Prajadarbar  

(Search results - 2)
  • tamilisai

    Telangana16, Sep 2019, 7:16 PM

    తెలంగాణలో ప్రజాదర్బార్: గవర్నర్ సౌందర రాజన్ వెల్లడి

    తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాదర్బార్ నిర్వహించాలంటూ నెటిజన్లు ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. 

  • తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగేళ్లు మద్దతుగా నిలిచినప్పటికీ బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ) ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ స్థితిలో ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ తన గొంతును పెంచారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే ఎత్తుగడలో భాగంగా తన పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేయించారు

    Andhra Pradesh16, May 2019, 3:29 PM

    సాయానికొచ్చిన మహిళ: 29 లేదా 30న రావాలన్న జగన్

    త్వరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయని... మీ అందరి దీవెనలే శ్రీరామరక్ష అని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించారు. జగన్ మంగళవారం నాడు పులివెందుకు చేరుకొన్నారు.