Poonam Pande

(Search results - 19)

Poonam Pandey, who was in the news a few weeks ago when she complained about her husband, Sam Bombay, for domestic violence with 15 days of marriage, is now grabbing headlines again.

Entertainment6, Nov 2020, 7:49 AM

పూనమ్ పాండే కేసు: ఇద్దరు పోలీస్ లు సస్పెండ్

పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పూనమ్‌ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్‌ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది.

Poonam Pandey

NATIONAL5, Nov 2020, 4:16 PM

అశ్లీల వీడియో షూటింగ్.. పూనమ్‌ పాండేను అరెస్ట్‌ చేసిన పోలీసులు...

వివాదస్పద నటి, హాట్‌ మోడల్‌ పూనమ్ పాండేను గోవా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వీడియో చిత్రీకరణ అభియోగంపై పూనమ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పూనమ్‌ పాండే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి పరిచయం అవసరం లేని పేరు. నటిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చినా అందాల ఆరబోతతోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడూ వివాదాస్పద స్టేట్‌మెంట్లు, హాట్ వీడియోలతో హల్‌చల్ చేస్తుంటుంది పూనమ్‌.

Entertainment4, Nov 2020, 4:35 PM

గోవాలో పోర్న్ వీడియో షూట్ పాల్గొన్న హీరోయిన్ పోలీస్ కేసులో బుక్ అయ్యింది

ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో లేకపోతె కొందరికి పొద్దుగడవదు. ఆ కోవలోకే వస్తుంది అడల్ట్ హీరోయిన్ పూనమ్ పాండే. పెళ్ళై పదిరోజులు గడవకుండానే మొగుడిపై లైంగిక వేధింపుల కేసుపెట్టి వార్తలలో నిలిచిన పూనమ్, పోర్న్ వీడియోలో నటించి కేసులో బుక్కైంది.

ತಮ್ಮ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಖಾತೆ ಮೂಲಕ ಅಭಿಮಾನಿಗಳ ಎದುರಿಗೆ ಬಂದಿರುವ ಜೋಡಿ ಖಾಸ್ ಬಾತ್ ನಡೆಸಿದೆ.

Entertainment27, Oct 2020, 4:48 PM

హనీమూన్ వీడియోలు లీక్ చేసిన బోల్డ్ హీరోయిన్

సినిమా అయినా సెక్సీ పోజైనా పూనమ్ పాండే అంటే సెన్సేషన్ క్రియేట్ కావాల్సిందే. పూనమ్ పాండే పేరు గుర్తుకు వస్తే ఆమె బోల్డ్ కామెంట్స్, న్యూడ్ లుక్ కుర్రకారు మదిలో మెదులుతాయి. అలాంటి పూనమ్ పాండే మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భర్తతో హనీమూన్ జరుపుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. సదరు వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి.

పట్టుమని నెల రోజులు కూడా కాపురం చేయని వీరి జంట ఇలా అర్థంతరంగా ముగిసిపోవడం పట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Entertainment27, Sep 2020, 8:30 AM

నా భర్త కాళ్ల ముందు కూర్చొని ఏడుస్తున్నాడు.. కేసు వెనక్కి తీసుకుంటాః పూనమ్‌

తన సెక్సీ అందాల ప్రదర్శనలో కెరీర్‌ని నెట్టుకొస్తున్న బాలీవుఢ్‌ నటి పూనమ్‌ పాండే ఇటీవల వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తన భర్త తనని వేధిస్తున్నారని గోవాలో కేసుపెట్టి అరెస్ట్ చేయించింది. ఇప్పుడు అతనే కావాలంటోందీ శృంగార తార.

• undefined

Entertainment25, Sep 2020, 8:15 AM

ఆ మొగుడితో నా వల్ల కాదు.. బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ ఆవేదన

పెళ్ళి చేసుకుని నెల రోజు కూడా కాలేదు. అప్పుడే భర్తపై కేసు, అప్పుడే భర్త తనకొద్దు అంటూ బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ పాండే తేల్చి చెప్పింది. ఆ  మొగుడిని భరించలేని, ఆయనతో నా వల్ల కాదని తెలిపింది.

ಪೂನಂ ಪಾಂಡೆ ಪತಿ ಸ್ಯಾಮ್ ಜೊತೆಯ ಕೆಲವು ಫೋಟೋಗಳು ಮತ್ತು ವೀಡಿಯೊಗಳು ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿವೆ.

Entertainment23, Sep 2020, 4:43 PM

బెయిల్ పై విడుదలైన పూనమ్ పాండే భర్త

బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు అరెస్ట్ చేయించారు. సోమవారం అరెస్ట్ కాబడిన సామ్ నేడు బెయిల్ పై విడుదల అయ్యారు.

ಗಂಡ ತನ್ನ ಮೇಲೆ ಲೈಂಗಿಕ ದೌರ್ಜನ್ಯ ನಡೆಸಿದ್ದು ಹಲ್ಲೆ ಮಾಡಲು ಮುಂದಾಗಿದ್ದ ಎಂದು ಪೂನಂ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ.

Entertainment23, Sep 2020, 10:44 AM

పెళ్ళై నెల కూడా కాకుండే మొగుడిని జైలుకి పంపిన బోల్డ్ హీరోయిన్

బోల్డ్ హీరోయిన్ మరియు మోడల్ పూనమ్ పాండే  భర్తను అరెస్ట్ చేయించారు. పూనమ్ భర్త సామ్ బాంబేపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు, కేసుపెట్టడంతో ఆయన్ని పోలీసులు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది.

• undefined

Entertainment11, Sep 2020, 9:52 AM

న్యూడ్‌ ఫోటోలతో రచ్చచేసిన పూనమ్‌ పెళ్లి చేసేసుకుంది!

బాలీవుడ్‌లో వివాదాలకు కేంద్ర బింధువైన నటి పూనమ్‌ పాండే. చేసిని సినిమాలు తక్కువే అయిన వరుస వివాదాలతో కావాల్సినంత పాపులారిటీ సంపాందించుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కుర్ర హృదయాల్లో కలవరం పుట్టించే వార్త న్యూస్‌ చెప్పింది.

• undefined

Entertainment27, Jul 2020, 11:11 AM

పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ పూనమ్‌ పాండే.. ఎవరితో అంటే!

సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తమ పూనమ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలతో `చివరకు మేం ఈ పని చేశాం` అంటూ కామెంట్ చేశాడు. అయితే సామ్‌ పోస్ట్‌పై స్పందించిన పూనమ్‌.. `బెస్ట్‌ ఫీలింగ్‌` అంటూ కామెంట్‌ చేసింది.

• undefined

NATIONAL11, May 2020, 8:20 AM

లాక్ డౌన్ అతిక్రమించి కారులో షికారు.. సినీ నటి పూనమ్ పై కేసు

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పూనం పాండేపై ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదు చేసి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు.

• Poonam-Pandey D cup

Specials14, Jun 2019, 3:18 PM

ప్రపంచ కప్ 2019: లోదుస్తులు విప్పేసి... పాక్ కు దిమ్మతిరిగే జవాబిచ్చిన పూనమ్ పాండే (వీడియో)

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండో పాక్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ దేశాలకు చెందిన క్రికెట్ ప్రియులను మరింత ఆకర్షించేందుకు కొన్ని టీవి ఛానల్స్ ఈ మ్యాచ్ పై యాడ్స్ రూపొందించి ప్రసారం చేస్తున్నాయి. అలా పాక్ కు చెందిన ఓ టీవి ఛానల్ ఈ విషయంలో  కాస్త అతిగా ప్రవర్తించింది. భారత్ కు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ కించపరిచేలా యాడ్ ను రూపొందించి వివాదానికి కారణమయ్యింది. తాజాగా ఈ యాడ్ పై బాలీవుడ్ నటి పూనమ్ పాండే పాక్ కు ఘాటుగా సమాధానమిచ్చింది.

• poonam

ENTERTAINMENT10, Jun 2019, 1:13 PM

టీమిండియా కోసం పూనమ్ హాట్ పిక్.. నెటిజన్స్ కౌంటర్స్!

వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని అందుకోవడంతో టీమిండియాను సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఒక నటి మాత్రం ఎప్పటిలానే ఊహించని షాక్ ఇచ్చింది. హాట్ ఫొటోతో ఇండియాకు అంకితమిస్తున్నట్లు ఇంటర్నెట్ ని షేక్ చేసింది.

• sherlyn

ENTERTAINMENT29, May 2019, 3:57 PM

నగ్నంగా కనిపించడానికి వెనుకాడడం లేదు!

ప్రస్తుతం ఉన్న గ్లామర్ ప్రపంచంలో తారలు ప్రతీరోజూ వార్తల్లో ఉండాలని భావిస్తున్నారు.

• poonam Pandey

ENTERTAINMENT5, Apr 2019, 9:28 AM

ఆమె వీడియోలు చూసి.. ఫోర్న్ సినిమా ఆఫర్స్

ప్రపంచానికి మనని మనం ఏ రకంగా పరిచయం చేసుకుంటే ఆ రకంగానే మనని చూస్తూంటుంది. ఆ వైపు నుంచే అవకాశాలు ఇస్తూంటుంది.