Pradeep

(Search results - 89)
• undefined

Entertainment21, Oct 2020, 7:30 PM

దసరా పండుగ వేళ శ్రీముఖిని పెళ్ళాడుతున్న ప్రదీప్...శుభలేఖలు కూడా పంచేశారు..!

దసరా పండుగ అంటేనే సంతోషం - చుట్టాలు, స్వీట్లు, నవ్వులతో ఇల్లు మొత్తం ఒక స్వర్గం లాగా మారిపోతుంది. కానీ ప్రస్తుత సమయంలో ఒకరినినొకరు పలకరించుకోవడానికే బయపడి పోతున్నారు. అందుకే అందరి ఇంటిలో సంతోషాలని వెదచల్లడానికి, మళ్లీ మనకు దసరాని కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి 'దసరా పండుగ అంట' అనే పాటను, స రి గ మ ప సీజన్ 13 యొక్క కంటెస్టెంట్లతో కలిసి ఒక పాట విడుదల చేయబోతుంది. అలాగే, అంతులేని వినోదం, నవ్వులు, డ్రామా, నాన్‌స్టాప్‌ గా ఎంటర్టైన్ చేసేందుకు జీ తెలుగు సిద్ధంగా ఉంది.

• undefined

Entertainment18, Oct 2020, 8:46 AM

ప్రదీప్ కి ప్రేమ లేఖ రాసిన శ్రీముఖి...చదవమంటే సిగ్గు అంటుంది, ఇంతకీ లెటర్ లో ఏముంది?

బుల్లితెర ఈవెంట్స్ తీరు మారిపోయింది. ప్రేక్షకులకు సరదా పంచడానికి కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. షో ఏదైనా ఇద్దరు ముగ్గురు యాంకర్స్ కలిసి స్కిట్స్ తో అలరించడం కామన్ గా మారింది. ఈ స్కిట్స్ లో రొమాన్స్, కామెడీ ప్రధానంగా సాగుతున్నాయి. ఢీ జోడీ వేదికపై సక్సెస్ అయిన ఈ ఫార్ములా అన్ని ఛానెల్స్ మరియు ప్రోగ్రాం అనుసరిస్తున్నాయి. ఇక పెద్ద పండగలు వస్తున్నాయంటే యాంకర్స్ కి చేతినిండా పనే. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడంతో కోసం ప్రత్యేక కార్యక్రమాలతో దిగిపోతారు.

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జి పూర్ణతో కలిసి లవ్ సాంగులకు డ్యాన్సులు కడుతున్న ప్రదీప్ జీ తెలుగులో కూడా మరో ట్రాకుకు తెర తీసినట్టుగా కనబడుతుంది. సరిగామప ప్రోగ్రాంలో గ్రాండ్ జ్యూరీ పేరుతో మెంటార్లు ఉన్నారు. వీరిలో ఒక మెంటర్ తో ప్రదీప్ ఇప్పుడిప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టాడు.

Entertainment12, Oct 2020, 4:08 PM

ప్రదీప్ భార్యగా హీరోయిన్ పూర్ణ...రొమాన్స్ మరీ ఈ రేంజ్ లోనా..!

కొత్తగా మరో జంట ఢీ షోలో ఎంటర్ అయ్యింది. సుధీర్, ఆది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండగా, ప్రదీప్ కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఆయన ఏకంగా జడ్జి పూర్ణను లైన్ లో పెట్టాడు. షోలో వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

• undefined

Entertainment7, Oct 2020, 3:20 PM

యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన సినిమాను సత్యదేవ్ ఎందుకు వద్దన్నాడు?

ప్రదీప్ మాచిరాజు ఇటీవల కాలంలో ఒక సినిమాలో హీరోగా నటించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా పరిచయం అవబోతున్నాడు.

ప్రదీప్ మాచిరాజు- బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వెండి తెరపై కూడా త్వరలో హీరోగా కనిపించబోతున్నాడు. తనదైన ప్రత్యేక శైలితో, ఒక యాంకర్ గా హోస్ట్ గా, నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మేల్ యాంకర్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటూ, అత్యంత బిజీగా మారిపోయాడు ప్రదీప్.

Entertainment30, Sep 2020, 8:28 AM

సీమ రాజకీయనాయకురాలి తో ప్రదీప్.. పెళ్లి!?

తాజాగా ప్ర‌దీప్ మాచిరాజు ఓ ఇంటివాడు కావ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని మీడియాలో కబుర్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్ర‌దీప్ చేసుకోబోయే అమ్మాయి ..  ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తె అని అంటున్నారు.

dead body

NATIONAL22, Sep 2020, 10:55 AM

ఢిల్లీలో రిటైర్డ్ నేవీ అధికారి దారుణ హత్య

ప్రదీప్ ఖోకర్ ఈ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. దేశ్ వాల్ కు ప్రదీప్ రూ. 5 లక్షలు బకాయి పడ్డాడు. ఆదివారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రదీప్ ఖోకర్ ఈ అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలానికి చేరుకొన్నాడు.

• undefined

Entertainment19, Sep 2020, 5:00 PM

ఈటీవీలో,  జీతెలుగులో ఇద్దరితో పులిహోర కలుపుతున్న యాంకర్ ప్రదీప్

సాధారణంగా ఒక ఛానల్ లో కనిపించే యాంకర్ మరో ఛానల్ లో కనిపించడం బాగా అరుదు. ఛానెళ్ల మధ్య నెలకొనన్ ప్రస్తుత పోటీ తరుణంలో అక్కడ ఇక్కడ ఉండడం చాలా కష్టం. యాంకర్ ప్రదీప్ మనకు ఇలా రెండు ఛానెళ్ళలోనూ దర్శనమిస్తున్నాడు. ఒక పక్క ఈటీవీలో ఢీ షోని హోస్ట్ చేస్తూనే.. జీ తెలుగులో సరిగమప ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

• undefined

Entertainment4, Sep 2020, 8:08 AM

టాలీవుడ్‌లో విషాదం: జాతీయ అవార్డులు సాధించిన ఆర్ట్‌ డైరెక్టర్‌ కరోనాకు బలి

టాలీవుడ్‌లో ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు కరోనా కారణంగా మృతి చెందగా తాజాగా ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌ కూడా కరోనాకు బలయ్యాడు. 5 సార్లు నేషనల్‌ అవార్డు సాధించిన కళా దర్శకుడు నరేష్‌ గురువారం కరోనా కారణంగా తుది శ్వాస విడిచాడు.

• undefined

Reviews3, Sep 2020, 6:15 PM

యాంకర్‌ ప్రదీప్‌, పూర్ణ మధ్య లవ్‌ ఎఫైర్‌.. నెట్టింట్లో రచ్చ

ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌, నటి, ఢీ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

• undefined

Entertainment31, Aug 2020, 5:50 PM

139 మంది రేప్‌ కేసు: బాదితురాలికి నా సపోర్ట్‌ ఉంటుందన్న కృష్ణుడు (వీడియో)

139 మంది రేప్‌ కేసులో యువతి, యాంకర్‌ ప్రదీప్‌, కృష్ణుడు తనను రేప్‌  చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. కేవలం డాలర్‌ భాయ్‌  అనే వ్యక్తి  ఒత్తిడి వల్లే తాను ఈ కేసులో ప్రదీప్‌, కృష్ణుడు పేర్లు పెట్టానని ప్రెస్‌మీట్‌ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై మరోసారి స్పందించిన నటుడు కృష్ణుడు బాదితురాలికి తన సపోర్ట్ ఉంటుందని చెప్పాడు.

తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రదీప్‌, నిజం తేలే వరకు ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాను చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ కేసులోకి తన పేరును లాగిన వారిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పాడు.

Entertainment31, Aug 2020, 1:20 PM

యాంకర్‌ ప్రదీప్‌ నన్ను రేప్‌ చేయలేదు: 139 మంది రేప్‌ కేసు బాదితురాలు

గతంలో ప్రదీప్‌ తనను రేప్‌ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ప్రదీప్‌కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డారల్‌ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది.

• Actor Krishnudu Response Over to Disha Accused Encounter

Entertainment29, Aug 2020, 11:30 AM

యువతిపై 139 మంది రేప్ కేసు: తనపై ఆరోపణల మీద నటుడు కృష్ణుడి క్లారిటీ

గత కొద్దిరోజులుగా ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని కేసు పెట్టడం సంచలనంగా మారింది. దాదాపు 9ఏళ్లుగా అనేక మంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కేసుపెట్టారు. ఐతే ఆ 139 మందిలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేర్లు ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది.

• undefined

Entertainment27, Aug 2020, 7:17 PM

139 మంది రేప్‌ కేసులో‌ పేరు.. చేతులు జోడించి వేడుకున్న యాంకర్‌ ప్రదీప్

మనస్థాపానికి గురైన యాంకర్‌ ప్రదీప్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన మీద వచ్చిన ఆరోపణలను ఖండించిన ప్రదీప్‌, ఆన్‌లైన్‌లో ఇలాంటి వార్తలకు ప్రచారం కల్పిస్తున్న వారి మీద విరుచుకుపడ్డాడు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రావటం వల్ల తాను, తన కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

கண்களில் மாயா வலைவீசும் வர்ஷினி

Entertainment12, Aug 2020, 3:12 PM

మేనకోడలని రూమ్ లోకి రానిస్తే, అలాంటి పనులు చేసి విసిగించిందట

అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షో యాంకర్ వర్షిణి సుందరరాజన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా తన ఫోటోలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, అవి ఆసక్తి రేపుతున్నాయి.

makarand

NATIONAL4, Aug 2020, 1:46 PM

2019 సివిల్స్ ఫలితాల విడుదల: తెలంగాణ వాసి మకరంద్‌కు 110వ ర్యాంక్

మకరంద్  తల్లిదండ్రుు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం ఈ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది.2019 సివిల్ సర్వీసెస్ కు 829 మంది ఎంపికయ్యారు. ఫైనల్ రిజల్ట్స్ ను వెబ్ సైట్ లో ఉంచినట్టుగా యూపీఎస్‌సీ ప్రకటించింది.