Asianet News TeluguAsianet News Telugu
258 results for "

Port

"
priyanka chopra name in bihars arwal district vaccination fradu listpriyanka chopra name in bihars arwal district vaccination fradu list

బిహార్‌లో నకిలీ టీకా జాబితా.. మోడీ, అమిత్ షా, సోనియా, ప్రియాంక చోప్రాల పేర్లతో కలకలం

బిహార్‌లో టీకా తీసుకున్న వారి జాబితాలో నకిలీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, ప్రియాంక చోప్రాల పేర్లు టీకా తీసుకున్నట్టుగా జాబితాలో రావడం కలకలం రేపింది. వీరి పేర్లు తరుచూ రిపీట్ కావడం కూడా జరిగింది. ఈ పేర్లు వ్యాక్సినేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇటీవలే డేటా తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

NATIONAL Dec 6, 2021, 8:39 PM IST

bjp leader vijayashanti fires on trsbjp leader vijayashanti fires on trs

విదేశీ కంపెనీల చేత్తుల్లోకి తెలంగాణ భూ వివ‌రాలు.. రాముల‌మ్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ఇప్ప‌టికీ ప‌లు వివాదాలు, స‌మ‌స్య‌లు చుట్టుముట్టి ఉన్నాయి. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో ముఖ్యంగా భూమి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకువచ్చింది.  తెలంగాణ బీజేపీ నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టి విజ‌య‌శాంతి ధ‌ర‌ణి పోర్ట‌ల్, రాష్ట్ర వ్య‌వ‌సాయ భూముల‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. 
 

Telangana Dec 5, 2021, 2:12 PM IST

Omicron central government tightens Covid rules for passengersOmicron central government tightens Covid rules for passengers

Omicron India: భార‌త్ అప్ర‌మ‌త్తం.. నెగెటివ్ వచ్చినా.. క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ వ‌స్తే..

Omicron India: క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచ  దేశాల‌ను ఏవిధంగా గ‌జ‌గ‌జ వ‌ణికించిందో అంద‌రికీ తెలిసిన‌ విష‌య‌మే. లక్షలాది మంది ఈ మ‌హమ్మారి బారిన ప‌డ్డారు వేలాది సంఖ్య‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇప్పుడు ఈ వైర‌స్ మ‌రో కొత్త‌ రూపం దాల్చింది. అదే ఒమిక్రాన్  వేరియంట్

Coronavirus Dec 2, 2021, 2:58 PM IST

Harrdy Sandhu, who portrays Madan Lal in 83, played for India Under 19 alongside Shikhar Dhawan and Cheteshwar PujaraHarrdy Sandhu, who portrays Madan Lal in 83, played for India Under 19 alongside Shikhar Dhawan and Cheteshwar Pujara

83: అప్పుడు అండర్-19కు ఆడిన ఆ కుర్రాడే.. ఇప్పుడు రణ్వీర్ సింగ్ సినిమాలో కీ రోల్ కు ఎంపిక

Ranveer Singh's 83: కపిల్ జట్టులో ఆల్ రౌండర్ మదన్ లాల్ ది కీ రోల్. 83 సినిమాలో ఈ పాత్రను పోషించింది హార్విందర్ సింగ్ సంధు. ఇతడు అంతకుముందు అండర్-19 క్రికెటర్. అంతేగాక....

Cricket Nov 30, 2021, 5:33 PM IST

We have taken all steps to prevent spread of Omicron says Telangana Health director Srinivasa RaoWe have taken all steps to prevent spread of Omicron says Telangana Health director Srinivasa Rao

యూరప్‌ నుండి వచ్చే వారిపై నిఘా: ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తం

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 
 

Telangana Nov 28, 2021, 3:22 PM IST

two foreign ships collided near gujarattwo foreign ships collided near gujarat

గుజరాత్ సమీపంలో రెండు కార్గో షిప్‌లు ఢీ.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

గుజరాత్ సమీపంలో రెండు విదేశీ నౌకలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. గల్ఫ్ ఆఫ్ కచ్‌లో ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వెంటనే కోస్ట్ గార్డ్ టీమ్ రక్షక చర్యల్లో దిగింది. ఈ రెండు విదేశీ నౌకల నుంచి చమురు లీక్ కాలేదని తెలిసింది. అయినప్పటికీ కోస్ట్ గార్డ్ నుంచి నౌకలతోపాటు హెలికాప్టర్‌నూ రెస్క్యూ కోసం పంపారు.
 

NATIONAL Nov 27, 2021, 1:36 PM IST

telangana govt focus on dharani portal technical issuestelangana govt focus on dharani portal technical issues

సవాలక్ష సమస్యలు, సర్కార్ వద్దే రైతుల సొత్తు : ‘‘ధరణి ’’ ప్రక్షాళనకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

ధరణి వెబ్‌సైట్‌లో (dharani portal) భారీ మార్పులకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం (telangana govt) . నిషేధిత భూముల తొలగింపు.. కొత్త మాడ్యూల్స్‌తో సమస్యను పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తోంది. వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే రైతు బంధు అమలు నిలిపివేయనుంది

Telangana Nov 26, 2021, 5:32 PM IST

AP Movie Ticket Prices, Tollywood movies in a dilemmaAP Movie Ticket Prices, Tollywood movies in a dilemma
Video Icon

ఏపీలో టికెట్ ధరల ఎఫెక్ట్... భారీ సినిమాల పరిస్థితి ఏమిటి..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 25, 2021, 3:20 PM IST

man who hijacked flight and robbed money remained mystery for 50 yearsman who hijacked flight and robbed money remained mystery for 50 years

50ఏళ్ల మిస్టరీ.. ఫ్లైట్ హైజాక్ చేసి ఆకాశంలోనే మాయమైన ఆ వ్యక్తి వివరాలు ఇంకా రహస్యమే

అమెరికా హిస్టరీలో 50 ఏళ్లపాటు మిస్టరీగా మిగిలిపోయిన ఓ దొంగతనం కేసు ఉన్నది. బిజినెస్‌మన్‌లా హుందాగా ఫ్లైట్ ఎక్కి బాంబు ఉన్నదని బెదిరించి సొమ్ము వసూలు చేసుకుని ఆకాశంలోనే విమానం నుంచి దూకేసిన ఆ దొంగ ఆచూకీని కొన్ని ఏళ్లపాటు ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసినా కనిపెట్టలేకపోయింది. కాగా, ఆయన రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ అంటూ అమెరికన్లలో ఓ పేరు వచ్చింది. ఆయన పేరు, ఊహా చిత్రాలతో టీషర్టులు, టీ కప్‌లు, ఇతర సరుకులు విరివిగా అమ్ముడుపోయాయి.
 

INTERNATIONAL Nov 21, 2021, 5:18 PM IST

pakistan pushing drugs into india.. 120 kg drugs seized in gujaratpakistan pushing drugs into india.. 120 kg drugs seized in gujarat

Drugs: గుజరాత్‌లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్.. పాకిస్తాన్ నుంచే రవాణా?.. కశ్మీర్‌లోనూ బెడద

దేశంలో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సుమారు 3 వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడి దేశంలో కలకలం రేపింది. తాజాగా నవలాఖి పోర్టులో సమీపంలోని ఓ గ్రామంలో 120 కేజీలో డ్రగ్స్ అంటే సుమారు రూ. 600 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇది పాకిస్తాన్ కుట్రేనని, ఆ దేశమే మన దేశంలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, జమ్ము కశ్మీర్‌లోనూ పాకిస్తాన్ పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను పంపి యువతను నిర్వీర్యం చేస్తున్నదని జమ్ము కశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ అన్నారు.

NATIONAL Nov 15, 2021, 12:53 PM IST

For the first time in the world: Charging port changed and four year old smartphone auctioned for 64 lakhsFor the first time in the world: Charging port changed and four year old smartphone auctioned for 64 lakhs

ప్రపంచంలోనే తొలిసారి: ఈ ఐఫోన్ 64 లక్షలకు వేలం.. ఎందుకో తెలుసా..?

ప్రపంచంలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్(smartphone) లేదా మరేదైనా గాడ్జెట్ అమ్ముడైనప్పుడు అది బంగారం లేదా వజ్రాలతో ఉంటుంది, కానీ ఈసారి ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ధరకు ఈ ఫోన్ అమ్ముడైంది. ఈ ఫోన్‌లో బంగారం లేదా డైమండ్ పొదిగించి లేవు. 

Technology Nov 13, 2021, 3:23 PM IST

Additional portfolio to minister HarishraoAdditional portfolio to minister Harishrao

హరీశ్‌రావుకు అదనపు బాధ్యతలు.. వైద్యారోగ్య శాఖ కూడా ఆయనకే, హుజురాబాద్‌ ఎఫెక్ట్ లేనట్లేనా..?

టీఆర్ఎస్ (trs) అగ్రనేత , మంత్రి హరీశ్ రావుకు (harish rao) సీఎం కేసీఆర్ (kcr) అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను (health department) అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హరీశ్ రావు ఆర్ధిక శాఖ (telangana finance minister) బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. 

Telangana Nov 9, 2021, 8:38 PM IST

worlds hottest hatch  Mercedes-AMG A45S India Launch Details Outworlds hottest hatch  Mercedes-AMG A45S India Launch Details Out

ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ హాచ్ కారు.. దీపావళికి ఇండియాలోకి ఎంట్రీ .. ఫీచర్స్ అదుర్స్..

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్(mercedes benz) ఇండియా ఈ సంవత్సరానికి సంబంధించిన లాంచ్‌లను ఇంకా పూర్తి చేయలేదు. తాజాగా మెర్సిడెస్ బెంజ్  పోర్ట్‌ఫోలియోలోని హాటెస్ట్ హాచ్ - AMG A45Sని 17 నవంబర్  2021న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కారు ఖచ్చితంగా  దీపావళి(diwali) పండగకి ఒక ఫైర్ క్రాకర్ అని చెప్పవచ్చు.  

Automobile Oct 30, 2021, 4:49 PM IST

Travellers must visited places in vishakapatnam full details are hereTravellers must visited places in vishakapatnam full details are here

విశాఖపట్నంలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద నగరం విశాఖపట్నం. విశాఖపట్నం అత్యంత సుందరమైన ప్రదేశాలతో, బీచ్ (Beach) లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది భారత దేశ ప్రధాన సముద్ర రేవు (Seaport). ఇప్పుడు ఈ ఆర్టికల్ లో విశాఖ పట్టణంలోని కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
 

Lifestyle Oct 30, 2021, 3:04 PM IST

iconix lifestyle india private limited acquires lee cooper ip rights for indiaiconix lifestyle india private limited acquires lee cooper ip rights for india

లీ కూపర్ ఐ‌పి రైట్స్ దక్కించుకున్న ఐకానిక్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్..

ఐకానిక్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో బ్రిటిష్ దిగ్గజ బ్రాండ్ లీ కూపర్  ఐ‌పి రైట్స్ కొనుగోలుతో  బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. లండన్ కి చెందిన లీ కూపర్ 1908లో స్టాపించిన ఇంగ్లిష్-అమెరికన్ క్లాథింగ్  అండ్ ఫూట్ వేర్ కంపెనీ. అలాగే డెనిమ్ ప్రాడెక్ట్స్ లో ఎక్స్పర్ట్.  లీ కూపర్ ఈ రోజు 126 దేశాలలో మల్టీ-కేటగిరీ, డ్యూయల్ జెండర్ బ్రాండ్, 7000 పాయింట్ల సేల్, 2 మిలియన్ల కంటే  సోషల్ ఫాలోవర్స్ కలిగి ఉంది.

business Oct 27, 2021, 7:12 PM IST