Prabhas Birth Day
(Search results - 3)EntertainmentOct 24, 2020, 8:00 AM IST
ఇటలీలో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్.. ఎలా జరిగిందో చూడండి!
ప్రభాస్ తన 41వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే వేడుకలు ఇటలీలో జరగడం విశేషం. సెట్లోనే సింపుల్‌గా కేక్ కట్ చేశారు డార్లింగ్.
EntertainmentOct 23, 2020, 3:11 PM IST
చిన్నప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు
డార్లింగ్ ప్రభాస్‌కి స్పెషల్ విశెష్ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
NewsOct 12, 2019, 3:16 PM IST
ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ కి దూరంగా..?
రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఓపెనింగ్స్ తో స్టార్ హీరో తన మార్కెట్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ త్వరలోనే 40వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఎప్పటిలానే ప్రభాస్ పెళ్లిపై రూమర్స్ వినిపిస్తున్నాయి.