Pooja  

(Search results - 211)
 • (Photo Courtesy Instagram) పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది.

  ENTERTAINMENT16, Jul 2019, 3:17 PM IST

  పది రోజులకు ఎంత అడిగిందో తెలుసా..?

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.

 • BLACK MAGIC

  Andhra Pradesh15, Jul 2019, 8:54 AM IST

  చంద్రగ్రహణం, ముగ్గురి బలి: అనంతలో క్షుద్రపూజల కలకలం

  అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొరసికోటలో అనుమానస్పద స్థితిలో మూడు మృతదేహాలు లభ్యంకావడంతో క్షుద్రపూజలు చేసి హతమార్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు

 • (Courtesy Instagram) పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు

  ENTERTAINMENT12, Jul 2019, 12:02 PM IST

  ధోనికి మద్దతుగా పూజా పోస్ట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో బాధించింది. 

 • pooja hegde

  ENTERTAINMENT29, Jun 2019, 4:40 PM IST

  అల్లు శిరీష్, పూజాహెగ్డేలకి నోటీసులు!

  టాలీవుడ్ బాలీవుడ్ తరాలకు తెలంగాణా పోలీసులు పెద్ద షాకిచ్చారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరాగోల్డ్ కేసు వ్యవహారాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. 

 • pooja

  ENTERTAINMENT26, Jun 2019, 1:09 PM IST

  స్విమ్మింగ్ పూల్ లో పూజాహెగ్డే హాట్ షో!

  బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

 • వాల్మీకి : కెరీర్ ఆరంభం నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై ఆసక్తి చూపుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

  ENTERTAINMENT22, Jun 2019, 10:51 AM IST

  వరుణ్ తేజ్ 'వాల్మీకి' ప్రీటీజర్ కు ముహూర్తం ఫిక్స్!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు ఇది రీమేక్. హరీష్ శంకర్ కొన్ని మార్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు

 • pooja

  ENTERTAINMENT12, Jun 2019, 4:43 PM IST

  పూజాహెగ్డే పాట పాడడానికి రెడీ!

  సినిమా ఇండస్ట్రీలో మన నటీమణులు అప్పుడప్పుడు తమ గొంతు సవరించుకొని పాటలు పాడడం చూస్తూనే ఉన్నాం. 

 • పూజా హెగ్డే - డీజే సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటి నుంచి పూజ ఫెట్ మారిపోయింది. ఇటీవల మహర్షి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ - అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలతో బిజీగా ఉంది.

  ENTERTAINMENT11, Jun 2019, 9:58 AM IST

  అప్పుడు గెంటేసిన కోలీవుడ్.. ఇప్పుడు రమ్మంటోంది!

  లైఫ్ అనేది ఎప్పుడు ఎక్కడ యూ టర్న్ తీసుకుంటుందో తెలియదు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని అంటారు. ఓటమిలో ఉన్నప్పుడు గెంటేసిన వారే ఆ తరువాత విజయాల్ని చూసి కాళ్ల బేరానికి వస్తే.. ఆ కిక్కే వేరు. పూజా హెగ్డేకి కూడా ఇప్పుడు అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. 

 • pooja

  ENTERTAINMENT8, Jun 2019, 9:04 AM IST

  ఈ భామల డిమాండ్ మాములుగా లేదుగా..!

  టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒక్కసారి కలిసి పని చేసిన అమ్మాయిని మరోసారి రిపీట్ చేయడానికి హీరోలు ఇష్టపడరు.

 • pooja

  ENTERTAINMENT5, Jun 2019, 4:54 PM IST

  పూల్ లో పూజ బికినీ అందాలు!

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి పూజాహెగ్డే. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది.

 • pooja hegde

  ENTERTAINMENT1, Jun 2019, 11:14 AM IST

  పూజా హెడ్గే జాక్ పాట్, రెండు భారీ సినిమాలకి సంతకం

  తెలుగు పరిశ్రమ లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ లో ముందు స్దానంలో ఉంది పూజా హెగ్డె. 

 • Astrology1, Jun 2019, 8:03 AM IST

  శనిత్రయోదశి.. శివ కేశవుల ప్రీతి కరమైన రోజు

  పనిలో సేవ చేసుకుంటూ శనికి ఇష్టమైన రంగు వస్త్రాలు దానం చేయడం లాటి పనులు చేయాలి. శనిగ్రహానికి ఇష్టమైన రంగు నలుపు, నీలి రంగులు. వాహనం కాకి. నువ్వులు, జిల్లేడు ఆకులు. శివునికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వులతో అభిషేకం చేయాలి.

 • allu arjun

  ENTERTAINMENT25, May 2019, 4:39 PM IST

  బన్నీ - పూజా: ఫ్యామిలీతో సరదాగా..

  నా పేరు సూర్య సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని త్రివిక్రమ్ తో కలిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. 

 • tollywood

  ENTERTAINMENT22, May 2019, 1:45 PM IST

  సీనియర్ హీరోయిన్స్ ని తొక్కేస్తున్న ప్రజెంట్ బ్యూటీస్

  కాజల్, సమంత, తమన్నా , అనుష్కా.. ఇలా మొన్నటివరకు అందరూ టాలివుడ్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలతో వచ్చేవారు. కానీ ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ వరుస అవకాశాలను అందుకుంటూ సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రజెంట్ సౌత్ లో ఎక్కువగా ఎట్రాక్ చేస్తోన్న బ్యూటీస్ వీరే.. 

 • pooja hegde

  ENTERTAINMENT17, May 2019, 4:55 PM IST

  హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోన్న పూజా హెగ్డే!

  చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పూజ.