని చిత్రాల్లో నటించిన కన్నడ భామ ప్రణీత. మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మంచి స్థానం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది.  

 • <p>Pranitha&nbsp;</p>

  Entertainment NewsMay 7, 2020, 11:43 AM IST

  పబ్ బిజినెస్ నుంచి తప్పుకున్న ప్రణీత.. కారణం చెప్పిన బాపు బొమ్మ

  చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీమణులు కేవలం సినిమాలని మాత్రమే  నమ్ముకోవడం లేదు. సినిమా అవకాశాలు శాశ్వతం కాదు. కాబట్టి చాలా మంది నటీమణులు ముందు జాగ్రత్త చర్యలుగా ఫామ్ లో ఉన్నప్పుడే వ్యాపారాలు మొదలు పెడుతున్నారు.

 • <p>Pranitha Subhash</p>

  Entertainment NewsApr 27, 2020, 3:59 PM IST

  పిల్లో ఛాలెంజ్ లు ఎవడికి కావాలి.. ప్రణీతలా చేసే దమ్ముందా!

  కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం కకావికలం అవుతోంది. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా లాంటి అగ్ర రాజ్యాలు కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి.

 • pranitha subhash

  NewsMar 23, 2020, 9:39 AM IST

  ప్రణీత కూడా గ్లామర్ డోస్ పెంచేసిందిగా.. (హాట్ ఫొటోస్)

  కన్నడ పోకిరి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రణీత సుభాష్ సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లవుతోంది. ఇక అవకాశాలు తగ్గుతున్న తరుణంలో అమ్మడు గ్లామర్ గర్ల్ గా ఇలా హాట్ గా దర్శనమిస్తోంది.
   

 • Actress Pranitha

  NewsMar 22, 2020, 4:49 PM IST

  పాలిటిక్స్ లోకి పవన్ హీరోయిన్ ?.. నవ్వినోళ్లే ఆలోచిస్తున్నారు..

  ప్రణీత సుభాష్.. ఈ పేరు వినగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని బాపుగారి బొమ్మ అంటూ సాగే పాట గుర్తుకు వస్తుంది. నిజంగానే బాపుబొమ్మని పోలిన సోయగాలు ప్రణీత సుభాష్ సొంతం.