Pranay Murder  

(Search results - 94)
 • undefined

  Telangana25, Sep 2020, 1:30 PM

  హేమంత్ హత్య కేసు: నిందితులు వీరే, అంతా అవంతి బంధువులే

  చందానగర్ పరువు హత్య కేసులో హేమంత్ భార్య అవంతి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు గుర్తించారు.

 • <p><br />
ఈ రెండు కథల్లోనూ.. కూతుళ్లంతే వారి తండ్రులకు అమితమైన ప్రేమ. కానీ.. ఆ కూతుళ్ల ప్రేమను మాత్రం తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే.. వారికథలు విషాదాంతమయ్యాయి. అక్కడ అమృతా ప్రణయ్ కథలో మారుతీరావుకి ఆమె బాబాయి సహాయం చేయగా.. ఇక్కడ హేమంత్ కథలో.. అవంతి తండ్రికి ఆమె మేనమామ సహకరించాడు. పిల్లల ప్రేమను అర్థంచేసుకోపోగా..వారి కథలను నెత్తుటిమయం చేశారు.</p>

  Telangana25, Sep 2020, 12:12 PM

  ఎనిమిదేళ్ల ప్రేమ: హేమంత్, అవంతి గుడిలో పెళ్లి (వీడియో)

  గురువారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అవంతి బావలు, వదినలు, మామయ్యలు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి ఇద్దరిని బవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. 

 • undefined

  Telangana25, Sep 2020, 9:37 AM

  ప్రణయ్ హత్య రిపీట్: చందానగర్ లో కూతురి భర్తను చంపించిన తండ్రి

  మిర్యాలగుడా ప్రణయ్ పరువు హత్య హైదరాాబదులోని చందానగర్ లో పునరావృమైంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె తండ్రి హేమంత్ అనే యువకుడిని హ్య చేయించాడు.

 • undefined

  Entertainment24, Aug 2020, 2:37 PM

  ప్రణయ్ భార్య అమృత కేసు: రామ్‌ గోపాల్‌ వర్మ `మర్డర్‌`కి బ్రేక్‌

  ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

 • <p><br />
రామ్ గోపాల్ వర్మని చూసి మరింత మంది ప్రేరణ పొందబోతున్నారు. కరోనాతో ప్రపంచం అల్ల కల్లోలం అవుతున్న టైమ్ లో కరోనా వైరస్ పేరుతో హారర్ చిత్రం తీసి రిలీజ్ కు రెడీ చేసారు రామ్ గోపాల్ వర్మ.</p>

  Entertainment14, Aug 2020, 5:45 PM

  మర్డర్ మూవీపై కోర్ట్ లో వర్మ వింత వాదన..!

  తన ఆర్ జి వి వరల్డ్ థియేటర్ కోసం వరుసగా సినిమాలు ప్రకటించిన వర్మకు మర్డర్ మూవీ విషయంలో మాత్రం కొంచెం ప్రతి ఘటన ఎదురవుతుంది. మర్డర్ మూవీ విడుదల ఆపి వేయాలంటూ అమృత ప్రణయ్ న్యాయపోరాటానికి దిగగా, కోర్ట్ లో వర్మ ఆసక్తికర వాదనవినిపించారు . 
   

 • undefined

  Entertainment4, Jul 2020, 2:55 PM

  అమృత ప్రణయ్ సంఘటనలతో సినిమా‌: వర్మకు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్

  ప్రణయ్‌ తండ్రి, అమృత మామ బాలస్వామి వర్మ తెరకెక్కిస్తున్న సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నాడు బాలాస్వామి. ఈ మేరకు నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేశాడు.

 • undefined

  Entertainment23, Jun 2020, 9:54 AM

  మారుతి రాసిన అమృత ప్రణయ గాథ: ఆర్జీవీ

  మంగళవారం మర్డర్ సినిమాకు సంబంధించి మరో రెండు పోస్టర్లను వదిలాడు వర్మ. బాధలో ఉన్న తండ్రిని, అదే సమయంలో నెగెటివ్‌ లుక్‌లో ఉన్న కూతురిని ఓ పోస్టర్‌లో చూపించాడు. ఈ ఫోటోను చూస్తే సినిమాలో అమృత పాత్రను నెగెటివ్‌ షేడ్‌లో చూపించబోతున్నాడా..? అనుమానాలు కలుగుతాయి.

 • undefined

  Telangana22, Jun 2020, 4:42 PM

  ఆర్జీవీ మర్డర్ సినిమా: అమృతవర్షిణి ప్రకటనకు బాలస్వామి ట్విస్ట్

  రామ్ గోపాల్ వర్మ తీయబోయే మర్డర్ సినిమాపై అమృత వర్షిణి వ్యాఖ్యల సంఘటన మలుపు తిరిగింది. అమృత వర్షిణి చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె మామ, ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు.

 • undefined

  Entertainment22, Jun 2020, 10:16 AM

  మర్డర్‌: అమృత కామెంట్స్‌పై స్పందించిన ఆర్జీవీ

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఫాదర్స్‌ డే సందర్భంగా మరో వివాదాస్పద చిత్రానికి తెరతీశాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్‌ల ప్రేమ కథ, హత్యల నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఈ వార్తలపై అమృత ఘాటుగా స్పదించింది.

 • undefined

  Entertainment21, Jun 2020, 5:23 PM

  మర్డర్‌: మారుతి రావు, అమృతల కథతో వర్మ సినిమా

  ఫాధర్స్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. అమృత ప్రణయ్‌ల ప్రేమకథతో మర్డర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కుటుంబ కథా చిత్రమ్ అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమాతో ఆనంద్‌ చంద్ర అనే మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

 • amrutha

  Telangana14, Mar 2020, 9:17 PM

  అమ్మ చెంతకు అమృత, తల్లికి ఓదార్పు: ఒక్కసారిగా భావోద్వేగం

  తండ్రి మారుతీరావు చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఎట్టకేలకు తన తల్లి గిరిజ వద్దకు వచ్చారు. కూతురిని చూసి గిరిజ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడితో పాటు అమృత తల్లి వద్దకు వచ్చింది.

 • undefined

  Telangana13, Mar 2020, 8:10 AM

  మారుతీరావు ఆత్మహత్య... షాకింగ్ విషయాలు వెల్లడించిన డ్రైవర్

  శనివారం రాత్రి ఆర్యవైశ్య భవన్ కు చేరుకున్నాక తామిద్దరమూ బయటకు వెళ్లి అల్పాహారం తీసుకున్నట్లు వివరించాడు. గదికి వెళ్లాక తనకు ఇష్టమైన గారెలు తెప్పించుకొని మారుతీరావు తిన్నాడని డ్రైవర్ పోలీసులకు వివరించాడు.

 • undefined

  Telangana12, Mar 2020, 9:04 PM

  గారెలు తెప్పించుకుని... నన్ను కారులోనే పడుకోమన్నారు: మారుతీరావు డ్రైవర్

  మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ప్రధాని నిందితుడు మారుతీరావు ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మారుతీరావు కారు డ్రైవర్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

 • undefined

  Telangana11, Mar 2020, 10:41 AM

  మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు..? రెండు వారాల్లో ...

  ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కూతురు దూరమైందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
   

 • undefined

  Telangana10, Mar 2020, 1:42 PM

  ప్రణయ్‌ కేసు: మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లపైనే

   

  మార్కెట్ విలువ ప్రకారంగా  మారుతీరావు ఆస్తుల విలువ సుమారు  రూ. 200 కోట్లు ఉంటుందని  చార్జీషీటులో పేర్కొన్నారు. కిరోసిన్ డీలర్‌గా మారుతీరావు వ్యాపార రంగంలోకి ప్రవేశించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.