Poori Jagannadh  

(Search results - 10)
 • undefined

  EntertainmentMar 23, 2021, 3:34 PM IST

  చీర పైకి ఎగగట్టి, బొడ్డు చూపిస్తూ.. కరాటే చేస్తున్న బన్నీ భామ ఆదా శర్మ!


  సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది ఆదా శర్మ. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చాల భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆదా శర్మ వీడియోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతూ ఉంటాయి. 
   

 • undefined

  EntertainmentFeb 23, 2021, 2:01 PM IST

  ఎన్టీఆర్ వదులుకునన్న బ్లాక్ బస్టర్ చిత్రాల లిస్ట్...  చేసుంటే ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడ ఉండేదో!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఆయన ఒకరిగా ఉన్నారు. నందమూరి నటవారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, తాతకు తగ్గ మనవడు అనిపించాడు. అతి తక్కువ కాలంలో మాస్ హీరోగా ఎదిగిన హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్... స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో 2003 నాటికి స్టార్ హీరో అయ్యారు. అద్భుత నటన, నృత్యం, డైలాగ్ డెలివరీ ఎన్టీఆర్ ని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఎన్టీఆర్ కొన్ని సూపర్ హిట్ చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఎన్టీఆర్ ఖాతాలో పడితే ఎన్టీఆర్ టాలీవుడ్ నంబర్ వన్ గా టాప్ పొజిషన్ లో ఉండేవారు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రాలేమిటో చూద్దాం.. 
   

 • undefined

  EntertainmentFeb 21, 2021, 2:24 PM IST

  మనీష్ మల్హోత్రా నైట్ పార్టీలో విజయ్, పూరి , కియారా, సారా, రకుల్ సందడి!

  ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా నైట్ పార్టీలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ తారలు సందడి చేశారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాద్, ఛార్మి సైతం ఈ పార్టీలో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది. 
   

 • undefined

  EntertainmentFeb 13, 2021, 8:09 PM IST

  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లైగర్ అల్ట్రా స్టైలిష్ లుక్!

   లేటెస్ట్ షెడ్యూల్ పూరి ముంబైలో ప్లాన్ చేశారు. ముంబై షెడ్యూల్ లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ స్పెషల్ ఫ్లైట్ ఎక్కాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్నాప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 • mokshagna

  EntertainmentJan 23, 2021, 7:45 AM IST

  బాలయ్య నటవారసుడు వచ్చేస్తున్నాడు, డైనమిక్ డైరెక్టర్ తో పాన్ ఇండియాలెవెల్ లో?

  నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ దాదాపు ఖాయమే అంటూ వార్తలు వస్తున్నాయి. తండ్రి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం చేయగా... డైరెక్టర్ కూడా ఖరారయ్యారని సదరు వార్తల సారాంశం. 
   

 • undefined

  EntertainmentJan 18, 2021, 10:32 AM IST

  'లైగర్' గా విజయ్ దేవరకొండ... సాలా క్రాస్ బ్రీడ్ అంటున్న పూరి!

  టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు.  విజయ్ దేవరకొండ టైగర్ మరియు లయన్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ అన్న అర్థంలో పూరి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు. అలాగే టైగర్, లయన్ కలిస్తే ఎంత డేంజరో... అలాగే ఈ ఫైటర్ కూడా అంతే డేంజర్ అనే మరో అర్థం కూడా ఊహించుకోవచ్చు.

 • <p>‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన నటి అనన్యపాండే. ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అంతేకాకుండా విజయ్‌, అనన్య నటిస్తున్న మొదటి పాన్‌ ఇండియన్‌ సినిమా కూడా ఇదే.</p>

  EntertainmentJan 17, 2021, 2:22 PM IST

  విజయ్ దేవరకొండ- పూరి మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్ ఫిక్స్ !

  విజయ్ దేవరకొండ పదో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై కీలక అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. జనవరి 18న ఉదయం 10:08 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది.

 • undefined

  EntertainmentJan 16, 2021, 2:03 PM IST

  షాక్: ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ , చిరు సరసన నటించిన స్టార్ హీరోయిన్... గుర్తు పట్టలేనంతగా తయారైంది!

  మిలీనియం ప్రారంభంలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రక్షిత బాగానే పాప్యులర్ అయ్యారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఫేవరేట్ హీరోయిన్ గా ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలలో నటించిన రక్షితను, చూస్తే అసలు గుర్తు పట్టలేరు. రక్షిత సంక్రాంతి సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు బయటికి రాగా... చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 
   

 • undefined

  EntertainmentSep 28, 2020, 11:48 AM IST

  మహేష్ ఫేవరేట్ డైరెక్టర్ పూరి అట...బెస్ట్ విషెష్ అంటూ ట్విట్టర్ కామెంట్

  సూపర్ స్టార్ మహేష్ దర్శకుడు పూరి జగన్నాధ్ కి బర్త్ డే విషెష్ చెప్పారు. మహేష్ తన ట్వీట్ లో పూరి ఫేవరేట్ దర్శకులలో ఒకరని అభివర్ణించడం విశేషం.

 • <p>మరి కొందరు స్నేహితులు పెళ్ళికి అవసరమైన ఇతర సామగ్రి, కూల్ డ్రింక్స్ తీసుకువచ్చినట్లు పూరి తెలిపారు. అప్పట్లో తాను ఉన్న పరిస్థితుల్లో పెళ్లి కాగానే సాయంత్రం షూటింగ్ కు అటెండ్ కావలసి వచ్చిందని పూరి అన్నారు.&nbsp;</p>

  EntertainmentAug 14, 2020, 3:44 PM IST

  దర్శకుడు పూరి నయా భారతం అందరిని ఊపేస్తుంది..!

  డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ని ట్రెండ్ సెట్టింగ్ దర్శకుడిగా చెప్పుకుంటారు. హీరో అంటే రాముడు మంచి బాలుడు అన్నట్లు ఉండాలన్న సాంప్రదాయాన్ని బ్రేక్ చేశారు పూరి. హీరోయిజంకి కొత్త మేనరిజం నేర్పారు ఆయన. పూరి తన జీవితానుభవాలు జోడించి చేసిన ఆడియో ఫైల్స్ సంచనలంగా మారాయి.