Praises
(Search results - 277)CricketJan 19, 2021, 3:19 PM IST
పిచ్చెక్కిపోతోంది: సెహ్వాగ్ ట్వీట్, ఆస్ట్రేలియా జట్టుకు చురకలు
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన ట్వీట్ చేశాడు. టీమిండియాను ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా జట్టుకు చురకలు అంటించాడు.
CricketJan 19, 2021, 6:17 AM IST
హైదరాబాద్ కుర్రాడు, మగాడిలా మారాడు... మహ్మద్ సిరాజ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్....
మహ్మద్ సిరాజ్... ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. సీనియర్లు బౌలర్లు లేకుండా ఆఖరి టెస్టులో బరిలో దిగిన భారత జట్టుకి, ఆ లోటు తేలికుండా చేశాడు సిరాజ్. బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించడమే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి, అద్బుతం చేశాడు. సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
CricketJan 17, 2021, 9:23 AM IST
అదిరిందయ్యా నట్టూ... నీలో ఆ ఫైర్ ఉంది... రోహిత్ శర్మ కామెంట్...
ఈ మధ్యకాలంలో భారత జట్టులోకి దూసుకొచ్చిన మోస్ట్ టాలెంటెడ్ అండ్ లక్కీ ప్లేయర్ నటరాజన్. వరుణ్ చక్రవర్తికి గాయం కావడంతో భారతజట్టులో స్థానం దక్కించుకున్న నట్టూ... అతి తక్కువ కాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా నటరాజన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.
TelanganaJan 3, 2021, 1:39 PM IST
కొవాగ్జిన్‌కు కేంద్రం అనుమతి: భారత్ బయోటెక్‌కు కేటీఆర్ అభినందనలు
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు
CricketDec 29, 2020, 11:57 AM IST
రహానే నిజంగానే అద్భుతం చేశాడు... విజయంపై విరాట్ కోహ్లీ ట్వీట్... రోహిత్, సచిన్ కూడా...
బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ... కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఇతర క్రికెటర్లు కూడా ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమిండియా కమ్ బ్యాక్ ఇచ్చిన విధానాన్ని కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు...
Andhra PradeshDec 27, 2020, 4:09 PM IST
అడవిలో 6 కి.మీ.. వీపుపైనే వృద్ధురాలు : కానిస్టేబుల్‌పై వైవీ ప్రశంసలు
తిరుమల అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకొచ్చిన కానిస్టేబుల్ షేక్ అర్షద్‌ను ప్రశంసించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
CricketDec 23, 2020, 4:21 PM IST
అజింకా రహానే బౌలర్ల కెప్టెన్... విరాట్ కోహ్లీలా కాదు... ఇషాంత్ శర్మ కామెంట్...
తొలి టెస్టు ఘోర పరాజయ భారాన్ని మోస్తూ స్వదేశానికి బయలుదేరాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియాలో మూడు టెస్టులు ఆడబోతోంది టీమిండియా. ఈ టెస్టులకు వైస్ కెప్టెన్ అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. రెండో టెస్టుకి ముందు రహానేలో కాన్ఫిడెన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, కొందరు క్రికెటర్లు.
Andhra PradeshDec 19, 2020, 10:05 PM IST
జగన్ మీద తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల జల్లు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు.
TelanganaDec 10, 2020, 5:36 PM IST
హరీష్ రావును ఆకాశానికెత్తిన కేసీఆర్
మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రశంసల జల్లు కురిపించారు.
TelanganaDec 10, 2020, 4:27 PM IST
నా పేరు నిలబెట్టాడు: హరీష్‌రావుపై కేసీఆర్ ప్రశంసలు
ఆణిముత్యంలాంటి హరీష్ రావును మీకు అప్పగించినట్టుగా కేసీఆర్ తెలిపారు. హరీష్ రావు నా పేరును నిలబెట్టాడని కేసీఆర్ ఈ సందర్భంగా ఆయనను అభినందించాడు.Andhra PradeshDec 3, 2020, 5:48 PM IST
వైసీపీ ఎమ్మెల్యే పదవి.. నేను చేసుకున్న పుణ్యం: రోజా
వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతమన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రసంగించిన ఆమె... సీఎం జగన్ మహిళల పక్షపాతి అని ప్రశంసించారు.
Andhra PradeshDec 3, 2020, 3:48 PM IST
జగన్ మీద పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రశంసల వర్షం
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాపాక హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై రాపాక ప్రసంగించారు.
TelanganaNov 21, 2020, 2:25 PM IST
కేటీఆర్ తో యాంకర్ సుమ భేటీ: ట్విట్టర్ లో ప్రశంసల జల్లు
జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రముఖ యాంకర్ సుమ తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. అంతేకాకుండా భేటీ ఫొటోను జత చేస్తూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించారు.
TelanganaNov 19, 2020, 8:24 PM IST
ఫెడరల్ ఫ్రంట్‌కు మద్ధతిస్తా: పాలనాదక్షుడంటూ కేసీఆర్‌పై గద్దర్ ప్రశంసలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించారు. 14 రోజుల కఠోర దీక్ష మామూలు విషయం కాదని గద్దర్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావుకు సైతం తెగించారని కొనియాడారు.
CricketNov 13, 2020, 1:50 PM IST
ఆ ఒక్క నిర్ణయంతో... కోహ్లీపై గౌరవం రెట్టింపయ్యింది: ఆసిస్ కోచ్
నేను చూసిన బెస్ట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరంటూ ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగన్ ప్రశంసలు కురిపించారు.