Poor

(Search results - 178)

kishan reddy

Telangana1, Dec 2020, 9:33 PM

పడిపోయిన ఓటింగ్ శాతం... కేసీఆర్ వ్యాఖ్యలే కారణం: కిషన్ రెడ్డి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌‌పై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు.

warner finch kohli

Cricket27, Nov 2020, 12:13 PM

INDvAUS: ఐపీఎల్‌లో అలా... ఇప్పుడేమీ ఇలా... ప్లేట్ తిప్పేసిన క్రికెటర్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అనేక అడ్డంకులను దాటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2020 ఐపీఎల్ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు, మరికొందరు చిత్తుగా ఫెయిల్ అయ్యారు. అయితే ఐపీఎల్ తర్వాత ఆరంభమైన ఆస్ట్రేలియా, భారత్ వన్డే సిరీస్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ అదరగొట్టిన బౌలర్లు ఇక్కడ తేలిపోగా, ఐపీఎల్ ఫెయిల్ అయిన క్రికెటర్లు సూపర్ హిట్ అయ్యారు.

நிக்கோலஸ் புரான் விளையாட்டுக்கு வெளியே இலவச நேரம் இருக்கும்போதெல்லாம் தனது மனைவியுடன் நேரத்தை செலவிடுகிறார். கேத்ரீனும் புரனும் எப்போதாவது ஒன்றாக கடலில் நீந்திச் செல்கிறார்கள். அவர்கள் இருவரும் கடலில் குளிப்பதை விரும்புகிறார்கள்.

Cricket17, Nov 2020, 6:09 PM

గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పంజాబ్ ప్లేయర్... నికోలస్ పూరన్‌‌కి విషెస్..

ఐపీఎల్ 2020లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన క్రికెటర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్. ఈ విండీస్ ప్లేయర్ ఐపీఎల్ ముగిసిన తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మోకాళ్ల మీద నించొని గర్ల్‌ఫ్రెండ్‌కి రింగ్ పెడుతున్న ఫోటోను పోస్టు చేసిన పూరన్... ‘దేవుడు మమ్మల్ని గొప్ప దీవెనలతో దీవించాడు. నేను కత్రీనా మిగుల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను... లవ్ యూ మిగ్జ్.. ఐ గాట్ యూ’ అంటూ పోస్టు చేశాడు నికోలస్.

Shobha

Telangana9, Nov 2020, 9:44 AM

సీఎం కేసీఆర్‌ సతీమణి పెద్దమనసు.. ఆశ్రయం లేని వారికి అండగా...

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి ఓ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరీంనగరంలోని తిర్మలాపూర్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇటీవల చనిపోయాడు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు వారి ఇళ్లు కూలి పోయింది.

“Rohit is a very good player, and he hasn’t played many matches, so I am not sure about his touch, and that means that we can definitely take advantage of it. My best wishes to him, but yes, as opponents, we can take advantage of that for sure and make plans accordingly,” said Dhawan during the pre-match press conference.

Cricket5, Nov 2020, 8:15 PM

రోహిత్ శర్మ గోల్డెన్ డక్... ఐపీఎల్‌లో చెత్త రికార్డు క్రియేట్ చేసిన ‘హిట్ మ్యాన్’...

IPL 2020 సీజన్‌లో రోహిత్ శర్మకి పెద్దగా కలిసి రావడం లేదు. గాయం తర్వాత గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ... సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులే చేసి అవుట్ కాగా... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు రోహిత్ శర్మ. ఈ దశలో ఓ చెత్త రికార్డు నమోదుచేశాడు రోహిత్.

• undefined

Entertainment3, Nov 2020, 8:46 AM

బాలయ్య సినిమా గురించిన ఈ న్యూస్ జనాలకు షాకే

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్స్ కి చోటుంది. ఒక హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ ఎంపికైన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.

street cause ngo 2020 annual Meeting at mcrhrd

Video Icon

Telangana3, Nov 2020, 3:54 AM

స్ట్రీట్ కాజ్ సంస్థ 2020 వార్షికోత్సవ సమావేశము

స్ట్రీట్ కాజ్  సంస్థ లో భాగమైన హైదరాబాద్ యూత్ అసోసియేషన్  MCRHRD లో సమావేశము నిర్వహించింది .

Chris Gayle

Cricket30, Oct 2020, 9:15 PM

KXIPvsRR: క్రిస్‌గేల్ ‘బాస్’ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగినా... క్రిస్‌ గేల్‌తో కలిసి రెండో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్.

নিকোলাস পুরান ও তার স্ত্রী ক্যাথরিনা তাদের ঘনিষ্ঠ মুহূর্তের রোমান্টিক ছবিও সোশ্যাল মিডিয়ায় শেয়ার করেন। শেয়ার করার সঙ্গে তা লাইক ও কমেন্টের বন্যায় ভেসে যায়।

Cricket29, Oct 2020, 10:22 PM

IPL 2020: నికోలస్ పూరన్ భార్య క్యాథరిన్ హాట్ షో... భారీ అందాలతో....

IPL 2020 సీజన్‌లో ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. క్రిస్ గేల్‌తో పాటు కరేబియర్ భారీ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా భారీ షాట్లతో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. కరేబియర్ క్రికెటర్లందరిలాగే పూరన్ భార్య క్యాథరిన్ మిగ్యూల్ కూడా భారీ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

KXIP vs SRH

Cricket24, Oct 2020, 9:22 PM

KXIPvsSRH: అదరగొట్టిన సన్‌రైజర్స్ బౌలింగ్... స్వల్ప స్కోరుకే పరిమితమైన కింగ్స్ ఎలెవన్...

IPL 2020: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. కీలక మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌కి రెస్టు ఇచ్చి, భారీ మూల్యం చెల్లించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మరోవైపు ఇప్పటిదాకా భారీగా పరుగులిచ్చిన సన్‌రైజర్స్ బౌలర్లు, కీలక మ్యాచ్‌లో మెరిసి, ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

• IPL2020 KXIP VS DC Match highlights,Shikhar Dhawan Century Highlights,Nicholas Pooran Half Century Highlights
Video Icon

Cricket21, Oct 2020, 12:41 AM

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: అద్భుత విజయంతో ప్లే ఆప్స్ రేసులో నిలిచిన కింగ్స్ ఎలెవన్

గత మ్యాచ్‌లో డబుల్ సూపర్ ఓవర్ విక్టరీ ఇచ్చిన నూతన ఉత్సాహంతో సీజన్‌లో తొలిసారిగా రెండు వరుస మ్యాచుల్లో గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

Nicholas Pooran

Cricket20, Oct 2020, 11:14 PM

KXIPvsDC: పంజాబ్ ఈజీ విక్టరీ... గెలిచి ప్లేఆఫ్ రేసులో కింగ్స్ ఎలెవన్...

గత మ్యాచ్‌లో డబుల్ సూపర్ ఓవర్ విక్టరీ ఇచ్చిన నూతన ఉత్సాహంతో సీజన్‌లో తొలిసారిగా రెండు వరుస మ్యాచుల్లో గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 165 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెఎల్ రాహుల్ వికెట్‌ను త్వరగా కోల్పోయింది.

కెఎల్ రాహుల్

Cricket19, Oct 2020, 5:21 PM

IPL 2020: ఇదేం కెప్టెన్సీ రాహులా... ఒక్క మ్యాచ్‌లో ఇన్ని తప్పులా...

IPL 2020 సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటిదాకా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచులను కూడా చేజేతులా చేజార్చుకుంటూ పాయింట్ల పట్టికలో నిన్నటి మ్యాచ్ దాకా ఆఖరి స్థానంలో నిలిచింది పంజాబ్.

• undefined
Video Icon

Cricket19, Oct 2020, 2:04 AM

ఒకే రోజు రెండో ‘సూపర్ ఓవర్’ మ్యాచ్...

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచులు టైలుగా ముగిశాయి.

KL rahul and nicolas pooran KXIP vs MI

Cricket18, Oct 2020, 11:24 PM

MI vs KXIP: మళ్లీ స్కోర్లు టై... ఒకే రోజు రెండో ‘సూపర్ ఓవర్’ మ్యాచ్...

మయాంక్ అగర్వాల్ 11 పరుగులు చేయగా, క్రిస్‌గేల్ 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యి, మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.