Prabhas 20 Firstlook  

(Search results - 1)
  • Title and first look of Prabhas 20 will be out on 10th July at 10 AM

    EntertainmentJul 8, 2020, 10:43 AM IST

    ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఫస్ట్‌ లుక్‌ ముహూర్తం ఫిక్స్‌

    అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది ప్రభాస్‌ 20 టీం. 10 తేదిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్ట్‌ను రిలీజ్‌  చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పీరియాడిక్‌, రొమాంటిక్‌ ఫ్లేవర్‌ కనిపించేలా వాచ్‌, ఫ్లవర్స్‌తో ఇంట్రస్టింగ్‌గా ఈ పోస్టర్‌ను డిజైన్‌  చేశారు.