Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Power Charges

"
KCR instructs TSRTC and Genco to submit vharges hike in decemberKCR instructs TSRTC and Genco to submit vharges hike in december

Huzurabad bypoll: కేసీఆర్ కు బస్సు, కరెంట్ చార్జీ పెంపు సెగ, అందుకే...

బస్సు, కరెంట్ చార్జీల పెంపును వాయిదా వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ శాసనసభ ఎన్నిక తర్వాతనే ఆ చార్జీలను పెంచాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Telangana Sep 25, 2021, 7:59 AM IST

telangana bjp chief bandi sanjay warns ts govt over increasing rtc and power chargestelangana bjp chief bandi sanjay warns ts govt over increasing rtc and power charges

ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: కేసీఆర్‌కు బండి సంజయ్ ఆల్టీమేటం

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచితే మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు. 

Telangana Sep 22, 2021, 8:17 PM IST

TDP Leader Amarnath Reddy reacts power charges hike in APTDP Leader Amarnath Reddy reacts power charges hike in AP

ఒక ఫ్యాను మరో లైట్... కరెంట్ బిల్లు మాత్రం రూ.41వేలు: అమర్ నాథ్ రెడ్డి

కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా వుండాల్సిన ప్రభుత్వమే వారిపై అధిక కరెంట్ బిల్లుల భారాన్ని మోపుతోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు.  

Andhra Pradesh May 21, 2020, 6:55 PM IST

TDP Leaders Devineni Uma,  Ayyannapatrudu comments on power hike in APTDP Leaders Devineni Uma,  Ayyannapatrudu comments on power hike in AP

లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులన్నీ రద్దు...: మాజీమంత్రుల డిమాండ్

కరోనా కష్టకాలంలో ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడంపై మాజీ మంత్రులు దేవినేని ఉమ, అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

Andhra Pradesh May 21, 2020, 12:48 PM IST

Chandrababau opposes hike in power taarif by YS Jagan govtChandrababau opposes hike in power taarif by YS Jagan govt

జగన్ మాట తప్పారు, పచ్చి మోసం: చంద్రబాబు ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి చార్జీల పెంపును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. చార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత మాట తప్పారని అన్నారు.

Andhra Pradesh May 21, 2020, 11:14 AM IST

TDP chief serious comments on Ys jagan over power charges hikeTDP chief serious comments on Ys jagan over power charges hike

ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపితే కేసులు, విద్యుత్ సంస్కరణలకు తూట్లు:జగన్ పై బాబు

బుధవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు  మీడియాతో మాట్లాడారు.డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందన్నారు. మాస్కుల గురించి అడిగినందుకు ఆయనను సస్పెండ్ చేశారన్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు

Andhra Pradesh May 20, 2020, 1:46 PM IST

Power charges will be hiked: KCR announces in Telangana AssemblyPower charges will be hiked: KCR announces in Telangana Assembly

చార్జీలు పెంపు: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కరెంట్ షాక్

తెలంగాణ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కరెంట్ షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచుతామని ఆయన శాసనసభలో ప్రకటించారు. స్వల్పంగా చార్జీలు పెంచుతామని అన్నారు.

Telangana Mar 7, 2020, 4:30 PM IST

Naidu says his govt will reduce the power chargesNaidu says his govt will reduce the power charges

విద్యుత్ చార్జీలు తగ్గిస్తారట

దశాబ్దాల పాటు చార్జీలు పెరగటాన్ని మాత్రమే చూస్తున్న వినియోగదారులకు చార్జీలు తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తే నిజంగానే షాక్ కొట్టకేమవుతుంది?

తాజాగా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన గురించి రాష్ట్రంలో పెద్ద చర్చే మొదలైంది.

Nov 18, 2017, 2:25 PM IST