Potugadu  

(Search results - 2)
  • undefined

    Entertainment News1, May 2020, 4:42 PM

    ఈ ఐటమ్‌ బ్యూటీ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు!

    కింగ్ ఫిషర్ మోడల్ గా హీటెక్కించిన నటాలియా కౌర్ పలు హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ భాయ్‌, పోటుగాడు సినిమాల్లో అందాలు ఆరబోసిన ఈ భామ వర్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం మోహమాటపడని నటాలియా ప్రస్తుతం జిమ్స్ 3 సినిమాలో మరింతగా రెచ్చిపోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటాలియా అందాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట.

  • మంచు మనోజ్: ఈ యువ హీరో ఎలాంటి ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. కరెంట్ తీగ తరువాత చేసిన అయిదు సినిమాలు బిగ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఒక డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు.

    ENTERTAINMENT3, Sep 2019, 12:06 PM

    మంచు మనోజ్ న్యూ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్!

    ఎట్టకేలకు మంచు మనోజ్ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానున్నాడు. గత రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న ఈ టాలెంటెడ్ యాక్టర్ కొత్త ప్రాజేక్టుని సెట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని మనోజ్ సినిమాలకు ధూరాం కానున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి.