Prajarajyam  

(Search results - 20)
 • <p style="text-align: justify;">నటుడిగా, మోటివేటర్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా&nbsp;గా కూడా యండమూరి రాణించడం జరిగింది. పేరుకు నవలా రచయిత అయినా, తెలుగు చిత్ర పరిశ్రమతో యండమూరికి&nbsp;విడదీయరాని బంధం ఉంది. ఐతే&nbsp;రచయితగా ఎంత పేరుందో అదేస్థాయిలో ఆయనపై&nbsp;ఆరోపణలు, వివాదాలు&nbsp;ఉన్నాయి.&nbsp;</p>

  Andhra PradeshDec 3, 2020, 9:31 PM IST

  చిరంజీవి కచ్చితంగా సీఎం అయ్యుండేవారు: పవన్ వ్యాఖ్యలు

  ప్రజారాజ్యం పార్టీ స్థాపన, చిరంజీవి ఓటమి, కాంగ్రెస్‌లో విలీనం వంటి జ్ఞాపకాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అనుక్షణం వెంటాడుతూనే వుంటాయి

 • <p>పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తూ.... చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నాను అన్నట్టుగా బీజేపీ మాదిరి ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారు. అమరావతి రైతుల కోసం పోరాడుతానని చెబుతూనే..... అన్ని వేల ఎకరాలను ఎందుకు సేకరించారని ప్రశ్నిస్తున్నారు.&nbsp;</p>

  OpinionSep 2, 2020, 2:26 PM IST

  పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ: మైనస్ పాయింట్లు ఇవీ...

  పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం 2008లో జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యాం పార్టీకి అనుబంధ యువజన విభాగం యువరాజ్యం అధినేతగా ఆయన పనిచేశారు. ప్రజారాజ్యం కోసం విస్తృతంగా పర్యటించారు. ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయనకు విశేషమైన ప్రజాదరణ లబించింది. 

 • undefined
  Video Icon

  Andhra PradeshAug 7, 2020, 12:45 PM IST

  చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా, తమ్ముడ్ని గైడ్ చేస్తారా...

  బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. 

 • Chiranjeevi

  NewsJan 26, 2020, 1:41 PM IST

  చిరు కుమార్తె ప్రేమ వివాహంలో ఆయన కుట్ర.. పోసాని ఘాటు వ్యాఖ్యలు!

  తాను ఏమనుకుంటున్నాడో అది సూటిగా చెప్పే వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న పోసాని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల పోసాని రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. 

 • Chiranjeevi

  OpinionJan 17, 2020, 2:22 PM IST

  ఫక్తు రాజకీయం: అప్పుడు అన్న చిరంజీవి...ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్

  రాష్ట్రంలో ఇప్పటివరకు కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఒకరితర్వాత ఒకరుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఎప్పటినుండో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు మాత్రం అధికారం దక్కడంలేదు. ప్రతి పర్యాయం వారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి అధికార అందాలన్నీ ఎక్కే ఛాన్స్ మాత్రం దక్కడం లేదు. 

 • badeti Bujji

  Andhra PradeshDec 26, 2019, 7:58 AM IST

  టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి, చిరు ప్రజారాజ్యంలో..

  తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(55) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపిలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. గురువారం తెల్లవారు జామున 2 గంటలకు బుజ్జికి గుండెపోటు వచ్చింది.

 • undefined

  Andhra PradeshJul 14, 2019, 10:02 PM IST

  చిరంజీవి పార్టీని కూల్చావ్: బుద్ధా వెంకన్న, కేశినేనితో ముదురుతున్న వైరం

  "చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు" అని బుద్ధా వెంకన్న కేశినేని నానిపై విరుచుకుపడ్డారు.

 • RGV

  ENTERTAINMENTMay 26, 2019, 5:45 PM IST

  జనసేనతో పోలిస్తే ప్రజారాజ్యం బాహుబలి: వర్మ కామెంట్స్

  నిన్నటి వారికి ట్విట్టర్ లో పాలిటిక్స్ గురించి తెగ కామెంట్స్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫైనల్ ప్రెస్ ముందుకు వచ్చి తనదైన శైలిలో కౌంటర్లు వదిలాడు. రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పిన వర్మ జనసేన విజయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. 

 • మల్కాజిగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్

  Andhra PradeshMay 13, 2019, 2:51 PM IST

  పవన్ కళ్యాణ‌్‌ను వెంటాడుతున్న అన్నయ్య ప్రజారాజ్యం

  ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా తాను పార్టీని విలీనం చేయనని... ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రజల కోసం పనిచేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పదే పదే ఆ పార్టీ శ్రేణులకు నొక్కి చెబుతున్నారు.ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.

 • మల్కాజిగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్

  Andhra PradeshMay 12, 2019, 6:09 PM IST

  ప్రజారాజ్యంపై జనసేనలో ఆసక్తికర చర్చ

  ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పార్టీ నేతలతో పంచుకొన్నారు.

 • ys jagan

  Andhra Pradesh assembly Elections 2019Mar 29, 2019, 5:48 PM IST

  ప్రజాశాంతి అభ్యర్థులు: చిరుపై పడిన దెబ్బనే జగన్ పై...

  ఒకే విధంగా పేర్లున్న అభ్యర్థులను బరిలోకి దింపడం, ఒకేమాదిరిగా వైసీపీ కండువా, వైసీపీ గుర్తుకు దగ్గర ఉండేలా ప్రజాశాంతి పార్టీ గుర్తు, కండువా ఉండటంతో వైసీపీ కాస్త గందరగోళానికి గురవుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 35 అసెంబ్లీ స్థానాలతోపాటు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ సీన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

 • pawan

  Andhra Pradesh assembly Elections 2019Mar 19, 2019, 11:27 AM IST

  అన్నయ్య బాటలో తమ్ముడు: రెండు చోట్లా పోటీ చేయనున్న పవన్

  పోటీ చేసే విషయంలో అన్నయ్య చిరంజీవినే ఫాలో అవుతున్నారు తమ్ముడు పవన్ కల్యాణ్. 2009 ఎన్నికల్లో చిరు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. అయితే పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో మాత్రమే గెలిచారు. ఇప్పుడు తాను కూడా అన్నయ్య దారిలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు.

 • JANASENA

  Andhra PradeshJan 10, 2019, 4:09 PM IST

  అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది : పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది...ఎప్పటి నుంచి రాజకీయాలను గమనిస్తున్నారో అన్న ఇంట్రెస్టింట్ అంశాలను కార్యకర్తలతో పంచుకున్నారు. 

 • pawan kalyan on prp

  Andhra PradeshJan 5, 2019, 3:43 PM IST

  నేనూ ఉన్నా: చిరంజీవి ప్రజారాజ్యంపై పవన్ సంచలన వ్యాఖ్యలు

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ విలీనం చెయ్యడానికి గల కారణాలను కార్యకర్తలతో పంచుకున్నారు. అమరావతిలోని ప్రకాశం జిల్లా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో పలు కీలక అంశాలపై చర్చించారు.