Posani Krishna Murali  

(Search results - 47)
 • pruthvi

  Andhra Pradesh5, Aug 2019, 7:20 AM IST

  రాఘవేంద్ర రావు సలహాలు అక్కర్లేదు: పృథ్వీ, పోసానిపైనా కామెంట్

  రాఘవేంద్ర రావు స్టయిల్ వేరు, తన స్టయిల్ వేరు అని పృథ్వీ అన్నారు. అయితే, రాఘవేంద్రరావుపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఎస్వీబీసీలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఆయన చెప్పారు.

 • Posani Krishna Murali

  ENTERTAINMENT4, Aug 2019, 4:17 PM IST

  పోసానికి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ?.. పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు!

  తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఇష్టంలేదని ఎస్వీబిసి చైర్మన్, నటుడు పృథ్వి రాజ్ ఇటీవల పలుసందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వి తొదరపడి మాట్లాడాడని వ్యాఖ్యానించారు. 

   

 • Posani
  Video Icon

  ENTERTAINMENT1, Aug 2019, 4:26 PM IST

  ఆయనే నన్ను బతికించారు: పోసాని క్రిష్ణ మురళి (వీడియో)

  నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి తన ఆరోగ్య గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరోసారి అనారోగ్యానికి గురైనట్లు పోసాని తెలిపారు. మాటిమాటికి జ్వరం రావడం, చెమటలు పడుతుండడంతో బాగా నీరసించిపోయా. తక్కువ సమయంలోనే 10 కేజీల బరువు తగ్గా. దీనితో చనిపోతానేమోనని భయం వేసింది. 

   

 • Posani Krishna Murali

  ENTERTAINMENT31, Jul 2019, 6:44 PM IST

  సీఎం జగన్ ఆఫీస్ కు సురేష్ బాబు ఫోన్.. పృథ్వి తప్పుగా మాట్లాడాడు!

  వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ ప్రముఖులకు ఇష్టం లేదు అంటూ కమెడియన్ పృథ్వి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పృథ్వి వైసిపి తరుపున జోరుగా ప్రచారం నిర్వహించాడు. జగన్ ప్రస్తుతం పృథ్వికి ఎస్వీబిసి ఛానల్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. 

 • Posani

  ENTERTAINMENT31, Jul 2019, 6:15 PM IST

  నా చాల్తీ లేచిపోయేది.. ఇలా చేస్తే సినిమా అవకాశాలు కూడా ఇవ్వరు!

  నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి తన ఆరోగ్య గురించి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడం వల్ల మరోసారి అనారోగ్యానికి గురైనట్లు పోసాని తెలిపారు. మాటిమాటికి జ్వరం రావడం, చెమటలు పడుతుండడంతో బాగా నీరసించిపోయా. 

 • Posani

  Andhra Pradesh31, Jul 2019, 6:12 PM IST

  పదవులు కోసం యాచించను, జగన్ ఇస్తే తీసుకుంటా: పోసాని కృష్ణమురళి

  ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు తనను సంప్రదించినట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక రాజ్యసభకు వెళ్తారా అంటూ ఆఫర్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని జగన్ పై అభిమానంతో తాను పనిచేస్తానని చెప్పినట్లు పోసాని గుర్తు చేశారు. వాలంటీర్ గానే తాను పార్టీ కోసం పనిచేసినట్లు తెలిపారు. 

 • posani

  Andhra Pradesh31, Jul 2019, 5:45 PM IST

  ఇప్పట్లో చనిపోను, రాజకీయాల్లో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయ్: పోసాని కృష్ణమురళి

  తనకు సినీ పరిశ్రమల పాత్రలు ఇవ్వొచ్చని, ప్రజలు తనకు ఫోన్ చేయవచ్చునని చెప్పుకొచ్చారు. నెల రోజులపాటు తాను అన్నం తినలేదని కండీషన్ సీరియస్ అయినప్పటికి భగవంతుడు బ్రతికించాడని చెప్పుకొచ్చారు. తాను సినీ పరిశ్రమకు లేదా ప్రజలకో లేకపోతే రాజకీయాలకు తాను ఇంకా సేవలు చేయాల్సి ఉందేమోనని అందుకే తనను బతికించి ఉంటారని తాను భావిస్తున్నట్లు పోసాని కృష్ణమురళీ తెలిపారు. 
   

 • Posani Krishna Murali

  ENTERTAINMENT14, Jul 2019, 1:41 PM IST

  చచ్చిపోయేంత కాదు.. వైద్యులు బతికించారు.. వదంతులపై పోసాని!

  గత కొన్ని రోజులుగా నటుడు, దర్శకుడు అయిన పోసాని ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. పోసాని ఆరోగ్యం విషమంగా ఉందని, చికిత్స పొందుతున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 

 • పోసాని కృష్ణమురళి - రూ.2.25 లక్షలు

  ENTERTAINMENT11, Jul 2019, 2:19 PM IST

  పోసానికి ఆపరేషన్ వికటించిందా..?

  ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. 

 • posani krishna murali

  ENTERTAINMENT22, Jun 2019, 3:23 PM IST

  జగన్ కోరితే రెడీ అంటున్న నటులు!

  ఇటీవల ముగిసిన ఎన్నికలలో భాగంగా కొందరు సినీ ప్రముఖులు ప్రత్యర్థులపై విమర్శలతో చర్చనీయాంశంగా మారారు. కమెడియన్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి వైయస్ జగన్ కు మద్దతు తెలుపుతూ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. 

 • Posani Krishna Murali

  ENTERTAINMENT21, Jun 2019, 4:36 PM IST

  జగన్ కు సపోర్ట్ చేశానని ఓ సినిమా నుంచి తీసేశారు.. పోసాని!

  ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల నేపథ్యంలో మీడియాలో బాగా కనిపించారు. వైఎస్ జగన్ కు ఎన్నికల్లో మద్దతు తెలిపారు. 

 • NTR

  ENTERTAINMENT17, Jun 2019, 3:12 PM IST

  జూ.ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. జగన్ ఆ ఛాన్స్ ఇవ్వరు!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు. మంచి విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో టాప్ లీగ్ లో కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. 

 • Posani

  ENTERTAINMENT2, Jun 2019, 2:44 PM IST

  నటుడు పోసానికి వైసిపి నేతల పరామర్శ!

  ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. దర్శకుడిగా, రచయితగా పోసాని ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఇటీవల ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.

 • Posani
  Video Icon

  Andhra Pradesh24, May 2019, 1:46 PM IST

  పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ (వీడియో)

  పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ (వీడియో)

 • Posani Krishna Murali

  ENTERTAINMENT11, May 2019, 2:22 PM IST

  నువ్వు పెద్ద డైరెక్టర్ అయినంత మాత్రాన కాళ్ళ మధ్యలో వెళ్లాలా.. పోసాని!

  వివాదాలకు, సంచలన కామెంట్లకు కేంద్రబిందువు పోసాని కృష్ణ మురళి. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వంతో పోసాని తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావుతో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నారు.