Positive

(Search results - 573)
• Bollywood actor Anupam Kher said my mother got corona positive
Video Icon

Entertainment12, Jul 2020, 7:01 PM

మా అమ్మకి కరోనా వచ్చింది బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులారీ ఖేర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది.

తొలుత తమిళిసై వచ్చినప్పుడు అందరూ ఇక కేసీఆర్ కి చుక్కలే అని అన్నారు. కారణం ఆమె ఒక యాక్టీవ్ పొలిటీషియన్. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది వచ్చారు. తమిళనాడు బీజేపీ యూనిట్ చీఫ్ గా ఉన్నప్పుడే గవర్నర్ గా నియమితులయ్యారు. ఆమె రాక తెలంగాణాలో కేసీఆర్ కు పక్కలో బల్లెం అని అందరూ అన్నారు. మరో కుముద బెన్ జోషి అని కూడా అన్నారు.

Telangana12, Jul 2020, 6:17 PM

రాజ్‌భవన్‌లో 10 మందికి కరోనా: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి నెగిటివ్

హైద్రాబాద్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న సుమారు 10 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ తమిళిసై ఆదివారం నాడు కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆమెకు ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.

• bhagat singh koshyari

NATIONAL12, Jul 2020, 4:14 PM

రాజ్‌భవన్‌లో 18 మందికి కరోనా: ఐసోలేషన్‌లోకి గవర్నర్

కరోనా సోకిన ఉద్యోగుల్లో కొందరు గవర్నర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో గవర్నర్  ఐసోలేషన్ కు వెళ్లారు.గత వారంలో రాజ్ భవన్ లో పనిచేసు ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది.

doctors day

NATIONAL12, Jul 2020, 3:33 PM

డాక్టర్‌పై కేసు:పని మనిషి పేరుతో భార్య శాంపిల్స్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు.  ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పెళ్లికి హాజరయ్యాడు. జూన్ 23వ తేదీన  పెళ్లికి హాజరై జూలై 1వ తేదీన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

• Entertainment12, Jul 2020, 3:26 PM

షాకింగ్‌: ఐశ్వర్యకి, కూతురు ఆరాధ్యకి కూడా పాజిటివ్‌

అభిషేక్‌ సతీమణి, బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి, ఆమె కూతురు ఆరాధ్యకి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అమితాబ్‌ కుటుంబంలో ఒక్క జయాబచ్చన్‌కు తప్ప అందరికీ పాజిటివ్‌ రావటంతో వారి నివాసం జల్సాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

ttd

Andhra Pradesh12, Jul 2020, 1:53 PM

91 మంది టీటీడీ స్టాఫ్‌కు కరోనా: ఈవో సింఘాల్

ఆదివారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ సగటున పదివేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారని చెప్పారు. కళ్యాణ కట్టలో ఇంతవరకు ఎవరికీ  కూడ కరోనా సోకలేదన్నారు. ఇప్పటివరకు 82,520 మంది తలానీలలు సమర్పించారని ఆయన తెలిపారు.

Anupam Kher

Entertainment12, Jul 2020, 1:48 PM

అనుపమ్ ఖేర్‌ ఇంట్లో నలుగురికి కరోనా

తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 28637 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరగడం తప్ప తగ్గడం లేదు. మరో ప్రక్క బాలీవుడ్ ప్రముఖులనుకూడా ఈ వైరస్  వదలడంలేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

अमिताभ बच्चन और अभिषेक बच्चन नानावती अस्पताल में भर्ती हैं। दोनों का इलाज चल रहा है। दोनों को ही आइसोलेशन वॉर्ड में शिफ्ट कर दिया गया है। सूत्रों के मुताबिक अमिताभ की हालत स्थिर है और वह जल्द ही बेहतर होकर घर वापस आएंगे।

Entertainment12, Jul 2020, 1:06 PM

అమితాబ్ కు కరోనా ఎలా సోకిందంటే..!

కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని తాకింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ శనివారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు.

amithab

Video Icon

Entertainment12, Jul 2020, 10:57 AM

బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కు కరోనా

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన అమితాబచ్చన్.

• Entertainment12, Jul 2020, 9:39 AM

వైరల్‌: నానావతి హాస్పిటల్‌ నుంచి అమితాబ్‌ వీడియో!

అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌ రావటంతో నానావతి హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. తాజాగా అమితాబ్ బచ్చన్‌ నానావతి ఆసుపత్రి నుంచి రిలీజ్ చేసిన ఓ వీడియో అంటూ ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అమితాబ్‌ బచ్చన్ నానావతి హాస్పటిల్‌ డాక్టర్స్‌, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

• Entertainment12, Jul 2020, 9:11 AM

గెట్‌ వెల్‌ సూన్‌ సర్‌... అమితాబ్ ఆరోగ్యంపై ఆందోళన!

కరోనా బాలీవుడ్‌లో కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే బోని కపూర్‌, కరణ్ జోహార్‌, ఆమిర్‌ ఖాన్ లాంటి ప్రముఖుల ఇళ్లలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా, తాజాగా ఇండియన్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు పాజిటివ్‌ అని నిర్థారణ కావటంతో ఒక్కసారిగా పరిశ్రమ ఉలిక్కి పడింది. అమితాబ్‌ వయసు 75 సంవత్సరాలకు పైనే కావటంతో పాటు ఆయన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. పలువురు సినీ రాజకీయా క్రీడా ప్రముఖులు అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.

10 साल बाद जब फिल्म रिलीज हुई थी तब फैन्स ने रेखा और विनोद खन्ना के काम को काफी पसंद किया था। इसके बाद दोनों ने कुछ और फिल्मों में भी साथ काम किया था।

Entertainment News12, Jul 2020, 8:19 AM

బాలీవుడ్ పై కరోనా పంజా: నటి రేఖ బిల్డింగ్ సీల్

లెజెండరీ ఆక్టర్ రేఖ బిల్డింగ్ ని కూడా ముంబై అధికారులు సీల్ చేసారు. ఆమె సెక్యూరిటీ గార్డ్ కి కరోనా వైరస్ సోకడంతో ఆ బిల్డింగ్ ని సీల్ చేసారు. ఆ బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని నోటీసు ను అంటించడం జరిగింది.

Amitabh

Entertainment News11, Jul 2020, 11:33 PM

అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా, ఆసుపత్రికి తరలింపు

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్‌‌బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

सिंदूरदान के समय लड़का थोड़ा नाराज दिखा और रोने लगा। मगर, समाज के लोगों के समझाने बुझाने पर वह मान गया। पूरे दिन प्रेमी युगल की यह शादी चर्चा का विषय बनी रही।(प्रतीकात्मक फोटो)

NATIONAL11, Jul 2020, 1:54 PM

వివాహ వేడుకలో కరోనా కలకలం.. 400మంది అతిథులకు..

స్థానిక వైద్య అధికారులు, ప‌రిపాల‌నా విభాగం అధికారులు స‌దరు క‌రోనా పాజిటివ్ వ్య‌క్తిని పెళ్లిలో క‌లుసుకున్న వారి ఆచూకీ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

• Entertainment11, Jul 2020, 10:47 AM

సీనియర్‌ నటికి కరోనా పాజిటివ్‌.. కుటుంబ సభ్యులకు కూడా!

బెంగాలీ నటి కోయల్ మాలిక్‌ సహా ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా బెంగాలీ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సినీ తారలు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.