Asianet News TeluguAsianet News Telugu
64 results for "

Posting

"
Instagram creators, Alert! App is paying Rs 7.4 lakh bonus for posting Reels, check detailsInstagram creators, Alert! App is paying Rs 7.4 lakh bonus for posting Reels, check details

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీల్స్ పోస్ట్ చేసినందుకు రూ.7.4 లక్షల బోనస్..

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రీల్స్‌(reels)ను పోస్ట్ చేసినందుకు కంటెంట్ క్రియేటర్స్ కి ఇన్‌స్టాగ్రామ్(instagram) 10,000 డాలర్లు అంటే సుమారు రూ. 7.4 లక్షల వరకు బోనస్‌ చెల్లిస్తుంది అని ఒక నివేదిక పేర్కొంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీడియోలను పోస్ట్ చేసే క్రియేటర్‌లను యాప్‌లోకి తీసుకురావడానికి ఈ బోనస్ సహాయపడుతుందని భావిస్తున్నారు. 
 

Technology Nov 13, 2021, 1:00 PM IST

former Miss Telangana suicide attempt Posting online In Hyderabadformer Miss Telangana suicide attempt Posting online In Hyderabad

ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?

మాజీ మిస్ తెలంగాణ‌గా నిలిచిన హాసిని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే పోస్ట్ చూసిన ఆమె స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. 

Telangana Oct 28, 2021, 5:36 PM IST

IIT Student Arrested For Posting Morphed Pics Of Young GirlsIIT Student Arrested For Posting Morphed Pics Of Young Girls

50 మందికి పైగా బాలికల ఫొటోలు మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేరింగ్... ఐఐటీ స్టూడెంట్ అరెస్ట్..

పాట్నాకు చెందిన మహావీర్, IIT- ఖరగ్‌పూర్ లో బీటెక్ చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను ఉత్తర ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ పాఠశాలలోని 50కి పైగా విద్యార్థినులను, టీచర్లను వేధించాడు.

NATIONAL Oct 7, 2021, 2:01 PM IST

pakistan army officers in china western theatre commandpakistan army officers in china western theatre command

భారత్‌తో సరిహద్దును పర్యవేక్షించే చైనా కమాండ్‌లోకి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు.. నిఘా వర్గాల వెల్లడి

భారత్‌తో వైరం పెట్టుకున్న పాకిస్తాన్, చైనా దేశాలు మరింత సన్నిహిత్యం పెంచుకుని ఆర్మీ, నిఘా సహకారాల్లోనూ కీలక అడుగులు వేశాయి. తాజాగా, భారత్‌తో చైనా సరిహద్దును పర్యవేక్షించే డ్రాగన్ కంట్రీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులను నియమించడం చర్చనీయాంశమైంది.
 

NATIONAL Oct 1, 2021, 6:30 PM IST

Social Media Postings on CM Jagan... AP  CID Inquiry old couple akpSocial Media Postings on CM Jagan... AP  CID Inquiry old couple akp

సీఎం జగన్ పై సోషల్ మీడియాలో పోస్ట్... సీఐడి ఆఫీసుకి వృద్ధ దంపతులు

ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడని ఓ వృద్ధున్ని సీఐడి అధికారులు విచారించారు.

Andhra Pradesh Aug 8, 2021, 8:55 AM IST

Provocative postings in social media young woman arrested in andhrapradeshProvocative postings in social media young woman arrested in andhrapradesh

రెండు గ్రూపులు, రెండు కులాలను రెచ్చగొట్టేలా పోస్టింగ్స్.. యువతి అరెస్ట్.. !

 సాయంత్రం 6 గంటలు దాటినా జ్యోతిశ్రీని విడుదల చేయకపోవడంతో.. టిడిపి నాయకులు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ సంజీవ్ కుమార్ ను కలిసి వివరాలు అడిగారు. అప్పి రెడ్డి ఫిర్యాదు మేరకు 153 ఎ, 120 రెడ్ విడ్ 505(2)సెక్షన్ కింద సిఐడి రాష్ట్ర కార్యాలయం కేసు నమోదు చేయడంతో జ్యోతిశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

Andhra Pradesh Aug 4, 2021, 9:23 AM IST

Social Media Postings on Judges... police arrested kadapa man  akpSocial Media Postings on Judges... police arrested kadapa man  akp

జడ్జిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం... కడపవాసి అరెస్ట్

విదేశాల నుండి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలపై అభ్యంతరకర పోస్టింగ్స్ సోషల్ మీడియాలో చేస్తున్న కడవాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Andhra Pradesh Jul 11, 2021, 9:42 AM IST

15 members staff re posting who suspended in vijayawada durga temple corruption case ksp15 members staff re posting who suspended in vijayawada durga temple corruption case ksp

విజయవాడ: దుర్గగుడిలో సస్పెండైన 15 మందికి తిరిగి పోస్టింగ్.. సర్వత్రా విమర్శలు

విజయవాడ దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. గతంలో సస్పెండైన 15 మంది సిబ్బందికి పోస్టింగ్ ఇస్తూ దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. 15 మందికి అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు ఆలయాల్లో ఏడాదిపాటు డిప్యుటేషన్ చేస్తూ ప్రభుత్వం పోస్టింగ్ ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh Jul 3, 2021, 2:49 PM IST

Hasin Jahan gets trolling comments after posting weight loss pics in Social Media CRAHasin Jahan gets trolling comments after posting weight loss pics in Social Media CRA

నీ వయసైపోతోంది, నువ్వేం చేసినా షమీ భయ్యా తిరిగి రాడు... హసీన్ జహాన్‌ ఫోటోలపై నెటిజన్లు...

ప్రస్తుతం మహ్మద్ షమీ, భార్య హసీన్ జహాన్‌కి దూరంగా బతుకుతున్నాడు. అయితే హసీన్ మాత్రం అప్పుడప్పుడూ పాత ఫోటోలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితూ భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది...

Cricket Mar 12, 2021, 3:39 PM IST

Bollywood actor Sandeep Nahar found dead after posting suicide note jspBollywood actor Sandeep Nahar found dead after posting suicide note jsp

సుశాంత్ సింగ్ సహ నటుడు ఆత్మహత్య.. ఫేస్ బుక్‌లో వీడియో పోస్ట్

సినిమా పరిశ్రమలో వరస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.  తాజాగా మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు  సూసైడ్ చేసుకుని మృతి చెందాడు. ఈ నటుడు  పేరు సందీప్ నహర్. పర్శనల్ రీజన్స్ తోనే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. . తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసి తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వార్త వెలుగులోకి రావడానికి ముందు ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్టు చేశారు. 
 

Entertainment Feb 16, 2021, 7:08 AM IST

BCCI Vice President Rajeev Shukla trolled after posting whatsapp forward message CRABCCI Vice President Rajeev Shukla trolled after posting whatsapp forward message CRA

భారత క్రికెటర్లకు మతాలతో లింకు పెడతారా? సిగ్గుండాలి... బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌ శుక్లాపై ట్రోలింగ్...

భారతదేశం భిన్నమతాలకు, వేల కులాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం. అయితే క్రికెట్ విషయానికి వచ్చేసరికి, అతను ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడనే విషయాలను క్రికెట్ ఫ్యాన్స్ పట్టించుకోరు. అలాంటి పట్టించుకునేవాళ్లు నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ కాదు. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇలాంటి పనికి పాల్పడి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.

Cricket Jan 28, 2021, 1:18 PM IST

Rishabh Pant gets trolled after posting cartoon t-shirt pic in Social Media CRARishabh Pant gets trolled after posting cartoon t-shirt pic in Social Media CRA

ఈ కార్టూన్‌ను ఎంతమంది చూశారు... రిషబ్ పంత్‌ను ఆడుతున్న చాహాల్, రషీద్ ఖాన్...

ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్... ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో క్వారంటైన్‌లోకి వెళ్లనున్న టీమిండియా సభ్యులు, ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.  

Cricket Jan 25, 2021, 11:03 AM IST

ICC Praises Indian Young Wicket Keeper Rishabh Pant after posting Spiderman Pic CRAICC Praises Indian Young Wicket Keeper Rishabh Pant after posting Spiderman Pic CRA

‘స్పైడర్ మ్యాన్’ రిషబ్ పంత్... భారత యంగ్ వికెట్ కీపర్‌పై ఐసీసీ ఫన్నీ ఫోటో, కవిత్వం...

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై పరుగులు సాధించడం అంటే... అంత తేలికైన పనికాదు. స్వదేశంలో పుల్లుల్లా గర్జించిన ఎందరో లెజెండరీ ప్లేయర్లు, ఆసీస్ గడ్డపై ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అయితే భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం అక్కడ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 25+ స్కోరు నమోదుచేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్, నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో టాప్ క్లాస్ ప్రదర్శనతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. పంత్‌ను పొగుడుతూ ఓ ఫన్నీ ఫోటో, కవిత్వాన్ని పోస్టు చేసింది ఐసీసీ.

Cricket Jan 21, 2021, 11:24 AM IST

Man arrested for posting woman's phone number in dating app in HyderabadMan arrested for posting woman's phone number in dating app in Hyderabad

వ్యభిచారిణిగా చిత్రిస్తూ మహిళ ఫోన్ నెంబర్ డేటింగ్ యాప్ లో పెట్టిన వ్యక్తి

ఎదురింటివారితో ఉన్న ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టి చివరకు కటకటాల పాలయ్యాడు. రూబీ కిరణ్ అనే వ్యక్తి ఎదురింటి మహిళ ఫోన్ నెంబర్ ను, ఆమె వివరాలను డేటింగ్ యాప్ లో పెట్టాడు.

Telangana Dec 25, 2020, 7:06 AM IST

senior ias officer srilakshmi get posting in ap govt kspsenior ias officer srilakshmi get posting in ap govt ksp

ఎన్నాళ్లో వేచిన ఉదయం: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి పోస్టింగ్

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అక్రమాస్తుల కేసుల్లో బాగా వినిపించిన పేరు ఐఏఎస్ శ్రీ ల‌క్ష్మి. చిన్న వ‌య‌సులోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికై.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో ఇరుక్కుని కెరీర్‌ని పణంగా పెట్టారు. 

Andhra Pradesh Dec 22, 2020, 6:07 PM IST