Asianet News TeluguAsianet News Telugu
298 results for "

Poster

"
poster telugu movie reviewposter telugu movie review

poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

Entertainment Nov 19, 2021, 10:02 PM IST

vishwak sen starrer ori devuda motion poster releasedvishwak sen starrer ori devuda motion poster released

`ఓరి దేవుడా` అంటోన్న విశ్వక్‌ సేన్‌.. ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేస్తోన్న ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌..

విశ్వక్‌ సేన్‌ హీరోగా `ఓరి దేవుడా` అంటున్నాడు. తాను నటిస్తున్న కొత్త చిత్ర ఫస్ట్ లుక్‌, మోషన్ని‌  విడుదల చేశారు. ఫన్నీగా ఉన్న ఈ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

Entertainment Nov 9, 2021, 8:52 PM IST

star anchor suma kanakala turned jayamma her re entry movie first look poster herestar anchor suma kanakala turned jayamma her re entry movie first look poster here

Suama kanakala: పవర్ ఫుల్ టైటిల్, రెబల్ లుక్... యాంకర్ సుమ సెన్సేషనల్ రీఎంట్రీ

'జయమ్మ పంచాయితీ' అనే ఆసక్తికర టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించారు. ఇక మోషన్ పోస్టర్ తో మూవీ కాన్సెప్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చారు. 

Entertainment Nov 6, 2021, 1:05 PM IST

RRR second single naatu naatu song release date fix latest poster viralRRR second single naatu naatu song release date fix latest poster viral

RRR Big update: `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. `ఆర్ఆర్ఆర్‌` సెకండ్‌ సింగిల్‌

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి అదిరిపోయే డాన్స్ నెంబర్‌ని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతుందీ `యూనిట్‌. `నాటు నాటు ` అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేయబోతున్నారు. 

Entertainment Nov 5, 2021, 9:37 PM IST

sanjjanaa galrani back to tollywood with manishankar moviesanjjanaa galrani back to tollywood with manishankar movie

తెలుగు మూవీలో సంజనా గల్రానీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న `మణిశంకర్‌` మోషన్‌ పోస్టర్..

సంజనా గల్రానీ నటిస్తున్న `మణిశంకర్‌` చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ మోహన్‌ పోస్టర్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న శివ కంఠమనేని ఉన్న పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

Entertainment Nov 1, 2021, 8:50 PM IST

prabhas starrer radheshyam movie new posters trendingprabhas starrer radheshyam movie new posters trending

స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు

 ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`  నుంచి మరో కొత్త పోస్టర్లు సందడి చేస్తున్నాయి. టీజర్‌కి ముందు అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లిస్తున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్‌ ఎంతో క్యూట్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుండటం విశేషం.

Entertainment Oct 22, 2021, 12:57 PM IST

MLC Kavitha Releases Mega Batukamma celebrations in London PosterMLC Kavitha Releases Mega Batukamma celebrations in London Poster

లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన కవిత..

తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ  జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. 

Telangana Sep 28, 2021, 11:53 AM IST

superstar rajinikanth fan done a shameful and shocking actsuperstar rajinikanth fan done a shameful and shocking act

రజనీ అభిమానుల సిగ్గుపడే చర్య.. సోషల్‌ మీడియాలో విమర్శలు..

మాస్‌ లుక్‌లో రజనీ విశ్వరూపం చూపించారు. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ట్రెండింగ్‌గా మారింది. అయితే రజనీ అభిమాని మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇతర అభిమానులు సిగ్గుపడేలా చేశాడు. రజనీ పోస్టర్‌కి అభిషేకం చేశాడు.

Entertainment Sep 15, 2021, 7:53 PM IST

ganesh chaturthi treat rajikanth mesmerises with annaatthe motion posterganesh chaturthi treat rajikanth mesmerises with annaatthe motion poster

అన్నాత్తే మోషన్ పోస్టర్... హోరా బ్రిడ్జ్ పై రజినీకాంత్ విశ్వరూపం

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్నాత్తే మోషన్ పోస్టర్ లో రజినీ లుక్, మేనరిజం కేక పుట్టించారు. చాలా కాలం తరువాత రజినీ నుండి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అన్నాత్తే రానుందని లేటెస్ట్ అప్డేట్ తో క్లారిటీ వచ్చింది.

Entertainment Sep 10, 2021, 7:09 PM IST

Director Shankar Expands Rs 1.73 Crore For RC 15 Concept PosterDirector Shankar Expands Rs 1.73 Crore For RC 15 Concept Poster

కాన్సెప్ట్‌ పోస్టర్‌కి పెట్టిన ఖర్చు ఓ చిన్న సినిమా బడ్జెట్!


శంకర్ సినిమా అంటేనే భారీ సెట్లు, అదిరిపోయే గ్రాఫిక్స్‌లు. కేవలం ఆయన సినిమాలో ఒక పాట కోసం చేసే ఖర్చుతో ఓ చిన్న హీరోతో ఓ సినిమానే చేయవచ్చు అంటాంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన పోస్టర్ బడ్జెట్ తో ఓ చిన్న సినిమా లాగేయచ్చు అంటున్నారు.

Entertainment Sep 9, 2021, 9:46 AM IST

Jabardust ramprasad movie Peep Show poster releasedJabardust ramprasad movie Peep Show poster released

నగ్నంగా మారి 'జబర్దస్త్' రామ్ ప్రసాద్ ఫొటోను అక్కడ పెట్టుకుంది!!

 ‘జబర్దస్త్‌’లో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ ప్రసాద్ ఇప్పుడు సినిమాల వైపు సీరియస్ గా ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన హీరోగా పీప్ షో అనే సినిమా మొదలైంది. ఆ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఆ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Entertainment Sep 6, 2021, 3:38 PM IST

janmastami special new poster from radhe shyam prabhas enjoys pooja hegde musicjanmastami special new poster from radhe shyam prabhas enjoys pooja hegde music

పూజా హెగ్డే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్, జన్మాష్టమి స్పెషల్... రాధే శ్యామ్ నుండి న్యూ పోస్టర్

సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కుతుంది. 

Entertainment Aug 30, 2021, 10:11 AM IST

naga chaitanya shared bangaraju new poster nagarjuna says thanks to chainaga chaitanya shared bangaraju new poster nagarjuna says thanks to chai

`బంగార్రాజు` బర్త్ డే పోస్టర్‌ని పంచుకున్న చైతూ.. నాగ్‌ రియాక్షన్‌ అదుర్స్ ..డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌

ఈ సినిమా ఐదేళ్ల క్రితం వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ వస్తోంది. `బంగార్రాజు` పేరుతో రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కినేని హీరోల మల్టీస్టారర్‌గా చెప్పొచ్చు.

Entertainment Aug 29, 2021, 1:36 PM IST

The title and first look poster of Nagarjuna's Ghost movie is out!The title and first look poster of Nagarjuna's Ghost movie is out!

‘ఘోస్ట్’ టైటిల్ తో నాగ్, వేశ్య పాత్రలో కాజల్

నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

Entertainment Aug 29, 2021, 12:30 PM IST

chiranjeevi mega154 movie update new poster release poonakaalu loadingchiranjeevi mega154 movie update new poster release poonakaalu loading

`మెగా154` అప్‌డేట్‌ః పూనకాలు లోడింగ్‌.. ఇది మెగా ఫెస్టివల్‌

మెగాస్టార్‌ చిరంజీవి సందర్భంగా ఒకేసారి నాలుగు సినిమాల అప్‌డేట్లతో, కొత్త పోస్టర్లు, కొత్త లుక్స్, కొత్త జోనర్‌ సినిమాలతో మెగా అభిమానులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్టాల్లో రాఖీ పండుగ పక్కకెళ్లి మెగా పండుగలా ఉంది. 

Entertainment Aug 22, 2021, 4:52 PM IST