Powerstar

(Search results - 26)

pawan

Entertainment23, Oct 2020, 7:08 AM

సినీ సాయంపై పవన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌! ‘అత్తారింటికి దారేది’ టైమ్ లోనూ... |

చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తన శక్తి కొలది ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం ప్రకటించారు. అయితే ఎంతో డబ్బున్న చిత్ర పరిశ్రమ నుండి అందాల్సినంత సహాయం అందడంలేదనే విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలకు తాజాగా విడుదల చేసిన ఇంటర్వ్యూలో సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

vakeel saab

Entertainment15, Sep 2020, 2:53 PM

పవన్ రాయించిన ఆ సీన్ ‘వకీల్‌ సాబ్‌’ లో హైలెట్

కేవలం సినిమాల్లో కాక, రాజకీయాలు, ప్రజా సమస్యలు వంటి విషయాల్లో పవన్ కు ఉన్న అవగాహన అపారం. అందుకే ఆయన తన తాజా చిత్రంలో ఓ సీన్ కు ప్రత్యేకంగా డైలాగులు రాయించుకున్నారట

• undefined

Entertainment13, Sep 2020, 3:19 PM

పవర్‌ స్టార్‌ అరుదైన ఫోటో వైరల్‌

తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది.

pawan kalyan

Andhra Pradesh2, Sep 2020, 10:30 AM

అభిమానుల కుటుంబాలకు పవన్ అండ... రూ.2లక్షల ఆర్థిక సాయం

విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన తన అభిమానుల కుటుంబాలకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.

• undefined

Andhra Pradesh8, Aug 2020, 11:13 AM

చిరు, పవన్ పై శివాలెత్తిన కేఏ పాల్: 'అన్నదమ్ముల ఆస్తి కాపాడుకునే యత్నం'

ప్రతిపక్షంలో ఉన్నవారు సాధారణంగా అధికారంలో ఉన్నవారిపై విరుచుకుపడతారు, కానీ ఏమయిందో ఏమో కానీ.... ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మన పాల్ గారు. ప్రజలారా బుద్ధి చెప్పండి పవన్ కళ్యాణ్ కి అంటూ అతనికేదో శాసనసభలో మెజారిటీ ఉన్నట్టు, ఆయనేదో అధికారంలో ఉన్నట్టుగా ఫైర్ అవుతున్నాడు పాల్.

power star, rgv

Entertainment5, Aug 2020, 5:49 PM

వర్మకే షాక్: 'నగ్నం' ,'పవర్ స్టార్' దేనికి ఎక్కువ వ్యూస్?

రాంగోపాల్ వర్మ సమకాలిక అంశాలను క్యాష్ చేసుకోవడంలో దిట్ట. అది ఎంతలా అంటే కరోనా కాలాన్ని కూడా ఆర్జీవీ క్యాష్ చేసుకున్నాడు. వరుస బెట్టి క్లెమాక్స్ , న్యాకుడ్ నగ్నం, పవర్ స్టార్, సినిమాలు చేసి సోషల్ మీడియాల్లో రిలీజ్ చేశాడు. ఇంకా దిశా, మర్డర్ గేర్, కరోనా వైరస్ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

power star, rgv

Entertainment25, Jul 2020, 3:03 PM

వర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

వర్మ తాజా చిత్రం 'ప‌వ‌ర్ స్టార్‌' కూడా ఎన్నో వివాదాలు మోసుకొచ్చింది. వర్మ మీదే సినిమాలు తీసేలా ప్రేరేపించింది..దాడులు కూడా చేసేందుకు దారిచ్చింది. నిజంగా 'ప‌వ‌ర్ స్టార్‌' లో అంత విషయం ఉందా..లేదా ఎప్పటిలాగే ఆయన మనలని ఛీట్ చేసారా...అసలు 'ప‌వ‌ర్ స్టార్‌' విషయం ఏమిటి..వర్మ ఏం చెప్పారు..ఏం చెప్పాలనుకున్నారు..

• undefined
Video Icon

Andhra Pradesh25, Jul 2020, 11:04 AM

పవన్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్... కరణం ధర్మశ్రీ

రాజధాని అంశం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

రామ్‌ గోపాల్‌ వర్మ `పవర్‌ స్టార్‌` మూవీ హీరో ఫోటో షూట్‌

Entertainment19, Jul 2020, 11:06 AM

అఫీషియల్: వర్మ ‘ప‌వ‌ర్ స్టార్’ రిలీజ్ డేట్

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’. ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు వర్మ.

• POWERSTAR
Video Icon

Entertainment3, Mar 2020, 11:09 AM

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ : బాణాసంచాతో అభిమానుల సంబరాలు

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

• undefined

Andhra Pradesh24, Jan 2020, 2:16 PM

జనసేన పొత్తు ఎఫెక్ట్, పవన్ కల్యాణ్ తో దోస్తీ: కమెడియన్ అలీ అందుకే...

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు బిజెపి కార్యాలయానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం సాగించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా ముఖ్యమైన పదవిని ఇస్తారని ప్రచారం సాగింది. అయితే, ఆయనకు ఏ విధమైన పదవి కూడా లభించలేదు.

• pawan

Andhra Pradesh12, Dec 2019, 4:41 PM

పవన్ కల్యాణ్ రైతు దీక్ష: నాగబాబు సైతం.. (ఫొటోలు)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో అన్నదాతలకు మద్దతుగా గురువారం రైతు సౌభాగ్య ధీక్ష చేపడుతున్నారు. ఈ క్రమంలో ధీక్షాస్థలికి భారీఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు తరలిరావడమే కాకుండా రైతులు కూడా స్వచ్చందంగా తరలినట్లు జనసేన వర్గాలు  చెబుతున్నాయి.

• RRR Movie

ENTERTAINMENT24, Nov 2019, 4:47 PM

RRR: రాజమౌళిదే ఆలస్యం.. కౌంట్ డౌన్ షురూ చేసిన ఫ్యాన్స్!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

• varun tej

ENTERTAINMENT2, Sep 2019, 10:01 AM

పవన్ బర్త్ డే స్పెషల్.. వరుణ్ తేజ్ సర్ప్రైజ్!

ఈ రోజు పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. తను నటిస్తోన్న 'వాల్మీకి' సినిమాలో ఓ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా మెగాభిమానులతో పంచుకున్నారు

• pawan kalyan

Andhra Pradesh11, Jan 2019, 8:06 PM

పశ్చిమ గోదావరి జనసైనికులతో జనసేనాని సమావేశం (ఫోటోలు)

పశ్చిమ గోదావరి జనసైనికులతో జనసేనాని సమావేశం