Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Prabhas Birthday

"
prabhas Swear word secret story revealed every one agree with thatprabhas Swear word secret story revealed every one agree with that

Prabhas Birthday: ప్రభాస్‌ ఊతపదానికి ఇంత పెద్ద కథ ఉందా?.. ఎంతైనా `డార్లింగ్‌` అనిపించుకున్నాడుగా!

అందరు ముద్దుగా `డార్లింగ్‌` అని పిలుచుకునే ప్రభాస్‌కి ఒక ఊతపదం ఉంది. దానికో స్టోరీ కూడా ఉండటం. ఆయన బర్త్ డే సందర్భంగా అది బయటకు రావడం ఆకట్టుకుంటుంది. prabhas Birthday.
 

Entertainment Oct 23, 2021, 3:19 PM IST

anushka sent sweet birthday wishes to prabhas and also many celabraties wished himanushka sent sweet birthday wishes to prabhas and also many celabraties wished him

డార్లింగ్‌కి అనుష్క స్వీట్‌ బర్త్ డే విషెస్‌.. సెలబ్రిటీల ట్వీట్లు

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు విషెస్‌ తెలియజేస్తున్నారు. హీరోలు,దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇలా అందరు డార్లింగ్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో అనుష్క విషెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

Entertainment Oct 23, 2021, 1:20 PM IST

radheshyam teaser prabhas look voice just mind blowingradheshyam teaser prabhas look voice just mind blowing

`రాధేశ్యామ్‌` టీజర్‌.. ప్రభాస్‌ బర్త్ డేకి మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌.. బాబోయ్‌ గూస్‌ బమ్స్ తెప్పిస్తుందిగా

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం  టీజర్‌ని విడుదల చేశారు. 

Entertainment Oct 23, 2021, 11:28 AM IST

prabhas purpassed amitabh bachchan in that redards only one for indain cinemaprabhas purpassed amitabh bachchan in that redards only one for indain cinema

ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

ప్రభాస్‌.. అభిమానులకు `డార్లింగ్`.. బాక్సాఫీసుకి `బాహుబలి`. ఆయన బాక్సాఫీసు రంగంలోకి దిగితే అంతా `సాహో` అనాల్సిందే. పాన్‌ ఇండియా సినిమాకి కొత్త అర్థాన్నిచ్చిన ప్రభాస్‌.. ఇప్పుడు ఓ విషయంలో మాత్రం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ని మించిపోయాడు. 
 

Entertainment Oct 23, 2021, 9:01 AM IST

prabhas starrer radheshyam movie new posters trendingprabhas starrer radheshyam movie new posters trending

స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు

 ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`  నుంచి మరో కొత్త పోస్టర్లు సందడి చేస్తున్నాయి. టీజర్‌కి ముందు అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లిస్తున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్‌ ఎంతో క్యూట్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుండటం విశేషం.

Entertainment Oct 22, 2021, 12:57 PM IST

crazy buzz malayala star prudhviraj to play opposite for prabhas in salaarcrazy buzz malayala star prudhviraj to play opposite for prabhas in salaar

క్రేజీ బజ్ ప్రభాస్ విలన్ గా మాలీవుడ్ స్టార్!

సలార్ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నారట. 

Entertainment Oct 20, 2021, 9:47 AM IST

prabhas birthday cdp fans making viral in social mediaprabhas birthday cdp fans making viral in social media

ప్రభాస్ బర్త్ డే సీడీపీ... ఇండియా లెవెల్ లో ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!

 ప్రభాస్ బర్త్ డే నాడు ఆయన అప్ కమింగ్ చిత్రాల నుండి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. సదరు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాధే శ్యామ్ చిత్ర టీజర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. 

Entertainment Oct 18, 2021, 10:29 PM IST

prabhas birthday wishes to adipurush sita kriti sanon  arjprabhas birthday wishes to adipurush sita kriti sanon  arj

తన సీతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్‌..ఏమన్నాడంటే?

మంగళవారం కృతి సనన్‌ పుట్టిన రోజు. ఆమె తన 31వ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలిపారు ప్రభాస్‌, అండ్‌ `ఆదిపురుష్‌` టీమ్‌. ప్రభాస్‌ తన సీతకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Entertainment Jul 27, 2021, 5:32 PM IST

Hero prabhas buys latest Lamborghini carHero prabhas buys latest Lamborghini car
Video Icon

క్రేజుకు తగ్గ కార్: దేశంలోనే రెండవ లాంబోర్గిని కారు కొన్న ప్రభాస్

 

బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. 

Entertainment News Mar 29, 2021, 2:31 PM IST

prabhas birthday gift radheshyam teaser released for his fans arjprabhas birthday gift radheshyam teaser released for his fans arj

ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్‌ ఇచ్చిన ప్రభాస్‌

నేడు(శుక్రవారం) ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్‌. తాను నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు. 

Entertainment Oct 23, 2020, 12:59 PM IST

happybirthdayprabhas tag twitter trending  arjhappybirthdayprabhas tag twitter trending  arj

ట్విట్టర్‌లో మోతమోగుతున్న `హ్యాపీబర్త్ డే ప్రభాస్‌` యాష్‌ ట్యాగ్‌

నేడు(శుక్రవారం) డార్లింగ్‌ ప్రభాస్‌ కావడంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందంతో దసరా పండుగని రెండు రోజుల ముందే చేసుకుంటున్నారు. 

Entertainment Oct 23, 2020, 10:20 AM IST

prabhas birthday special arjprabhas birthday special arj

ఈశ్వర్‌ నుంచి సాహో దాకా.. అందనంత ఎత్తులో ప్రభాస్‌

ప్రభాస్‌.. భారతీయ సినిమాకి పరిచయం అక్కర్లేని పేరు. `బాహుబలి`తో తెలుగు సినిమా పవర్‌ ఏంటో ప్రపంచానికి చాటిన పేరు. ఇండియాలోనే ప్రభాస్‌ని మించిన స్టార్‌ ప్రస్తుతం లేరని చెబితే అది అతిశయోక్తి కాదు. నేడు(శుక్రవారం) ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ లుక్కేద్దాం. 
 

Entertainment Oct 23, 2020, 9:59 AM IST

motion poster from radhe shyam on the eve of prabhas birthday ksrmotion poster from radhe shyam on the eve of prabhas birthday ksr

రాధే శ్యామ్ అప్డేట్ పై ఫ్యాన్స్ లో సూపర్ క్రేజ్

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కాగా ఆరోజు ప్రభాస్ తమ కోసం ఏమి గిఫ్ట్స్  సిద్ధం చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఆత్రుతకు తెరదించుతూ రాధే శ్యామ్ మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఫ్యాన్స్ ఈ చిత్రం నుండి టీజర్ ఆశించారు.  
 

Entertainment Oct 17, 2020, 12:05 PM IST

Prabhas Birthday Hashtag Trending 41 Days BeforePrabhas Birthday Hashtag Trending 41 Days Before

ప్రభాస్ రేంజే వేరు.. 41 రోజుల ముందే సందడి మొదలైంది!

తాజాగా సోషల్ మీడియాలో డార్లింగ్‌కు సంబంధించిన ట్రెండ్ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్‌ బర్త్‌డేకు ఇంకా 41 రోజులు ఉండటంతో #41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

Entertainment Sep 12, 2020, 4:52 PM IST

fans launches prabhas birthday cdpfans launches prabhas birthday cdp

ప్రభాస్ బర్త్ డే సీడీపీ లాంఛ్...రికార్డుల మోతమోగడం ఖాయమట...!

ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న కాగా చాలా ముందుగానే బర్త్ డే సీడీపీ లాంఛ్ చేశారు. ఇక  ప్రభాస్ బర్త్ డే సీడీపీ అద్భుతంగా ఉంది. బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ ఆకట్టుకుంటుండగా, ఫోటో చుట్టూ ఉన్న గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో ప్రభాస్ నటించిన సినిమా పేర్లు రాసి ఉన్నాయి.  ప్రభాస్ బర్త్ డే సీడీపీ తో వరల్డ్ రికార్డు సెట్ చేస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. 
 

Entertainment Sep 6, 2020, 2:35 PM IST