Prajashanthi Party  

(Search results - 11)
 • ka paul

  Telangana7, Jul 2020, 8:02 PM

  కేసీఆర్ కు కరోనా సోకిందనుకొని ప్రేయర్ చేసిన కేఏ పాల్

  కేసీఆర్ కి కరోనా సోకిందనే ఒక తప్పుడు వార్త ప్రచురితమవ్వడంతో.... దానిని చూసి ఆందోళన చెందిన కెఏ పాల్ దేవుడికి ప్రార్థన చేసాడంట. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసానని అన్నాడట. కేసీఆర్ కు గనుక కరోనా ఉండి ఉంటే త్వరగా నయం చేయమని కోరుకున్నాడట. 

 • ka paul

  Andhra Pradesh17, Jan 2020, 3:55 PM

  డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 20197, Apr 2019, 4:09 PM

  జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణ కాష్టమే: పాల్

  వైఎస్ జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణ కాష్టం అవుతోందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ. పాల్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు మరోసారి సీఎం అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందన్నారు.

 • ka paul

  Andhra Pradesh assembly Elections 201928, Mar 2019, 1:49 PM

  స్వతంత్ర అభ్యర్థులకు కేఏపాల్ బంపర్ ఆఫర్

  తమ పార్టీ బీ ఫారాలను కొందరు వ్యక్తులు కావాలనే దొంగతనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 4:56 PM

  కేఏ పాల్ కు షాక్: నామినేషన్ తిరస్కరణ

  నామినేషన్ పత్రాలు అన్ని పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించే సరికి సమయం అయిపోవడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను తిరస్కరించారు. నామినేషన్లు తీసుకునేందుకు 4గంటల లోపు రావాలని అయితే 4.10గంటలకు రావడంతో తీసుకోలేదని స్పష్టం చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. 

 • k.a.paul

  Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 3:00 PM

  నాలుక కరుచుకున్న కెఎ పాల్: టార్గెట్ పవన్ కల్యాణ్ అట

  ఆదివారం కదా అని ప్రశ్నిస్తే నాలుక కరచుకున్న కేఏ పాల్ రేపు కాకపోతే ఎల్లుండి వేస్తా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు రేపు ప్రిపేర్ అయితా సోమవారం నామినేషన్ వేస్తానంటూ కవర్ చేసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ఇకపోతే తాను ఇప్పటి వరకు పాలకొల్లులో పోటీ చేస్తానని అనుకున్నానని కానీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపారు.  పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా భీమవరం లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

 • Cartoon Punch

  Cartoon12, Mar 2019, 4:48 PM

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • ka paul

  ENTERTAINMENT23, Feb 2019, 10:21 AM

  కెఎ.పాల్ బయోపిక్.. టైటిల్ రెడీ!

  ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బయోపిక్ లతో ప్రచారాలు బాగానే సాగుతున్నాయి. అయితే జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కెఏ.పాల్ కి సంబందించిన మరో సంచలన వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో బిజీ బిజీగా తిరిగిన పాల్ పై ఎప్పుడూ ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తుందో అందరికి తెలిసిందే. 

 • ka paul

  Andhra Pradesh20, Feb 2019, 8:51 PM

  లక్షల కోట్ల వ్యవహారం పవన్ కు తెలుసా, అందుకే పొత్తుకు ఆఫర్ ఇచ్చా: కేఏ పాల్


  పవన్ కు పాలనా పరమైన విషయాలు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చన్నారు. లక్షల కోట్ల వ్యవహారం అంటే పవన్ కళ్యాణ్ కు తెలుసా అంటూ ప్రశ్నించారు. తానైతే 200 దేశాలు తిరిగి 2050 మంది బిలీనియర్లలో కనీసం 250 మంది బిలీనియర్ల నుంచి లక్షల కోట్ల ధనాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. 

 • Andhra Pradesh13, Feb 2019, 10:27 AM

  వైసీపీ ఓట్లను చీల్చేందుకే కేఏపాల్ పార్టీ...శ్వేతారెడ్డి

  ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పై జర్నలిస్టు శ్వేతారెడ్డి మండిపడ్డారు. కేఏపాల్ టికెట్లు అమ్ముకుంటున్నారనే అనుమానాలు తనకు ఉన్నాయని ఆమె అన్నారు.

 • k.a.paul

  Andhra Pradesh30, Jan 2019, 8:00 PM

  తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురేలేదు, ఏపీలో క్లీన్ స్వీప్ చేసే పార్టీ అదే.: కేఏ పాల్ జోస్యం

  చంద్రబాబుకి కేసీఆర్‌ ఇస్తానన్న రిటర్న్‌ గిఫ్ట్‌ మాట నెరవేరుతుందని పాల్ జోస్యం చెప్పారు. ఎన్నికలకు మరో 90 రోజులు సమయం ఉందని ఇప్పటికే 100 సీట్లలో తమకు గెలుపు ఖాయమైందన్నారు.