Pragyan Ojha  

(Search results - 4)
  • undefined

    Cricket22, Feb 2020, 10:54 AM

    చాలా ఉన్నాయి, కానీ సచిన్ తో మాత్రం స్పెషల్ : ప్రజ్ఞాన్ ఓజా

    తన ఈ క్రికెట్ జీవితంలో చాలా మధుర స్మృతులు ఉన్నాయన్నాడు. కానీ సచిన్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం మాత్రం తన జీవితంలో అత్యంత అద్భుతమైన విషయమని.. దానిని మాత్రం ఎప్పిటికీ మర్చిపోనని చెప్పాడు.

  • Sachin Tendulkar, Pragyan Ojha

    Cricket22, Feb 2020, 10:14 AM

    సెకండ్స్ ఇన్నింగ్స్ క్లబ్ కు వెల్కమ్: ప్రజ్ఢాన్ ఓజా రిటైర్మెంట్ పై సచిన్

    స్పిన్నర్ ప్రజ్ఢాన్ ఓజా రిటైర్మెంటుపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సెకండ్ ఇన్నింగ్సుకు స్వాగతం పలుకుతున్నానని టెండూల్కర్ ట్వీట్ చేశాడు.

  • Ojha

    Cricket21, Feb 2020, 11:45 AM

    స్నిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వీడ్కోలు: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై

    భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ కేరీర్ కు వీడ్కోలు పలికాడు. తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ఓజా  ప్రకటించాడు. తన జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభిస్తానని చెప్పాడు.

  • ojha

    CRICKET19, Apr 2019, 6:18 PM

    హైదరాబాదీ క్రికెటర్లకే ఎందుకీ విచిత్ర పరిస్థితి: రాయుడికి ఓజా మద్దతు

    ప్రపంచ కప్ జట్టు కోసం జరిగిన ఆటగాళ్ళ ఎంపికలో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి సెలెక్టర్లు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వన్డే మ్యాచుల ద్వారా అంబటి రాయుడు మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాకుండా టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్ధానం, మిడిల్ ఆర్డర్ లో చక్కగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతన్ని పక్కన పెట్టి పేలవ ఆటతీరుతో గతంలో అభిమానులు, మాజీల విమర్శలకు గురైన విజయ్ శంకర్ కి వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశాడు. ఇలా ఓ తెలుగోడు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా వున్నపుడే తెలుగు క్రికెటర్ కు అన్యాయం జరగడాన్ని ఇరు  తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు సహించలేకపోతున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీ తెలుగు క్రికెటర్లు కూడా సెలెక్టర్ల తీరును వ్యతిరేకిస్తున్నారు.