Prakash

(Search results - 1047)

Swetha basu prasad

Entertainment10, Jul 2020, 5:31 PM

ఫొటో టాక్ : బికినీలో శ్వేతాబసు..భలే ఉంది బాసు

`కొత్త బంగారు లోకం` ఫేం శ్వేతాబసు ప్రసాద్ లైఫ్ ట్రామా గురించి తెలిసిందే. చాలా చిన్న వయసులో స్టార్ అయ్యింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్  గా ఎదిగింది. స్టార్ గా తనని తాను నిరూపించుకుంది.  ఉత్తరాదితో పాటు దక్షిణాదినా ఈ భామకు అభిమానులేర్పడ్డారు.   తెలుగులో ‘కాస్కో’ (2009), ‘రైడ్‌’ (2009) వంటి చిత్రాల్లో నటించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..’(2012) చిత్రం తర్వాత శ్వేతాబసు ప్రసాద్‌ మరో తెలుగు సినిమాలో నటించలేదు.

Eesha Guptha

Entertainment10, Jul 2020, 12:25 PM

అర్ధనగ్నంగా అదరగొడుతున్న హాట్ బ్యూటీ ఈషా

ర్యాంప్ వాక్ నుంచి అందాల పోటీల నుంచి ఈ భామ సినీప్రపంచంలో తనను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు, దర్శక,నిర్మాతలకు ఎర వేయని సోకుల ఫోటోషూట్లు లేనే లేవనే చెప్పాలి.  టూపీస్.. బికినీ.. అర్థనగ్న- నగ్న ఫోజులు అంటూ ఎప్పటికప్పుడూ  హాట్ టాపిక్ గా ఎలా మారాలో ఆమెకు బాగా తెలుసు.  అర్ద నగ్నంగా, నేక్డ్ గా.. న్యూడ్ గా కనపడటం ఈషాకు కొత్తేమీ కాదు. ఈ సిరీస్ లోనే లోదుస్తులతో ఇదిగో లేటెస్ట్ ఫోటోలతో దుమ్ము రేపేస్తోంది. వాటిల్లో కొన్ని ఫొటోలు మీరు ఇక్కడ లుక్కేయచ్చు.

Radhe shyam

Entertainment10, Jul 2020, 11:56 AM

`రాధే శ్యామ్`‌ ఫస్ట్ లుక్‌లో ఈ స్టోరి క్లూలు గమనించారా?

ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముందు నుంచే ప్రచారంలో ఉన్న 'రాధే శ్యామ్' అనే టైటిల్ ను ప్రభాస్ కోసం ఫైనల్ చేశారు.

• Entertainment10, Jul 2020, 11:22 AM

'ఆర్ ఆర్ ఆర్' టెస్ట్ షూట్ కాన్సిల్.. అసలు కారణం

సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత నెలలోనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుకున్నట్లు గా టెస్ట్ షూట్ ప్రారంభం కాలేదు. ఈ నేపధ్యంలో  అసలు తెర వెనక ఏం జరిగింది. ప్రభుత్వం అడ్డుపడిందా..లేక వేరే కారణమా అనే చర్చ మొదలైంది.

Pawan kalyan, rgv

Entertainment10, Jul 2020, 8:27 AM

వర్మ ‘పవర్ స్టార్’ స్టిల్స్ పై పవన్ రియాక్షన్

‘పవర్ స్టార్’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీ పవన్ కళ్యాణ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోందనే టాక్ మొదలైంది. అయితే తాను పవన్ బయోపిక్ రూపొందించడం లేదని ఖరారు చేసిన వర్మ.. టైటిల్ పోస్టర్ ద్వారానే ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉంటుందనే చెప్పేశారు. పవర్ స్టార్ టైటిల్ మధ్యలో గాజు గ్లాసు (జనసేన పార్టీ గుర్తు) పెట్టి అనేక ప్రశ్నలకు, అనుమానాలకు తెరలేపారు.

• Andhra Pradesh9, Jul 2020, 1:15 PM

అజయ్ కల్లమ్ పై వైఎస్ జగన్ వేటు: అసలు జరిగింది ఇదీ...

నిన్నటివరకు అజయ్ కల్లాం సీఎంఓ లో సూపర్ బాస్. అత్యంత కీలక అధికారి. ఎన్నికల ముందు నుండి జగన్ వెన్నంటి ఉన్నందుకు, తండ్రి రాజశేఖర్ రెడ్డి వద్ద కూడా పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన రిటైర్ అయినప్పటికీ... ముఖ్యసలహాదారుగా నియమించుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన శాఖలన్నిటిని కోసేసి జగన్ షాక్ ఇచ్చాడు.

Raasi Khanna

Entertainment9, Jul 2020, 11:29 AM

రాశీఖన్నా టార్చర్ పెట్టింది: 'నగ్నం' హీరోయిన్ ఆరోపణ

నగ్నం హీరోయిన్ శ్రీ రాపాక..తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నాపై సంచలన ఆరోపణలు చేసింది . ఆమె గతంలో క్యాస్ట్యూమ్ డిజైనర్ గా చేసేది.రీసెంట్ గా వర్మ నిర్మించిన నగ్నం చిత్రంతో నటిగా మారిన ఈ భామ.. వరుస ఇంటర్వ్యూలతో సంచలనం రేపే పనిలో ఉంది. ఏదో ఒక సెన్సేషన్  విషయం లేనిదే మాట్లాడటం లేదు. తాజాగా సుప్రీమ్ సినిమా అప్పుడు ఆ మూవీ హీరోయిన్ రాశీ ఖన్నా తనను వేధించింది అంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది.

Mahesh babu

Entertainment9, Jul 2020, 10:36 AM

‘డార్క్’ వెబ్ సిరీస్ పై మహేష్ షార్ట్ రివ్యూ!!

కూతురు సితార, కుమారుడు గౌతమ్ లతో కలిసి సరదా ఆటలు ఆడుతూ, అలానే పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే జర్మన్ బేస్డ్ వెబ్ సిరీస్ ‘డార్క్’ ఎంతో బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు.

Ravi Krishna

Entertainment9, Jul 2020, 8:59 AM

సీరియల్‌ నటుడికి కరోనా.. భలే అయ్యిందంటూ ట్రోల్‌ చేస్తున్న నెటిజెన్లు

‘ఆమె కథ’, ‘వరూధిని పరిణయం’ ఫేమ్, ‘బిగ్‌బాస్‌ 3’ కంటెస్టెంట్‌ రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది తాను కరోనా బారిన పడటంతో భలే అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని వాపోయాడు రవికృష్ణ.

Sree father

Entertainment9, Jul 2020, 8:22 AM

కరోనాతో టాలీవుడ్‌ యంగ్ హీరో తండ్రి మృతి

తెలుగు రెండు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపులు అనంతరం కరోనా వ్యాప్తి అధికమైపోయింది. ప్రతీ రోజు  వేలల్లో కరోనా కేసులు బయట పడుతున్నాయి.  కరోనా మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి సామన్యుడు నుంచి సెలబ్రిటీలకు వరకు అందరినీ గజగజవణికిస్తోంది.

Amala paul

Entertainment8, Jul 2020, 7:10 PM

ఫోటో స్టోరి: టాప్ లేపేసిన అమలాపాల్

ప్రస్తుతం అమలా పాల్ తన స్వస్థలమైన కేరళలో తన తల్లితో కలిసి స్వీయ నిర్బంధ సమయాన్ని గడుపుతోంది. `అధో అంతా పరవై పోలా`.. `ఆదుజీవితం` చిత్రాలతో బిజీ. అలాగే బంపర్ హిట్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్` రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.వెండితెరపై వేడెక్కించే పాత్రలతో రక్తి కట్టించే ఈమె రియాలిటీలోనూ వేడెక్కించే కామెంట్లతో విరుచుకుపడుతుంటుంది.

• NATIONAL8, Jul 2020, 6:05 PM

వలస కూలీలకు అద్దెకు గృహ సముదాయాలు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగింది.ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ మీడియాతో మాట్లాడారు.పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఈ ఏడాది నవంబర్ వరకు సరఫరా చేయడానికి కేంద్ర కేనెబిట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు

Boyapati

Entertainment8, Jul 2020, 1:04 PM

'కేజీఎఫ్' స్కీమ్ ఫాలో అవుతున్న బోయపాటి

దాదాపు తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేయడం  సాధారణ విషయం కాదు. ఆ చిత్ర హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లులు కురిశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్‌ మోడల్ పై పడింది. అదే మోడల్ లో బోయపాటి తన తదుపరి సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, లోకల్ కథ ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు.

ఈ సినిమాలో నా పాత్రకు అంత మంచి పేరు వచ్చిందంటే అది వర్మ వల్లే.. ఈ సినిమాలో నేను ఎక్కడా న్యూడ్‌గా నటించలేదు వర్మ తన కెమెరా యాంగిల్స్‌లో అలా చూపించారు అంతే. వర్మ వల్లే తనకు మంచి పేరు వచ్చిందని చెప్పింది శ్రీ రాపాక.

Entertainment8, Jul 2020, 12:19 PM

‘నగ్నం’ హీరోయిన్‌తో హేమ వివాదం, మోహన్ బాబు దగ్గర కంప్లయింట్‌

‘నగ్నం’ సినిమా ద్వారా శ్రీ రాపాక (స్వీటీ)ని, ఆమె అందాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఫేమ్ ని మరింతగా లేపే క్రమంలో శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక సెన్సేషనల్ విషయాలు రివీల్ చేసింది. హాట్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలలో అనేక రకాల విషయాలపై స్పందిస్తోంది.

RGV

Entertainment8, Jul 2020, 11:43 AM

వర్మ మోసాన్ని గూగుల్ తో పట్టేసారు!

రీసెంట్ గా రామ్ గోపాల్  వర్మ పరిచయం చేసిన ఈ అప్సరారాణి ఫొటోలు  సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. ఏడు గంటల వ్యవధిలో ఆమె ఫాలోవర్స్ నాలుగు వేల నుండి 15 వేలకు చేరింది. దీంతో అసలు ఈ అప్సరారాణి ఎవరా అంటూ వెతుకులాట మొదలుపెట్టగా.. నగ్నం చిత్రంలో శ్రీ రాపాక.. స్వీటీ ఎలా అయ్యిందో.. ఇప్పుడు ఈ అప్సరారాణి కూడా అలా వచ్చిందే అని తేలింది.