Posani Krishnamurali
(Search results - 19)NewsJan 1, 2020, 2:55 PM IST
జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?
మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రోజా, నాగబాబు ఆ షోకు జడ్జిలుగా ఒదిగిపోయారు. తెలుగులో అత్యధిక టిఆర్సీ రేటింగ్స్ సాధించే షోలలో జబర్దస్త్ ఒకటి.
NewsNov 29, 2019, 9:58 AM IST
డైరెక్టర్ తో గొడవ.. సెట్ నుండి వెళ్లిపోయిన పోసాని!
డైరెక్టర్ కి, పోసానికి మధ్య గొడవ జరిగిందని.. పోసాని ఏ సీన్ చేసినా.. రెండు, మూడు టేకుల్లో ఓకే అయిపోతుందని.. డైరెక్టర్ మాత్రం 16-17 టేకులు చేయించారని.. దీంతో పోసానికి కోపం వచ్చి దూరంగా వెళ్లిపోయారని చెప్పారు.
ENTERTAINMENTJul 15, 2019, 11:41 AM IST
పుకార్లపై స్పందించిన పోసాని!
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ENTERTAINMENTJun 24, 2019, 4:38 PM IST
అశ్వనీదత్ పై పోసాని సంచలన ఆరోపణలు!
రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిత్వం గలవారు.
ENTERTAINMENTMay 24, 2019, 10:29 AM IST
జగన్ పై కుట్ర పన్ని జైలుకి పంపారు.. పోసాని కామెంట్స్!
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా నటుడు పోసాని కృష్ణమురళి సంతోషం వ్యక్తం చేశారు.
ENTERTAINMENTMay 13, 2019, 4:17 PM IST
దాసరి దగ్గర రూ.3 లక్షలు లేక.. పోసాని షాకింగ్ కామెంట్స్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాసరి అధ్యాయం గురించి తెలిసిందే. ఎంతోమంది హీరోలను, దర్శకనిర్మాతలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం.
ENTERTAINMENTMay 4, 2019, 4:06 PM IST
ఇంట్లో పెత్తనం మొత్తం ఆమెదే.. భార్యపై పోసాని కామెంట్స్!
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ENTERTAINMENTApr 16, 2019, 2:41 PM IST
''పరుచూరి భార్యను చంపాలని కత్తి కూడా కొన్నా..''
పోసాని కృష్ణమురళి రచయితగా, నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ENTERTAINMENTMar 25, 2019, 3:25 PM IST
చిరు, పవన్ ల బంధంపై పోసాని సంచలన కామెంట్స్!
రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నిత్యం ఏదొక కామెంట్ చేస్తూనే ఉన్నాడు.
Andhra PradeshMar 23, 2019, 5:17 PM IST
చూపించు, నీ కాళ్లు మొక్కుతా: పవన్ కల్యాణ్ పై పోసాని ఫైర్
అసలు కేసీఆర్ ను పొగిడింది ఎవరు అని పవన్ ను నిలదీశారు. మెున్నటి వరకు కేసీఆర్ ను పొగిడి ఇప్పుడు వైఎస్ జగన్ ను తిడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రావాళ్ల భూములను కేసీఆర్ లాక్కున్నట్లు చూపిస్తే తాను పవన్ కళ్యాణ్ కి పాదావభివందనం చేస్తానని సవాల్ విసిరారు. ఎవరిని బెదిరించి వైసీపీలోకి పంపించారో కూడా స్పష్టం చెయ్యగలవా అంటూ నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోసాని ఆరోపించారు.
ENTERTAINMENTMar 21, 2019, 9:29 AM IST
ఆస్పత్రిలో చేరిన పోసాని.. ఆపరేషన్!
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత ఈ మధ్యన రాజకీయాల్లో బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి హైదరాబాద్ యశోదా హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు
ENTERTAINMENTMar 9, 2019, 8:10 AM IST
నువ్ లంగా పనులు చేస్తే వర్మ ఎందుకు వదులుతాడు.. పోసాని కామెంట్స్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ENTERTAINMENTJan 20, 2019, 11:41 AM IST
పోసాని, పృధ్వీల పొలిటికల్ సెటైర్.. చంద్రబాబే టార్గెట్!
ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ వైకాపా తరఫున బలంగా మాట్లాడుతూనే ఉంటారు.
ENTERTAINMENTJan 13, 2019, 12:42 PM IST
నా భార్యతో వెకిలిగా మాట్లాడాడు.. బోయపాటిపై పోసాని కామెంట్స్!
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బోయపాటి శ్రీనుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ENTERTAINMENTOct 30, 2018, 10:58 AM IST
మీ ఇద్దరిలో 'తెలంగాణ దేవుడు' ఎవరు? ఈ కన్ఫూజన్ ఏంటి ?
ఇప్పుడు `తెలంగాణ దేవుడు` ఎవరు అనే విషయంపై క్లారిఫికేషన్ కావాల్సివచ్చింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ హీరోగా ఈ టైటిల్ తో ఓ సినిమా ప్రారంభమై పోస్టర్స్ కూడా వదిలారు.