Poster Release  

(Search results - 16)
 • undefined

  Entertainment18, Oct 2020, 6:38 PM

  మెగాఫోన్‌ పట్టిన వరలక్ష్మీ.. దాగుడుమూతలు ఆడుతుందట!

  తెలుగులో `తెనాలి రామకృష్ణ`, అలాగే డబ్బింగ్‌ సినిమా `పందెంకోడి 2` ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన వరలక్ష్మీ మెగాఫోన్‌ పడుతోంది. 

 • <p>800 The movie</p>

  Cricket13, Oct 2020, 7:31 PM

  మురళీధరన్ బయోపిక్... విజయ్ సేతుపతి అచ్చు దింపేశాడు...

  IPL 2020: క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 800 వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. బౌలర్‌గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ శ్రీలంకన్ బౌలర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మోక్షన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

 • <p style="text-align: justify;">ఒంటి మీద గాయలతో, చేతిలో కత్తితో&nbsp;పోరాడుతున్న మెగాస్టార్ చిరంజీవి లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇన్నాళ్లు టైటిల్‌ విషయంలో అదికారంగా ప్రకటన చేయని చిత్రయూనిట్ మోషనల్‌ పోస్టర్‌ లో ఆచార్య టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా స్మశానాల ఖబ్జా నేపథ్యంలోనే తెరకెక్కుతుందన్న హింట్ ఇచ్చారు చిత్రయూనిట్‌ చాలా కాలం తరువాత మెగాస్టార్‌ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.</p>

  Entertainment22, Aug 2020, 7:34 PM

  రూమర్స్ కి బలం చేకూర్చేలా... ఆచార్య మోషన్ పోస్టర్..!

  చిరంజీవి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల కావడం జరిగింది. ఫ్యాన్స్ అంచనాలకు మించి ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ దుమ్ము రేపింది. కాగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తరువాత కథ అదేనంటూ ఒక అంచనాకు వచ్చారు. 
   

 • undefined

  Entertainment9, Aug 2020, 9:45 AM

  తేలిపోయిన మహేష్‌ సర్‌ప్రైజ్‌.. నిరాశలో ఫ్యాన్స్

  మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించి మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రూపాయి స్ట్రక్చర్‌, బిల్లని ఎగిరేయడం వరకు బాగానే ఉంది. కానీ మోషన్‌ పోస్టర్‌ అసంపూర్తిగా ఉంది. పైగా అందులో వచ్చే టైటిల్‌ ట్రాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సైతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. 

 • Ksheera Sagara Madhanam
  Video Icon

  Entertainment11, Dec 2019, 2:50 PM

  Ksheera Sagara Madhanam : క్షీరసాగరమథనం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

  అనిల్ పంగులూరి రచన, దర్శకత్వంలో వస్తున్న సినిమా క్షీరసాగరమథనం. 

 • Amma deevena movie poster release
  Video Icon

  ENTERTAINMENT16, Nov 2019, 3:14 PM

  video news : ఆమెలో ప్రతి కొడుకు తన తల్లిని చూసుకుంటాడు...

  నటుడు సత్యప్రకాశ్‌ తనయుడు నటరాజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. పెద్ద మారయ్య, చిన్న మారయ్య, గురువయ్యలు నిర్మాతలు. ఆమని, పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రదారులు. శనివారం ఆమని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ జరిగింది. 

 • chilkur balaji temple
  Video Icon

  Telangana29, Oct 2019, 3:37 PM

  video news : చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వృషభోత్సవం

  చిలుకూరు బాలాజీ దేవాలయంలో కార్తీక మాసము మొదటి రోజున ఎద్దులపండుగ వృషభోత్సవాన్ని ప్రారంభించారు. చిలుకూరు చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయదారులతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని చిలుకూరు పూజారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

 • matthu vadalara

  News18, Oct 2019, 9:45 AM

  ఎన్టీఆర్, చిరులతో మత్తు వదిలిస్తానంటున్నారు!

  రితేష్‌ రానా అనే కొత్త దర్శకుణ్ని పరిచేస్తూ ‘మత్తు వదలరా’ అనే సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్‌ విడుదలైంది. చాలా ఇంట్రస్టింగ్  రూపొందించారు ఈ పోస్టర్‌ను. ఇందులో అలనాటి అగ్ర నటుడు ఎన్టీఆర్, మరోవైపు టీవీలో  మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారు. 

 • keerthy suresh

  News17, Oct 2019, 1:14 PM

  ప్రెగ్నెంట్ లేడీగా కీర్తి సురేష్.. షాకింగ్ లుక్

  కీర్తి సురేష్ మరో ప్రయోగాత్మకమైన సినిమాతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల్లో నటించడం కంటే అమ్మడు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ తో ఉన్న ఈ భామా బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ విడుదలవుతున్నాయి.

 • Venky Mama

  ENTERTAINMENT2, Sep 2019, 4:35 PM

  వెంకీమామ కొత్త పోస్టర్ : కలర్ ఫుల్ మామా అల్లుళ్ళు!

  విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 చిత్రం వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అదే జోరుతో ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో వెంకీ నటిస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రాలకు టాలీవుడ్ లో ఈ సీనియర్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. 

 • tuniga

  ENTERTAINMENT27, Jul 2019, 4:57 PM

  'తూనీగ.. ఒక దైవ రహస్యం'

  నూతన దర్శకుడు ప్రేమ్‌ సుప్రీం రూపొందిన ప్రయోగాత్మక చిత్రం 'తూనీగ.. ఒక దైవ రహస్యం' .

 • aaa

  ENTERTAINMENT15, Aug 2018, 1:22 PM

  'అమర్ అక్బర్ ఆంటోనీ' కాన్సెప్ట్ పోస్టర్ చూశారా..?

  రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను రూపొందిస్తున్నాడు

 • undefined

  17, Oct 2017, 1:27 PM

  కథానాయకి కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా "మహానటి" కొత్త పోస్టర్ విడుదల

  కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) "మహానాటి" సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకుడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. "కీర్తిసురేష్ కళ్ళతో పలికించే హావభావాలు, ఆమె సహజమైన అందం ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తుంది. సావిత్రిగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకొంటుంది. "ఆకాశ వీధిలో అందాల జాబిల్లి" పోస్టర్ ను కీర్తిసురేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నాం. ఈ పోస్టర్ సావిత్రిగారికి అంకితం" అన్నారు

 • undefined
  Video Icon

  16, Oct 2017, 7:43 PM

  దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల

  దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల