Prajasankalpa Yatra  

(Search results - 55)
 • 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర విభజన జరిగింది. ఈ సమయంలో వైసీపీ సమైఖ్య నినాదాన్ని ఎత్తుకొంది. ఈ ఎన్నికల్లో వైసీపీ చావో రేవో తేల్చుకోవాలని పోరాటం చేసింది.కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి. అతి తక్కువ ఓట్ల తేడాతో 2014లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 12:55 PM IST

  వెంట నడిచినవారికి జగన్ కీలక పదవులు?

  పాదయాత్రలు చేసిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా పదవులు స్వీకరించారు. ఆయా పార్టీలకు చెందిన నేతల పాదయాత్రల్లో కీలకంగా వ్యవహరించిన  ద్వితీయ శ్రేణి నేతలకు అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన పదవులు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుధీర్ఘ పాలన చేసిన వైఎస్ జగన్‌కు వెన్నంటి నిలిచిన వైసీపీ నేతలకు జగన్ ఏ రకమైన పదవులను కట్టబెడతారోననే చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 • Andhra Pradesh11, Jan 2019, 3:03 PM IST

  పాదయాత్ర వల్ల ఏం ఉద్దరించావ్, రోజుకు రూ.2కోట్లు ఖర్చు తప్ప: తులసిరెడ్డి ఫైర్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్‌ జగన్‌ చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కడపలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేపట్టారని విరుచుకుపడ్డారు. 

 • ys jagan sklm

  Andhra Pradesh9, Jan 2019, 4:36 PM IST

  జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబు జాతీయ రాజకీయాల పేరుతో దేశాలు తిరుగుతున్నాడే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. 

 • Andhra Pradesh9, Jan 2019, 4:15 PM IST

  ‘‘లోకేష్ కి మాటలు రావు.. పవన్ మాట్లాడినా అర్థం కాదు’’

  ఏపీ మంత్రి లోకేష్ కి అసలు మాటలు రావని... జనసేన అధినేత పవన్ మాట్లాడితే ఎవరికీ అర్థం కాదని.. వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

 • r.k.roja

  Andhra Pradesh9, Jan 2019, 4:10 PM IST

  పైలాన్ పునాది రాజన్న రాజ్యానికి నాంది : రోజా

  విజయ సంకల్ప స్థూపం పునాదే రాబోయే మూడు నెలల్లో రానున్న రాజన్న రాజ్యానికి నాంది అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు వేడుకలో పాల్గొనేందుకు ఇచ్ఛాపురం చేరుకున్న ఆమె జగన్ పాదయాత్రకు వచ్చిన ఆశేష జనవాహిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. 

 • jagan

  Andhra Pradesh9, Jan 2019, 3:43 PM IST

  ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

    శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. అశేష జనవాహిని సమక్షంలో జగన్ తన పాదయాత్రను ముగించారు.  

 • ys jagan

  Andhra Pradesh8, Jan 2019, 10:31 PM IST

  రేపే ప్రజా సంకల్పయాత్ర ముగింపు: ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

  341 రోజులు, 3648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాల్టీలు, 8 నగరపాలక సంస్థలు, 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమావేశాలు. ఇదీ వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ట్రాక్ రికార్డ్. 
   

 • ys jagan

  Andhra Pradesh5, Jan 2019, 4:37 PM IST

  9న పాదయాత్ర ముగింపు: ఆ తర్వాత జగన్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. 
   

 • ys jagan vs dharmana

  Andhra Pradesh3, Jan 2019, 5:00 PM IST

  జగన్ పాదయాత్రతో అది రిపీట్ అవ్వుద్ది

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో పెనుమార్పులకు కారణం కాబోతుందని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాయలంలో మాట్లాడిన ధర్మాన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈనెల 9న ఇచ్చాపురంలో జరగనుందని వెల్లడించారు. 
   

 • sajjala ramakrishna reddy

  Andhra Pradesh1, Jan 2019, 5:12 PM IST

  9న జగన్ పాాదయాత్ర ముగింపు: ఆ తర్వాతా ప్రజల మధ్యే..

  2019 జనవరి9 ఎంతో చారిత్రాత్మక రోజు అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లండిచారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 9తో ముగియనుందని తెలిపారు. 

 • ys jagan bus yatra

  Andhra Pradesh20, Dec 2018, 8:33 AM IST

  ఎలక్షన్ మూడ్ లోకి వైఎస్ జగన్: బస్సు యాత్రకు రెడీ

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎలక్షన్ మోడ్ లోకి వచ్చినట్లు కనబడుతోంది. అందులో భాగంగా జగన్ పాదయాత్రను ముగించేందుకు రెడీ అవుతున్నారు. ఏడాదికాలంగా ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ పై దృష్టిసారించేందుకు రెడీ అవుతున్నారు.