Pooja Hegde

(Search results - 297)

Pooja Hegde

Entertainment9, Jun 2020, 5:23 PM

పూజా హెగ్డే యోగాసనాలు.. కేకస్య కేకోభ్యహ

బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని చాలా మంది హీరోయిన్ గుట్టు చప్పుడు కాకుండా అనుసరిస్తూ..అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలతో ఆ గుట్టుని లీక్ చేస్తున్నారు. అలా యోగా చేస్తూ లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటోంది పూజా హెగ్డే.

• Entertainment7, Jun 2020, 10:15 AM

`అల వైకుంఠపురములో` రీమేక్ ఆ హీరో చేయటం లేదు!

రణవీర్‌ సింగ్ అల వైకుంఠపురములో రీమేక్‌కు అంగీకరించలేదని. అలాంటి ప్రపోజల్‌ ఏది అసలు రణవీర్‌ దగ్గరకు రాలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రణవీర్ ఇప్పటికే చేతినిండా సినిమాలతో  బిజీగా ఉడటంతో కొత్త సినిమాలను అంగీకరించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు రణవీర్ టీం.

Rahul Dravid

Entertainment News4, Jun 2020, 3:29 PM

ఆ క్రికెటర్ కు ఫిదా అయిపోయిన పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో రారాణిలా వెలుగొందుతోంది. పూజాది హెగ్డే పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ ఏడాది పూజా హెగ్డే అల వైకుంఠపురములో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Samantha and Pooja Hegde

Entertainment30, May 2020, 7:37 AM

పూజ వివాదం... ట్రోలర్స్ కి సమంత షాకింగ్ రిప్లై!

ఈ విషయంలో తనను ద్వేషించేవారికి, ట్రోలర్స్ కి సమంత అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా బుర్రలు తిరిగిపోవాల్సిందే. ఇంకోసారి ఆమెను ట్రోల్ చేయడానికి కూడా ఆలోచించేలా ఇచ్చింది.

• Entertainment News29, May 2020, 11:54 AM

హీటెక్కుతున్న సమంత, పూజ ఫ్యాన్ వార్.. మధ్యలో నందినీ రెడ్డి

అందరూ పూజా హెగ్గే దే తప్పు అని భావించారు. విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగా ఎకౌంట్ హ్యాక్ అయినప్పటికీ.. ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

• Entertainment News29, May 2020, 7:21 AM

సమంతకు సారీ చెప్పు...పూజా హెగ్డే పై నెటిజన్ల ఫైర్

తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది

Allu Arjun

Entertainment News28, May 2020, 1:59 PM

అల్లు అర్జున్ సినిమా చూశా.. నేను తప్ప ఇంకొకరు చేయకూడదు.. బాలీవుడ్ హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రం రికార్డ్ సృష్టించింది.

Pooja Hegde

Entertainment28, May 2020, 1:14 PM

హ్యాక్ చేసి,సమంతపై అసభ్య కామెంట్స్

రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా వుండేవాళ్ళకి ఈ హ్యాకింగ్‌ పెద్ద సమస్యే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ అక్కౌంట్లు అప్పుడప్పుడూ హ్యాక్‌ అవుతుండడం చూస్తూనే వున్నాం. అలాగే ఆ మధ్యన పవన్ ఎక్కౌంట్ సైతం హ్యాక్ అయ్యింది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్ అయింది.

• Entertainment11, May 2020, 10:09 AM

ప్రభాస్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి`.. 21 కథ ఇదేనా?

రాధకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ప్రభాస్‌ చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.

Allu Arjun

Entertainment News3, May 2020, 12:28 PM

అల్లు అర్జున్ తో మూడోసారి.. హీరోయిన్ ఒప్పుకుంటుందా ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

pooja-hegde

Entertainment16, Apr 2020, 3:17 PM

లాక్ డౌన్ లో పూజ హెగ్డే హాట్ సెల్ఫీ లు..వైరల్

తెరపై రోజూవారీ అందాలు పండించే ఈ ముద్దు గుమ్మలు ఖాళీగా ఉన్నసమయాల్లోనూ అదే పని మీద ఉంటున్నారు. అఫ్ కోర్స్ తమ అభిమానులకు ఆనందం కలిగిస్తున్నారు. కాస్తంతం మెంటల్ రిలీఫ్ ఇస్తున్నారు అని వీళ్లని చాలా మంది మెచ్చుకుంటున్నారు కూడా. ఇదిగో ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న పూజ హెడ్గే కూడా అదే పనిలో ఉంది.
• prabhas, pooja

Entertainment7, Apr 2020, 9:05 AM

ప్రభాస్ 20: కీ సీక్రెట్ లీక్ చేసేసిన పూజ, షాక్ లో టీమ్

సినిమా రిలీజ్ కు ముందు ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే అంతలా జనాల్లో నానుతుంది. అదే అంతులేని పబ్లిసిటీ ఇస్తుంది. అందుకే తెలివైన దర్శక,నిర్మాతలు తమ సినిమాలో అసలు మ్యాటర్ బయిటకు వెళ్లకుండా కొద్ది కొద్దిగా క్లూలు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేస్తారు. బాహుబలి ప్రమోషన్ స్టాటజీ చూసాక ఈ టెక్నిక్ మరీ పాపులర్ అయ్యింది.  రిలీజ్ అయ్యేదాకా గుప్పెట మూసి ఉంచాలని హీరో,హీరోయిన్స్ కు క్లియిర్ గా చెప్తున్నారు.

అయితే ఒక్కోసారి పొరపాటునో,కావాలనో టీమ్ సినిమాకు సంభందించిన కొన్ని సీక్రెట్స్ లీక్ చేసేస్తూంటారు. అలాంటిదే పూజ హెడ్గే తన తాజా చిత్రం విషయంలో చేసిందని చెప్తున్నారు.  ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ తో చేస్తున్న చిత్రం కావటంతో అందరి దృష్టీ ఇటే పడింది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఈ చిత్రం గురించి ముచ్చటించి కీలకమైన సమాచారాన్ని చెప్పేసారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

• Entertainment News6, Apr 2020, 1:45 PM

కరోనా విరాళాలు: తీసుకునే కోట్లు ఇక్కడివి, పైసా విదిల్చని హీరోయిన్లు

కరోనా నేపథ్యం పేద వర్గాలు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పని చేస్తే తప్ప పూట గడవని వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. సినీ రంగం నుంచి కూడా హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరోయిన్ల వ్యవహారం విమర్శలకు కారణమవుతోంది. తెలుగు సినీ రంగం నుంచి ఎంతో పొంది. కష్టసమయంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

• gossips29, Mar 2020, 11:06 AM

డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. నెక్ట్స్‌ సినిమా ఎప్పుడంటే.?

ప్రభాస్‌ కొత్త సినిమాను 2021 జనవరిలో రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనవరిలో సినిమా రిలీజ్ చేయటం కుదిరేలా లేదు. దీంతో సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. మరింత ఆలస్యం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి ఫిక్స్‌ అయ్యారట.

• News25, Mar 2020, 9:46 AM

ప్రభాస్ అభిమానులకు షాక్‌.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.