Asianet News TeluguAsianet News Telugu
51 results for "

Pool

"
heroin bhumika chawla goes bold shares swimming pool photosheroin bhumika chawla goes bold shares swimming pool photos

Bhumika Chawla:బ్లాక్ బికినీలో స్విమ్ చేస్తూ కనిపించిన భూమిక.. మొదటిసారి అలా చూసి షాకైన ఫ్యాన్స్!


భూమిక (Bhumika Chawla)బికినీలో కనిపిస్తుందని ఎవరైనా అనుకుంటారా. కానీ అది నిజం చేసి చూపించింది ఈ హోమ్లీ బ్యూటీ. బ్లాక్ బికినీ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది. 

 

Entertainment Dec 4, 2021, 12:18 PM IST

Nandini rai bikini poses in swimming pool rising heatNandini rai bikini poses in swimming pool rising heat

స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కళ్ళు జిగేల్ మనే బికినీ అందాలు

ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది.

Entertainment Oct 15, 2021, 2:06 PM IST

IPL 2021: Mohammed Shami wife Hasin jahan shares superhot swimming pool pics in InstagramIPL 2021: Mohammed Shami wife Hasin jahan shares superhot swimming pool pics in Instagram

మరింత రెచ్చిపోయిన షమీ భార్య... స్విమ్మింగ్ పూల్‌లో అందాలన్నీ కనిపించేలా...

భారత క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జాహాన్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. షమీతో గొడవపడి, భర్తకు దూరంగా ఉంటున్న హసీన్, తన ఘాటు అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటంది...

Cricket Oct 5, 2021, 8:27 PM IST

dsp heeralal saini arrested for doing obscene act with female constable in front of child in swimming pooldsp heeralal saini arrested for doing obscene act with female constable in front of child in swimming pool

చిన్నారి ఎదుటే స్విమ్మింగ్‌పూల్‌లో మహిళా కానిస్టేబుల్‌తో రాసలీలలు.. డీఎస్పీ అరెస్ట్

ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్‌ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

NATIONAL Sep 11, 2021, 2:58 PM IST

aiports looking like swimming pool in delhi after heavy rainaiports looking like swimming pool in delhi after heavy rain

46ఏళ్ల రికార్డు బ్రేక్.. రాజధానిలో భారీ వర్షం.. స్విమ్మింగ్‌ పూల్‌గా మారిన ఎయిర్‌పోర్టు.. వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వెంటనే రోడ్లు సహా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ వరద వచ్చి చేరింది. ఎయిర్‌పోర్ట్ స్విమ్మింగ్ పూల్‌ను తలపించింది. ఢిల్లీలో 46 ఏళ్ల రికార్డు బ్రేక్ చేస్తూ కుండపోత వర్షం కురిసింది.

NATIONAL Sep 11, 2021, 12:59 PM IST

kangana thunder thighs like mermaid in a swimming pool internet brokenkangana thunder thighs like mermaid in a swimming pool internet broken

కంగనా థండర్‌ థయ్స్.. స్విమ్మింగ్‌ పూల్‌లో జలకన్యలా అందాల విందు.. నెట్టింట దుమారం

కంగనా రనౌత్‌ అభిమానులకు ట్రీట్ల మీద ట్రీట్‌లిస్తుంది. కంగనా ట్రీట్‌ని తట్టుకోలేక ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు కంగనా చేసిన పనికి నెట్టింట దుమారం రేపుతున్నారు. 

Entertainment Aug 16, 2021, 11:51 AM IST

Tokyo Olympics: Indian Hockey Mens Team Wins 3-1 against ArgentinaTokyo Olympics: Indian Hockey Mens Team Wins 3-1 against Argentina

Tokyo Olympics: ఆర్జెంటినా పై 3-1 తో భారత హాకీ జట్టు విజయం,క్వార్టర్స్ లోకి ఎంట్రీ

హాకీ పూల్ ఏ మ్యాచులో నేడు అర్జెంటీనాతో తలపడ్డ మ్యాచులో భారత జట్టు 3-1 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 

SPORTS Jul 29, 2021, 7:40 AM IST

Shikhar Dhawan and team relaxing after quarantine in Sri Lanka, Shares Swimming Pool pics CRAShikhar Dhawan and team relaxing after quarantine in Sri Lanka, Shares Swimming Pool pics CRA

స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్న ధావన్ టీం... వీళ్లు కూడా ముంచరు కదా...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, ఇంగ్లాండ్‌లో వాలిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసిందో, శిఖర్ ధావన్‌ కెప్టెన్సీలో రెండో టీమ్‌ కూడా శ్రీలంకలో దిగిన తర్వాత అలాగే గడుపుతున్నారు. లంక పర్యటనలో భారత జట్టు స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు క్రికెటర్లు...

Cricket Jul 2, 2021, 12:32 PM IST

After leaving her husband, pregnant Nusrat Jahan did a hot photoshoot in the swimming pool, people are making such commentsAfter leaving her husband, pregnant Nusrat Jahan did a hot photoshoot in the swimming pool, people are making such comments

స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఎంపీ నుస్రత్.. నెటిజన్ల విమర్శలు..!

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఆమె పొట్ట కొద్దిగా కనపడుతుండటం గమనార్హం. కాగా... ఈ ఫోటోలపై  నెటిజన్లు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు.

Woman Jun 25, 2021, 1:16 PM IST

Hardik Pandya Reacts on her wife Natasa Stankovic black bikini hot photo in Instagram CRAHardik Pandya Reacts on her wife Natasa Stankovic black bikini hot photo in Instagram CRA

బ్లాక్ బికినీలో సోయగాలన్నీ చూపిస్తున్న నటాశా... భార్య ఫోటోపై హార్ధిక్ పాండ్యా ఘాటు కామెంట్...

ఓ బిడ్డకి తల్లైనా, నటాశా అందం ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే పర్ఫెక్ట్ ఫిగర్‌ను మెయింటైన్ చేస్తున్న నటాశా స్టాంకోవిక్, వీలైనప్పుడల్లా స్విమ్ సూట్‌లో మెరుసిపోతూ ఉంటుంది. మరోసారి బ్లాక్ బికినీలో అందాలన్నీ ఆరబోస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది నటాశా స్టాంకోవిక్. 

Cricket May 24, 2021, 4:37 PM IST

Beware Of Those People: Surekha vani Sensational Comments...Beware Of Those People: Surekha vani Sensational Comments...
Video Icon

నకిలీ మనుషులు అంటూ సురేఖ వాణి ఫైర్, ఇంతకీ ఎవరిని ఉద్దేశించినట్టు..?

నటి సురేఖ వాణి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 

Entertainment News Mar 29, 2021, 5:14 PM IST

Hardik Pandya wife Natasa Stankovic posts her swimming pool pics in Instagram CRAHardik Pandya wife Natasa Stankovic posts her swimming pool pics in Instagram CRA

స్విమ్మింగ్ పూల్‌లో సెగలు రేపుతూ... ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా, నటాశా...

భారత క్రికెటర్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సతీమణి నటాశా స్టాంకోవిక్... సెర్బియన్ నటి, మోడల్ అనే విషయం తెలిసిందే. పెళ్లి కాక ముందే బిడ్డకు తల్లిదండ్రులుగా మారిన పాండ్యా, నటాశా తమ అనోన్యాన్ని చూపించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉంటారు...

Cricket Mar 27, 2021, 1:24 PM IST

gaming masters by jio and mediatek receives overwhelming response   prize pool of 12.5 lakhs awardedgaming masters by jio and mediatek receives overwhelming response   prize pool of 12.5 lakhs awarded

జీయో & మీడియా టెక్ ద్వారా 'గేమింగ్ మాస్టర్స్' కి అనూహ్య స్పందన.. ప్రైజ్ మని కింద 12.5 లక్షల బహుమతి

70 రోజుల ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ 'గేమింగ్ మాస్టర్స్' ను ముగించింది. ఈ టోర్నమెంట్‌కి దేశవ్యాప్తంగా గేమింగ్ ప్రియుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. 

Technology Mar 17, 2021, 7:05 PM IST

Hardik Pandya Shares his Boys First day at pool photos, Natasha looks Hot CRAHardik Pandya Shares his Boys First day at pool photos, Natasha looks Hot CRA

స్విమ్మింగ్ పూల్‌లో హార్ధిక్ పాండ్యా, కొడుకు అగస్త్య... బికినీలో నటాశా హాట్ ఫోజులు...

మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాండ్యా ఓపెన్ అయిన విధానం చూస్తే, హార్ధిక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లికి ముందే ఓ బిడ్డకి తండ్రి అయిన హార్ధిక్ పాండ్యా... తాజాగా తన కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Cricket Feb 11, 2021, 1:42 PM IST

two pits at Plunge Pool may threat to Srisailam dam lnstwo pits at Plunge Pool may threat to Srisailam dam lns

ప్లంజ్ పూల్ వద్ద రెండు గుంతలు:శ్రీశైలం డ్యామ్ కు ముప్పు?

ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో వరద నీరు ఈ గొయ్యిల ద్వారా దిగువకు చేరుతోంది. అయితే ఈ రకంగా వరద నీరు కిందకు చేరకుండా ఉండేందుకు గాను 2002లో కాంక్రీట్ వేశారు. అయితే ఇటీవల కాలంలో ప్రాజెక్టుకు వచ్చిన వరద కారణంగా కాంక్రీట్ కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు

Andhra Pradesh Oct 30, 2020, 10:49 AM IST