Power  

(Search results - 529)
 • cars15, Aug 2020, 4:12 PM

  సరికొత్త సేఫ్టీ ఫీచర్స్, రీడిజైన లుక్ తో మహీంద్రా "థార్''..

  కొత్త మహీంద్రా థార్  కొత్త లుక్ తో, అప్‌డేటెడ్ ఎక్స్‌టిరియర్స్, ఇంటీరియర్‌ మాత్రమే కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో మరింత శక్తివంతమైన బిఎస్ 6-కంప్లైంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో వస్తుంది.

 • Tech News12, Aug 2020, 6:52 PM

  ఆండ్రయిడ్ స్మార్ట్‌ఫోన్లతో భూకంపాన్ని గుర్తించవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

  మీ ఫోన్ యాక్సిలెరోమీటర్ ఒక డేటా పాయింట్ అవుతుంది, ఇది భూకంపాలను గుర్తించడానికి ఒక అల్గోరిథంకు దోహదం చేస్తుంది. భూకంపం సంభవించినప్పుడు ప్రజలకు ఆటొమేటిక్ గా హెచ్చరికలు పంపేలా వ్యవస్థ తయారు చేసింది.

 • Entertainment12, Aug 2020, 10:53 AM

  తన రెండు ఖరీదైన కార్లు అమ్మేసిన రేణూ దేశాయ్‌

  రేణూ తన కార్లను ఆర్థిక సమస్యలతో అమ్మేయలేదు. ఇటీవల ఓ మీడియాలో పర్యావరణ కాలుష్యానికి లగ్జరీ కార్లు ఏ మేరకు కారణమవుతున్నాయో తెలుసుకున్న తరువాత ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఇది విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు, ఫాలోవర్స్‌తో పంచుకుంది రేణూ దేశాయ్.

 • Entertainment9, Aug 2020, 3:41 PM

  డేంజెరస్‌: రొమాన్స్‌లో రెచ్చిపోయిన హాట్ బ్యూటీస్‌

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో బోల్డ్ మూవీ డేంజెరస్‌. లెస్బియన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు మహిళ మధ్య ఉండే శారీరక సంబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్ అంశాలు ఉంటాయని వెల్లడించాడు వర్మ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్‌ ఫోటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

 • Video Icon

  Telangana8, Aug 2020, 3:24 PM

  కరోనా కాలం: రూఫ్ సోలార్ సిస్టమ్ కి పెరిగిన గిరాకీ

  ఫ్రేయర్ ఎనర్జీ(Freyr Energy )సంస్థ  ముఖ్యంగా  రూఫ్ టాప్ సోలార్  సిస్టంని వినియోగదారులకు అందిస్తుంది. 

 • Andhra Pradesh8, Aug 2020, 11:13 AM

  చిరు, పవన్ పై శివాలెత్తిన కేఏ పాల్: 'అన్నదమ్ముల ఆస్తి కాపాడుకునే యత్నం'

  ప్రతిపక్షంలో ఉన్నవారు సాధారణంగా అధికారంలో ఉన్నవారిపై విరుచుకుపడతారు, కానీ ఏమయిందో ఏమో కానీ.... ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మన పాల్ గారు. ప్రజలారా బుద్ధి చెప్పండి పవన్ కళ్యాణ్ కి అంటూ అతనికేదో శాసనసభలో మెజారిటీ ఉన్నట్టు, ఆయనేదో అధికారంలో ఉన్నట్టుగా ఫైర్ అవుతున్నాడు పాల్. 

 • <p>power star, rgv</p>

  Entertainment5, Aug 2020, 5:49 PM

  వర్మకే షాక్: 'నగ్నం' ,'పవర్ స్టార్' దేనికి ఎక్కువ వ్యూస్?


  రాంగోపాల్ వర్మ సమకాలిక అంశాలను క్యాష్ చేసుకోవడంలో దిట్ట. అది ఎంతలా అంటే కరోనా కాలాన్ని కూడా ఆర్జీవీ క్యాష్ చేసుకున్నాడు. వరుస బెట్టి క్లెమాక్స్ , న్యాకుడ్ నగ్నం, పవర్ స్టార్, సినిమాలు చేసి సోషల్ మీడియాల్లో రిలీజ్ చేశాడు. ఇంకా దిశా, మర్డర్ గేర్, కరోనా వైరస్ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
   

 • NATIONAL5, Aug 2020, 1:23 PM

  500 ఏళ్ల పాటు జరిగిన సంఘర్షణ ఫలితమే రామ మందిర నిర్మాణం: యోగి ఆదిత్యనాథ్

  అయోధ్యలో బుధవారం నాడు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు.ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతతంగా ఈ కల సాకారమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

 • Gadget4, Aug 2020, 3:27 PM

  తక్కువ ధరకే 128జీబీ స్టోరేజ్ రెడ్‌ మి స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే.. ?

  రెడ్‌మి 9 ప్రైమ్ ఇతర ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ దీనిలో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్  లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ రియల్‌ మీ నార్జో 10, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11 వాటికి పోటీగా నిలుస్తుంది.

 • Entertainment2, Aug 2020, 8:47 AM

  చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.
   

 • Gadget31, Jul 2020, 5:37 PM

  ప్లేస్టోర్ బదులు యాప్ గ్యాలరీతో హానర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు..

   ప్రత్యేకమైన విషయం ఏంటంటే హానర్ 9ఎ, హానర్ 9ఎస్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ కి బదులుగా హువావే యాప్‌ గ్యాలరీతో వస్తుంది. హానర్ 9ఎ, హానర్ 9ఎస్ రెండూ కూడా ఫుల్ వ్యూ డిస్ ప్లేతో వస్తాయి. 

 • Entertainment30, Jul 2020, 3:35 PM

  పవన్‌ వాళ్లను రేప్‌ చేయలేదు.. మీలా ఏడుగుర్ని మార్చలేదు: మళ్లీ ఫైర్‌ అయిన మాధవీ లత

  తాజాగా  వ్యక్తి మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో ఓ కవితను మాధవీ లతకు పంపగా ఆమె దాన్ని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగుతూ ఓ నెటిజెన్‌ కామెంట్‌ చేయటంతో ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది మాధవీ లత.

 • <p>google</p>

  Tech News30, Jul 2020, 2:43 PM

  కంటెంట్ చోరీ ఆరోపణలు: గూగుల్‌, ఫేస్‌బుక్‌ సీఈవోలను కడిగిపారేసిన అమెరికా సెనేటర్లు

  టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్‌కు అమెరికాలోని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. గూగుల్, ఫేస్‌బుక్‌లు తమ మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని నేతలు ఆరోపించారు

 • Entertainment29, Jul 2020, 10:29 PM

  పవర్ స్టార్ మూవీ: రామ్‌గోపాల్ వర్మకు సీఈసీ షాక్, భారీ జరిమానా

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాస్త్రాంగా రూపొందించిన పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది

 • Entertainment29, Jul 2020, 10:06 AM

  ఆర్జీవీ `పవర్‌ స్టార్‌` సినిమా చేస్తే తప్పేంటి: ప్రకాష్ రాజ్‌

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా వివాదాస్పద చిత్రాలతో హల్చల్ చేస్తున్నాడు. లాక్‌ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా వర్మ తెరకెక్కించిన పవర్‌ స్టార్‌ సినిమాపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.