Asianet News TeluguAsianet News Telugu
35 results for "

Postmortem

"
punjagutta girl murder case... Postmortem report handed over to Policepunjagutta girl murder case... Postmortem report handed over to Police

పంజాగుట్ట బాలికది హత్యే... ఎంత ఘోరంగా చంపారంటే..: పోలీసుల చేతికి పోస్టుమార్టం రిపోర్టు

దీపావళి పండగరోజు హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో ఓ షాప్ ఎదుట అనుమానాస్పద రీతిలో లభించిన చిన్నారిది హత్యేనని పోలీసులు తేల్చారు. 

Telangana Nov 8, 2021, 10:48 AM IST

saidabad rape case accused raju postmortem completed in warangala mgm hospitalsaidabad rape case accused raju postmortem completed in warangala mgm hospital

సైదాబాద్ హత్యాచారం: రాజు అంత్యక్రియలు పూర్తి.. వరంగల్‌లోనే నిర్వహించిన కుటుంబసభ్యులు

సైదాబాద్ అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు మట్టెవాడ పోలీసులు. అంత్యక్రియల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చించారు రైల్వే పోలీసులు

Telangana Sep 16, 2021, 8:42 PM IST

Shidharth death, postmortem report and other detailsShidharth death, postmortem report and other details

Sidharth Shukla మృతి: తెరపైకి రెండు వాదనలు.. ఆరోజు రాత్రి ఏం జరిగింది, ఫ్రెండ్స్ కు చెప్పాడా ?

ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ సిద్దార్థ్ శుక్లా గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచి వేస్తోంది. అతడి కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు.

Entertainment Sep 3, 2021, 2:26 PM IST

Telangana High court orders to conduct re postmortem to Mariyamma dead bodylnsTelangana High court orders to conduct re postmortem to Mariyamma dead bodylns

మరియమ్మ డెడ్‌బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించాలి: అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు


అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌‌పై సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత విమర్శల తర్వాత ఇందుకు బాధ్యులను చేస్తూ  పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటేసింది ప్రభుత్వం.

Telangana Jun 24, 2021, 2:58 PM IST

postmortem completed in visakha six murder case ksppostmortem completed in visakha six murder case ksp

విశాఖ ఆరు హత్యలు: పోస్ట్‌మార్టం పూర్తి.. ఆరుగురికి తలకొరివి పెట్టనున్న విజయ్

విశాఖ జిల్లా పెందుర్తి హత్యల కేసులో విజయ్ కుటుంబసభ్యుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. కేజీహెచ్ నుంచి శివాజీ పాలెంకు ఆరు మృతదేహాలను తరలించారు. ఇసుక తోటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆరు మృతదేహాలకు తలకొరివి పెట్టనున్నాడు విజయ్

Andhra Pradesh Apr 16, 2021, 8:46 PM IST

police tries to shifting six deadbodies KGH for postmortem lnspolice tries to shifting six deadbodies KGH for postmortem lns

జుత్తాడ హత్యాకాండ: నేడు కేజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం, దర్యాప్తు ముమ్మరం

విజయ్, అప్పలరాజుకు మధ్య పాతకక్షలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పలరాజు కూతురితో  విజయ్ ప్రేమ వ్యవహరం నడిపడంతోనే వివాదం మొదలైందనే ప్రచారం సాగుతోంది.ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Andhra Pradesh Apr 16, 2021, 10:02 AM IST

post mortem report reveals key information about divya teja murder lnspost mortem report reveals key information about divya teja murder lns

దివ్యతేజ మృతికి కారణమిదీ: పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు

దివ్య కడుపులో కూడ రెండు అంగుళాల మేర కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. చేతిపై కూడ గాయాలను వైద్యులు గుర్తించారు. 

Andhra Pradesh Oct 20, 2020, 12:54 PM IST

minor girl dies due to multiple organ failure says postmortem reportminor girl dies due to multiple organ failure says postmortem report

అమీన్‌పూర్‌ మైనర్ బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక:మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూరే కారణం


అమీన్ పూర్ లోని మారుతి అనాధాశ్రమంలో ఉంటున్న అనాధ బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Sep 2, 2020, 3:19 PM IST

Vikas Dubey Encounter: Hemorrhage And Shock Due to Firearm Injuries Caused Death, States Postmortem ReportVikas Dubey Encounter: Hemorrhage And Shock Due to Firearm Injuries Caused Death, States Postmortem Report

రక్తస్రావం, షాక్‌తోనే దూబే మృతి: పోస్టుమార్టం నివేదిక

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని దేవాలయంలో దూబే ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుండి కాన్పూరుకు వాహనంలో తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. 

NATIONAL Jul 20, 2020, 2:38 PM IST

Sridevi Fake Postmortem report goes viral in social mediaSridevi Fake Postmortem report goes viral in social media

శ్రీదేవిది హత్యే.. వైరల్‌ అవుతున్న ఫేక్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌

ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్ మీద తొలి లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్ అందుకున్న అందాల నటి శ్రీదేవి. ఎన్నో అద్బుత చిత్రాలతో అలరించిన ఈ సీనియర్‌ నటి 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో బాత్‌ టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి శ్రీదేవి మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Entertainment Jul 6, 2020, 9:49 AM IST

Sushant Singh Rajput died due to hanging, postmortem report revealsSushant Singh Rajput died due to hanging, postmortem report reveals

సుశాంత్ ది ఆత్మహత్యే..పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి

అత‌ని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెష‌న్ మందుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ క‌నిపించ‌లేదు. మ‌రోవైపు ఆయ‌న మ‌ర‌ణంపై చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.
 

Entertainment Jun 15, 2020, 11:27 AM IST

33 injuries on divya dead body says postmortem report33 injuries on divya dead body says postmortem report

విశాఖలో మర్డర్,దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలు: పోస్టు మార్టం రిపోర్టులో సంచలనం

విశాఖపట్టణం జిల్లాలోని అక్కయ్యపాలెం నందగిరి నగర్‌ కాలనీలో ఈ  నెల 3వ తేదీన  హత్యకు గురైన దివ్య మృతదేహానికి శనివారం నాడు కేజీహెచ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 

Andhra Pradesh Jun 6, 2020, 7:45 PM IST

Kerala Pregnant Elephant couldn't eat or drink for two weeks before her death, says post-mortem reportKerala Pregnant Elephant couldn't eat or drink for two weeks before her death, says post-mortem report

పోస్టు మార్టం నివేదిక: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారణమిదీ

రెండు వారాలుగా ఏనుగు కనీసం నీళ్లు కానీ ఆహారం తీసుకోలేదని పోస్టుమార్టం నివేదికలో తెలిపింది.ఏనుగు నోటిలో గాయాలు ఉన్నట్టుగా పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఏనుగు నోటిలో పేలుడు వల్లే ఈ గాయాలు అయినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

NATIONAL Jun 5, 2020, 11:30 AM IST

shocking twist in  gorrekunta death  caseshocking twist in  gorrekunta death  case

బతికుండగానే బావిలో.. గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్ట్

కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మక్సూద్ కూతురు బూస్రాకు ఉన్న అక్రమ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో సీపీ సమావేశమయ్యారు. 

Telangana May 23, 2020, 11:06 AM IST

Postmortem for two youths killed in Pollavaram Calva Turned to DharnaPostmortem for two youths killed in Pollavaram Calva Turned to Dharna
Video Icon

పోస్టుమార్టం చేయడం లేదంటూ..జాతీయ రహదారిపై...

కృష్ణ జిల్లా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళనకు దిగారు.

Andhra Pradesh Feb 18, 2020, 4:34 PM IST