Power Star  

(Search results - 175)
 • <p>power star, rgv</p>

  Entertainment5, Aug 2020, 5:49 PM

  వర్మకే షాక్: 'నగ్నం' ,'పవర్ స్టార్' దేనికి ఎక్కువ వ్యూస్?


  రాంగోపాల్ వర్మ సమకాలిక అంశాలను క్యాష్ చేసుకోవడంలో దిట్ట. అది ఎంతలా అంటే కరోనా కాలాన్ని కూడా ఆర్జీవీ క్యాష్ చేసుకున్నాడు. వరుస బెట్టి క్లెమాక్స్ , న్యాకుడ్ నగ్నం, పవర్ స్టార్, సినిమాలు చేసి సోషల్ మీడియాల్లో రిలీజ్ చేశాడు. ఇంకా దిశా, మర్డర్ గేర్, కరోనా వైరస్ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
   

 • Entertainment2, Aug 2020, 8:47 AM

  చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.
   

 • Entertainment30, Jul 2020, 3:35 PM

  పవన్‌ వాళ్లను రేప్‌ చేయలేదు.. మీలా ఏడుగుర్ని మార్చలేదు: మళ్లీ ఫైర్‌ అయిన మాధవీ లత

  తాజాగా  వ్యక్తి మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో ఓ కవితను మాధవీ లతకు పంపగా ఆమె దాన్ని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగుతూ ఓ నెటిజెన్‌ కామెంట్‌ చేయటంతో ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది మాధవీ లత.

 • Entertainment29, Jul 2020, 10:29 PM

  పవర్ స్టార్ మూవీ: రామ్‌గోపాల్ వర్మకు సీఈసీ షాక్, భారీ జరిమానా

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాస్త్రాంగా రూపొందించిన పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది

 • Entertainment29, Jul 2020, 10:06 AM

  ఆర్జీవీ `పవర్‌ స్టార్‌` సినిమా చేస్తే తప్పేంటి: ప్రకాష్ రాజ్‌

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా వివాదాస్పద చిత్రాలతో హల్చల్ చేస్తున్నాడు. లాక్‌ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా వర్మ తెరకెక్కించిన పవర్‌ స్టార్‌ సినిమాపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

 • Entertainment28, Jul 2020, 5:36 PM

  ఏం పాపం చేశాడని పీకే మీద సినిమా.. ఆర్జీవీపై‌ ఫైర్ అయిన హీరోయిన్

  టాలీవుడ్‌ కొంత మంది నటీమణులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి, మాధవీ లత వంటి వారు తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా నటి, బీజేపీ నేత మాధవీ లత పవర్‌ స్టార్‌ సినిమా విషయంలో రామ్‌ గోపాల్‌ వర్మపై ఫైర్‌ అయ్యింది.

 • Entertainment28, Jul 2020, 10:14 AM

  ఆర్జీవీకి షాక్‌ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు

  పవర్‌ స్టార్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు వేయించాడు వర్మ. అంతేకాదు లాక్ డౌన్‌ తరువాత పోస్టర్లు వేసిన తొలి సినిమా అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రమోట్‌ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వర్మను చిక్కులో పడేసింది

 • Entertainment28, Jul 2020, 9:18 AM

  వర్మ మార్క్‌ `మర్డర్‌`.. కుటుంబ కథా చిత్రమ్

  లాక్ డౌన్‌ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఏటీటీలో కాకుండా, ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వర్మ ఇటీవల ప్రకటించాడు.

 • Entertainment27, Jul 2020, 6:49 AM

  పవర్ స్టార్ అయిపోలేదు, చెబితే గూండాగిరి చేస్తారు: వర్మ

  రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టింపచేసి పవన్ అభిమానులకు కోపం తెప్పించారు. 

 • <p>Adhire Abhi about RGV Power Star Movie<br />
 </p>
  Video Icon

  Entertainment26, Jul 2020, 4:03 PM

  ఆర్జీవీ పై అధిరే అభి.. బూతు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ కాకండి..

  ఆర్జీవీని చూసి దర్శకత్వం చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చానని జబర్థస్త్ అధిరే అభి అన్నాడు. 

 • Entertainment26, Jul 2020, 12:06 PM

  `ఎవడ్రా నన్ను కొట్టింది`... గాయాలతో ఆసుపత్రిలో వర్మ!

  ఆర్జీవీపై సెటైరికల్‌గా తెరకెక్కుతున్న మరో సినిమా మోషన్‌ టీజర్‌ రిలీజ్ అయ్యింది. `ఎవడ్రా నన్ను కొట్టింది` అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఒంటినిండా గాయాలతో ఉన్న కట్లతో ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్న వర్మ, పక్కన శ్రీదేవి, హిచ్‌కాక్‌ల ఫోటోలతో ఇంట్రస్టింగ్‌గా డిజైన్‌ చేశారు.

 • Entertainment26, Jul 2020, 9:13 AM

  `పవర్‌ స్టార్`‌ ఇండస్ట్రీ చేంజర్‌, బ్లాక్‌ బస్టర్‌.. ఫుల్‌ జోష్‌లో వర్మ

  ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ ద్వారా పవర్‌ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా పెద్దగా మెప్పించే సినిమా కాకపోయినా వర్మ మార్క్ సీన్స్ అక్కడక్కడ మెరవటం కాస్త పరవాలేదనిపిస్తోంది. అయితే వివాదాలు, గొడవలతో వర్మ తాను అనుకున్న రేంజ్‌ సక్సెస్‌ మాత్రం సాధించాడు.

 • <p>power star, rgv</p>

  Entertainment25, Jul 2020, 3:03 PM

  వర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

  వర్మ తాజా చిత్రం 'ప‌వ‌ర్ స్టార్‌' కూడా ఎన్నో వివాదాలు మోసుకొచ్చింది. వర్మ మీదే సినిమాలు తీసేలా ప్రేరేపించింది..దాడులు కూడా చేసేందుకు దారిచ్చింది. నిజంగా 'ప‌వ‌ర్ స్టార్‌' లో అంత విషయం ఉందా..లేదా ఎప్పటిలాగే ఆయన మనలని ఛీట్ చేసారా...అసలు 'ప‌వ‌ర్ స్టార్‌' విషయం ఏమిటి..వర్మ ఏం చెప్పారు..ఏం చెప్పాలనుకున్నారు..

 • Entertainment25, Jul 2020, 1:14 PM

  వర్మ `పవర్‌ స్టార్`‌ను లైక్‌ చేసిన బండ్ల గణేష్.. పొరపాటైందంటూ!

  పవర్‌ స్టార్ ప్రమోషన్‌లో భాగంగా వర్మ వరుసగా టీజర్‌లను రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిలో సినిమాలో లీడ్‌ క్యారెక్టర్ ప్రవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు మాట్లాడునే సన్నివేశంతో రిలీజ్ చేసిన టీజర్‌కు పవన్‌ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ లైక్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • Entertainment25, Jul 2020, 9:06 AM

  పవన్‌ బాబా ఆశీర్వాదం కావాలి.. వర్మ మళ్లీ ఏసేసాడు!

  పవన్ న్యూ లుక్‌ వర్మకు అస్త్రంగా మారింది. ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల్లో పవన్‌ ఓ స్వామిజీలా కనిపించటంతో వర్మ సెటైర్లు వేశాడు. నితిన్‌ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవన్‌ ఫోటోలను షేర్‌ చేసిన వర్మ వరుస కామెంట్లు చేశాడు.