Prabhu Deva  

(Search results - 15)
 • Entertainment25, May 2020, 2:07 PM

  ప్రభుదేవాతో బ్రేకప్‌కు కారణమదే.. సీక్రెట్ బయటపెట్టిన నయనతార

  సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ నయనతార. ఈ బ్యూటీ గతంలో ప్రభుదేవాతో సాగించిన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి వరకు వచ్చిన నయన్‌, ప్రభులు ఎందుకు బ్రేకప్ చెప్పేసుకున్నారో తెలుసా..?

 • Nayanthara

  Entertainment News15, Apr 2020, 3:21 PM

  నయనతార కాపురాలు కూల్చుతుంది, కనిపిస్తే తన్ని తగలేస్తా.. ప్రభుదేవా భార్య

  ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా ప్రభుదేవా తిరుగులేని ఖ్యాతిని గడించాడు. ఇండియాలో డాన్స్ మాస్టర్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ప్రభుదేవానే. ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
 • radhe movie

  News28, Jan 2020, 9:58 PM

  ఆ ఒక్క సీన్ కోసం 8కోట్లా.. సల్మాన్ రేంజ్ మాములుగా లేదు!

  సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్  చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల దబాంగ్ సినిమాకి వేగంగా  ఫినిషింగ్ టచ్ ఇచ్చి చుల్ బుల్ పాండే గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు

 • Salman Khan

  News21, Dec 2019, 3:06 PM

  సల్మాన్ 'దబంగ్ 3'.. దెబ్బేసిందిగా?

  దబంగ్ 3 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజవ్వడం అందరిని ఆకర్షించింది. పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్న సల్మాన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

 • radhe movie

  News5, Nov 2019, 10:50 AM

  సల్మాన్ స్పీడ్ మాములుగా లేదు.. పొగరుతో మొదలెట్టేసాడు!

  రాధే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈద్ కానుకగా ఆడియెన్స్ కి సినిమాని ఇస్తానని చెప్పిన సల్మాన్ పక్కా ప్లానింగ్ తో రెడీ అయ్యాడు. ఓ వైపు దబాంగ్ పనులు పూర్తవ్వకముందే రాధే షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. షూటింగ్ మొదటిరోజు సల్మాన్ ఎంట్రీకి సంబందించిన వీడియో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

 • সলমন খানের ছবি

  News26, Oct 2019, 8:50 PM

  బాహుబలి - KGF సినిమాలపై సల్మాన్ కామెంట్!

  సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ సినీ మార్కెట్ లో గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతున్నాడు. దబాంగ్ సినిమాను ఈ సారి సౌత్ భారీగా రిలీజ్ చేసేందుకు సిద్దమైన సల్మాన్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. డైరెక్ట్ గా ఆడియెన్స్ తో కూడా మాట్లాడడానికి సిద్దమైన ఈ హీరో ఇటీవల సౌత్ సినిమాలపై ఎనలేని ప్రేమ కురిపించాడు.  

 • Dabangg 3

  News24, Oct 2019, 2:04 PM

  ముంబైలోనే కాదు... దేశం మొత్తం తిట్టిపోస్తారు!

   చుల్‌బుల్‌ పాండేగా ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాల్లో అలరించిన ఆయన, ‘దబాంగ్‌ 3’తో డిసెంబర్‌ 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

 • దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

  News23, Oct 2019, 2:42 PM

  తెలుగు మార్కెట్ పై సల్మాన్ స్పెషల్ ఇంట్రెస్ట్?

  టాలీవుడ్ హీరోల డబ్బింగ్ సినిమాలు యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో వెండితెరపై డైరెక్ట్ గా రిలీజయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బాలీవుడ్ హీరోలు కూడా డబ్బింగ్ సినిమాలతో అదే తరహాలో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.

 • dabang 3

  ENTERTAINMENT21, Aug 2019, 1:08 PM

  సల్మాన్ దబాంగ్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్: తెలుగులో కూడా..

  భారత్ సినిమాతో ఇటీవల ఈద్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో దబాంగ్ 3ని వదలనున్నట్లు సల్మాన్ బాక్స్ ఆఫీస్ కి హెచ్చరిక జారీ చేశాడు. 

   

 • abhinetri 2

  ENTERTAINMENT1, Jun 2019, 5:35 PM

  ‘అభినేత్రి 2’ రివ్యూ

  తెలుగు సినిమాని పట్టిన దెయ్యాలు వదిలాయి కానీ తమిళ సినిమాని మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేటట్లు కనపడటం లేదు. కాంచన హిట్ ప్రభావమో లేక వేరకొటో కానీ దెయ్యం సినిమాల్లో పేరున్న స్టార్స్ సైతం రెచ్చిపోయి నటిస్తున్నారు. అయితే ఆ దెయ్యాలు ఫెరఫార్మెన్స్ బాగుంటే ఏ ఇబ్బందీ లేదు. పాత కాలం రొటీన్ దెయ్యాలు..తమ పాచిపట్టిన ఫ్లాష్ బ్యాక్ లతో ప్రేక్షకులను పరవసింప చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రతీవారం దెయ్యాలతో ధియోటర్స్ నిండుతున్నాయి. కానీ ఆ దెయ్యాలు ఉన్న ధియోటర్స్ వైపు జనమే భయపడి పోవటం లేదు. ఇదిగో ఈ వారం కూడా అభినేత్రి 2 అంటూ ఓ దెయ్యాల చిత్రం వచ్చింది.  ప్రభుదేవా, తమన్నా వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది. ఇది రొటీన్ దెయ్యాల చిత్రమా లేక ఏదన్నా వెరైటీ పాయింట్ ఉందా..అనేది చూద్దాం.
   

 • khamoshi

  ENTERTAINMENT11, May 2019, 9:42 AM

  ప్రభాస్ గెస్ట్ గా నటించిన చిత్రం టీజర్ ఇదిగో!

  కేవలం తెలుగుకే కాదు హిందీ మార్కెట్ కు సైతం ప్రభాస్ హాట్ ప్రాపర్టీ. అందుకే ఓ బాలీవుడ్ చిత్రం నిర్మాతలు ఆయన్ని తమ సినిమాలో గెస్ట్ గా తీసుకున్నారు. 

 • prabhu deva

  ENTERTAINMENT21, Aug 2018, 4:14 PM

  ప్రభుదేవ @ లక్ష్మీ మూవీ ప్రమోషన్స్ (ఫోటోలు)

  ప్రభుదేవ @ లక్ష్మీ మూవీ ప్రమోషన్స్ (ఫోటోలు)