Pose  

(Search results - 54)
 • Esha Gupta

  News27, Feb 2020, 9:35 PM IST

  రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ.. అందాలు వెదజల్లుతోందిలా!

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

 • undefined

  NATIONAL24, Feb 2020, 6:24 PM IST

  వాహ్ తాజ్: ముగ్ధులై, ఫోటోలు దిగిన ట్రంప్ దంపతులు

  తాజ్ మహల్ సౌందర్యానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ముగ్ధులయ్యారు. గంటసేపు తాజ్ మహల్ వద్ద గడిపారు. తాజ్ మహల్ సౌందర్యంపై ట్రంప్ విజిటర్స్ బుక్ లో రాసి సంతకం చేశారు. 

 • undefined

  Cricket20, Feb 2020, 2:41 PM IST

  న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్.... భారత్ కు వెల్లింగ్టన్ పిచ్ విసిరే సవాల్ ఇదే!

  సాధారణ టెస్టు మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంటుంది. కానీ వెల్లింగ్టన్ లో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. అక్కడి గ్రౌండ్ ఒకింత డిఫరెంట్ గా ఉంటుంది.

 • undefined

  Tech News6, Feb 2020, 2:59 PM IST

  స్మార్ట్ ఫోన్ల పరిశ్రమపై కరోనా వైరస్ ఎఫెక్ట్...

  కరోనా వైరస్ వల్ల స్మార్ట్ ఫోన్ల తయారీపై గణనీయ ప్రభావం చూపుతుందని చిప్ మేకర్ క్వాల్ కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

 • Mehrene Kaur Pirzada

  News5, Feb 2020, 2:35 PM IST

  బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!

  కృష్ణ గాడి వీరప్రేమగాధ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మెహ్రీన్ క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

 • Raku preet singh

  News4, Feb 2020, 7:06 PM IST

  రకుల్ ప్రీత్ సింగ్ స్టైలిష్ అండ్ హాట్ ఫొటోస్

  రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అదరగొట్టే గ్లామర్, చలాకీతనంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి. 

 • undefined

  business1, Feb 2020, 10:03 AM IST

  Budget 2020:బడ్జెట్ సూట్​కేస్ వాడకంలో ట్రెండ్ మార్చిన నిర్మల’మ్మ...మరి ఈసారెలా ?!

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో శనివారం బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దాదాపు దేశ ప్రజలంతే దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ ఇది. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది? రైతుల కోసం ఏం చేస్తుంది? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆర్థికశాఖ మంత్రి చేతిలోని సూట్‌కేసే.  

 • pooja hegde

  News31, Jan 2020, 2:13 PM IST

  అందానికి పదును పెడుతున్న పూజా హెగ్డే.. జాగ్రత్త అంటూ నెటిజన్ల కామెంట్స్

  పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పూజా హెగ్డే పట్టిందల్లా బంగారం అవుతోంది. తెలుగులో బిజీ హీరోయిన్ గా రాణిస్తూనే బాలీవుడ్ లో సైతం ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి ఘనవిజయంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 • Ameesha Patel

  News31, Jan 2020, 1:48 PM IST

  43 ఏళ్ల బ్యూటీ బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో సెగలు!

  43 ఏళ్ల ముదురు సుందరి అమీషా పటేల్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అమీషా పటేల్ కు మునుపటిలా సినిమా అవకాశాలు రావడం లేదు. అయినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారింది.

 • Vithika Sheru

  News29, Jan 2020, 1:32 PM IST

  స్విమ్మింగ్ పూల్ లో వితిక, వరుణ్ రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

  బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.   

 • Disha Patani

  News24, Jan 2020, 8:01 PM IST

  బ్లాక్ డ్రెస్ లో వరుణ్ హీరోయిన్.. సెక్సీ చూపులు, వేడెక్కించే అందాలు!

  లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పటాని  గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు. 

 • Pragya Jaiswal

  News21, Jan 2020, 5:34 PM IST

  బికినీలో మంట పెడుతున్న బ్యూటీ.. కంచె భామ అందాలు చూశారా!

  ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు.

 • rahul challenges pant and dhawan

  Opinion18, Jan 2020, 3:24 PM IST

  కేఎల్ రాహుల్ ఛాలెంజ్: ముప్పు పంత్ కా ధావన్ కా?

  రాహుల్ నిన్న చేసిన వీర విహారం మామూలుగా లేదు. ఇంకొంచం ముందు గనుక రాహుల్ బ్యాటింగ్ కి దిగి ఉంటే సెంచరీ కొట్టేవాడనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. రాహుల్ వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి తాను ఒక ఇంటెంట్ తో వచ్చినట్టు చెప్పకనే చెప్పాడు. 

 • undefined

  Viral News11, Jan 2020, 4:36 PM IST

  అమ్మాయే... అబ్బాయిలా వేషం మార్చి... 50మందిపై అత్యాచారం

  ఓ యువతి... హ్యాండ్సమ్ కుర్రాడి ముసుగు వేసుకొని దాదాపు 50మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.

 • e commerce online shopping

  Tech News24, Dec 2019, 10:52 AM IST

  రానున్న రోజుల్లో ఆన్​లైన్​ షాపింగ్​​​ ఎలా ఉంటుంది తెలుసా...?

  వచ్చే దశాబ్దంలో ఆన్​లైన్​ షాపింగ్​​​ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నంత సులభంగా ఉంటుందా? పెద్ద బ్రాండ్లే ఆన్​లైన్​ మార్కెట్​ను శాసిస్తాయా? నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆఫర్లతో ఆకట్టుకుంటున్న డిజిటల్ వేదికలు తర్వాతర్వాత మనపై పెత్తనం చేస్తాయని, మార్కెట్లో బ్రాండ్లను, ధరలను శాసిస్తాయని ఆర్థిక వేత్తలు, భవిష్యత్ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు.