Search results - 56 Results
 • Andhra Pradesh14, Feb 2019, 12:28 PM IST

  ఆమంచి వీడినా నష్టం లేదు, అధిష్టానం ఆదేశిస్తే చీరాల నుంచి పోటీ చేస్తా: కరణం బలరాం

  అధిష్టానం ఆదేశిస్తే చీరాల నుంచి తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు చీరాల టికెట్ బీసీలకు ఇవ్వాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. 
   

 • ram pothineni

  ENTERTAINMENT13, Feb 2019, 3:26 PM IST

  కథ పూరి కంటే బాగా చెప్పాడా?

  యువ హీరో రామ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వరుస ఆఫర్స్ అందుకోవడంలో ముందుటాడు. మంచి ఎనర్జీతో ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించే ఈ యువ కథానాయకుడు ఇటీవల కథలను ఒకే చేయడంలో చాలా సమయం తీనుకున్నట్లు కథనాలు వచ్చాయి. 

 • hero ram

  ENTERTAINMENT13, Feb 2019, 7:49 AM IST

  'ఇస్మార్ట్‌ శంకర్‌': డబుల్‌ ధిమాక్‌ క‌థ ఇదేనా?

  రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ  సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  

 • hero ram

  ENTERTAINMENT5, Feb 2019, 10:29 AM IST

  పూరిజగన్నాథ్ కి రామ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

  సినిమా సక్సెస్ అయితే హీరోలు, నిర్మాతలు దర్శకులకు బహుమతులు ఇవ్వడం కామన్ గా జరుగుతుంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు దర్శకులకు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారు. 

 • ram

  ENTERTAINMENT4, Feb 2019, 8:10 PM IST

  రామ్ ప్లాప్ సినిమా.. యూట్యూబ్ హిట్టు!

  ఈ మధ్య కాలంలో పెద్ద స్క్రీన్ పై డిజాస్టర్ అవుతున్న సినిమాలు ఇంటర్నెట్ స్క్రీన్లపై మాత్రం బలే హిట్టవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ అవుతూ యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా యువ హీరో రామ్ సినిమా కూడా ఒకటి యూ ట్యూబ్ లో హిట్టయింది. 

 • potula sunita

  Andhra Pradesh29, Jan 2019, 8:52 PM IST

  టీడీపీలో నాదెండ్ల లొల్లి: వైసీపీ కోవర్టంటూ ప్రచారం


  నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కౌంటర్ ఇచ్చారు. చరిత్ర ఏమిటో తెలుసుకుని నాదెండ్ల మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జయహో బీసీ గర్జన సభను చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిందని అందుకే నాదెండ్ల లాంటివారితో చంద్రబాబుపై విమర్శలు చేయిస్తున్నారని సునీత విమర్శించారు.

 • ismart shankar

  ENTERTAINMENT23, Jan 2019, 2:19 PM IST

  ఫొటోస్: పూరి ఇస్మార్ట్ శంకర్.. షురూ!

  పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లాంచ్ ను నేడు నిర్వహించారు. ఛార్మి మొదటి క్లాప్ ఇవ్వగా.. స్రవంతి రవికిశోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి మొదలు కానుంది.  

 • RAM

  ENTERTAINMENT3, Jan 2019, 4:54 PM IST

  రామ్ - పూరి: హైదరాబాద్ ఇస్మార్ట్ శంకర్

  రామ్ - పూరి: హైదరాబాద్ ఇస్మార్ట్ శంకర్

 • ram

  ENTERTAINMENT2, Jan 2019, 5:19 PM IST

  రామ్ - పూరి.. టైటిల్ అదేనేమో?

   రామ్ - పూరి.. టైటిల్ అదేనేమో?

 • nirmala suicide

  Andhra Pradesh29, Dec 2018, 4:47 PM IST

  పెళ్లి నిర్ణయమే ఆమె ప్రాణాలు తీసింది

  చిన్నతనం నుంచి కుటుంబంతో అనుబంధం ఎక్కువ. అమ్మనాన్న అంటే వల్లమాలిన ప్రేమ. తల్లిదండ్రులకు చెప్పుకుండా ఏ పనిచెయ్యని మంచి అమ్మాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని ఆమె ఎప్పుడూ అంటూ ఉండేది. 
   

 • amanchi krishna mohan

  Andhra Pradesh26, Dec 2018, 4:02 PM IST

  పక్క చూపులు: చంద్రబాబుకు ఆమంచి షాక్ ఇస్తారా...

  ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు ప్రారంభించాయి. ఎన్నిక‌ల ఫీవ‌ర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అభ్యర్థులు సైతం తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గెలుపు ఓటములను అంచనాలు వేసుకుని జంప్ చేస్తున్నారు. 
   

 • Andhra Pradesh26, Dec 2018, 10:38 AM IST

  పొట్టిశ్రీరాములు విగ్రహానికి అవమానం.. వీడియో వైరల్

  ఓ యువకుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించేలా ప్రవర్తించి.. దానిని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.

 • ram pothineni

  ENTERTAINMENT8, Dec 2018, 3:39 PM IST

  ఒక్క సీఎం సరిపోలేదని.. హీరో రామ్ కామెంట్స్

  ఈ ఎన్నికల్లో ఓటేసిన సెలబ్రెటీలంతా.. తమ వేలికి సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
   

 • ram pothineni

  ENTERTAINMENT8, Dec 2018, 8:45 AM IST

  అభిమాని ట్వీట్ కి రామ్ ఘాటు రిప్లై!

  తెలంగాణాలో 119 శాసనసభా నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

 • puri jagannath

  ENTERTAINMENT5, Dec 2018, 4:36 PM IST

  పూరి జగన్నాథ్ నుంచి గుడ్ న్యూస్?

  పూరి జగన్నాథ్ నుంచి గుడ్ న్యూస్?