Pooja Hedge

(Search results - 62)

Prabhas has dominated the action film genre over the last decade, with his films hitting new levels thanks to his adoring fan base. The actor is now in high demand, with several film producers competing for his services. His film Salaar was granted a release date last week, and the news elicited yet another wild reaction from his fans.

EntertainmentJul 8, 2021, 12:40 PM IST

‘రాధేశ్యామ్‌’ ..ప్రభాస్ కు ఇంకో 'డార్లింగ్'

ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడుగా కనిపించనున్నారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే అంశాలు చుట్టు తిరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు.

• undefined

EntertainmentJun 27, 2021, 5:38 PM IST

‘రాధేశ్యామ్‌’: దిమ్మతిరిగే డిజిటల్,శాటిలైట్ డీల్?

భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ అవుతుందా లేదా థియోటర్స్ లో రిలీజ్ అవుతుందా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది.

Radhe Shyam

EntertainmentJun 16, 2021, 7:32 PM IST

'రాధే శ్యామ్':ప్రియదర్శి చెప్పిన ఇంట్రస్టింగ్ సంగతులు..!

ఈ చిత్రం విశేషాలను అందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియదర్శి మీడియాతో షేర్ చేసుకున్నారు. తన పాత్రమిటి...ఏం చేస్తూంటాడు,హీరో,హీరోయిన్స్ తో తను ఉండే సీన్స్ ఏమిటనేవి చెప్పుకొచ్చాడు.

• undefined

EntertainmentJun 7, 2021, 5:11 PM IST

‘రాధేశ్యామ్‌’కి అమేజాన్ డీల్,కలలో కూడా ఊహించని రేటుకి??

ఓటీటి జెయింట్స్ అమేజాన్,నెట్ ఫ్లిక్స్ రెండూ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ  పడ్డాయి. అందులో అమేజాన్ కు ఈ డీల్ ఓకే అయ్యేటట్లు ఉందని సమాచారం. అయితే డిజిటల్ కు మాత్రమే కాకుండా మొత్తం సినిమా నెగిటివ్ రైట్స్ అవుట్ రైట్ డీల్ గా క్లోజ్ చేద్దామని నిర్ణయానికి వచ్చారట.

• undefined

EntertainmentMay 26, 2021, 11:11 AM IST

‘రాధేశ్యామ్‌’ లో 'టైటానిక్' టైప్ ఎపిసోడ్

సినిమాలో షిప్ ఎపిసోడ్ అరగంట పైగా వస్తుందిట. టైటానిక్ స్దాయిలో ఆ ఎపిసోడ్ ఉండబోతోందిట. పునర్జన్మ థీమ్ కు ఈ షిప్ ఎపిసోడ్ కీలకం అని, షిప్ కు యాక్సిడెంట్ అవుతుందని చెప్తున్నారు.

ఇప్పటికే సినిమా యూనిట్ బీట్స్‌ఆఫ్‌ రాధేశ్యామ్, మోషన్ పోస్టర్ల‌ను విడుదల చేసింది. భారి బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ జన్మదినం సందర్భంగా దీన్ని విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

EntertainmentMay 5, 2021, 2:02 PM IST

కరోనా కాకుండా ‘రాధేశ్యామ్‌’ కు కొత్త సమస్య?

మొత్తానికి దాదాపు షూటింగ్ పది రోజులు మినహా పూర్తైంది అన్నారు. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే పడింది.

The last few films by Prabhas were high octane action dramas. But Radhe Shyam is a different tale altogether. And since the posters of Prabhas and Pooja Hegde, who plays the lady love of Prabhas in the movie, have been out, fans can't stop wondering about the star. His appearance contributes to the allure. Prabhas is seen romancing Pooja in one poster while he is hanging off a moving train. On the other side, Prabhas and Pooja can be seen dancing hand-in-hand together, dressed quite spotlessly in gold and red. The photographs ooze the chemistry and comfort that they share. No wonder people are so excited about watching the movie that they can no longer keep their nerves calm.

EntertainmentApr 21, 2021, 3:37 PM IST

‘రాధేశ్యామ్‌’ టీమ్ లో కరోనా,షూటింగ్ హాల్ట్?

తాజాగా కరోనా ఎఫెక్ట్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పై కూడా పడిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్  అనుకున్నట్లుగా జరగలేదు. ఆగిపోయిందని చెప్తున్నారు.

Radhe Shyam director

EntertainmentMar 21, 2021, 2:40 PM IST

'రాథే శ్యామ్' డైరక్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ పోలీస్ లకు ఫన్నీ కంప్లైంట్

ఈ రోజుల్లో క్రియేటివిటికు హద్దులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో సరదాలుతో పోలీస్ లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. రీసెంట్ గా నితిన్  ట్వీట్ కు పోలీస్ లు రిప్లై ఇచ్చారు. వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దూకి ..తమ హీరో దర్శకుడు రాధకృష్ణ కుమార్ ని వెతికి పెట్టమని కంప్లైంట్ చేసారు.అయితే ఇదంతా ఫన్ లో భాగంగానే జరిగింది.

இந்நிலையில் 'சலார்' படக்குழுவினர், படப்பிடிப்பு முடிந்து தாங்கள் தங்கி இருக்கும் ஹோட்டலுக்கு சென்ற போது, இவர்கள் வந்த வேன், லாரி ஒன்றில் மோதி விபத்திற்குள்ளது.

EntertainmentFeb 11, 2021, 7:12 PM IST

దాంతో ప్రభాస్‌ ఇమేజ్ కు డ్యామేజ్?

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎందరో సౌతిండియా స్టార్స్ ఎక్కలేని ఎత్తులకు వెళ్లారు. ఆయన కెరీర్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఇండియా మొత్తం ఆయన సినిమాలు రిలీజ్ కోసం ఎదురుచూసే పరిస్దితి ఏర్పడింది.దాంతో ప్యాన్ ఇండియా సినిమాలే వరసగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఇమ్మిడియట్ గా చేసిన సాహో ఆ క్రేజ్ ని,ఊపుని కొంతవరకూ తగ్గించిందనే చెప్పాలి.

• undefined

EntertainmentFeb 11, 2021, 4:06 PM IST

“రాధే శ్యామ్” షాకిచ్చే న్యూస్: నార్త్ కు ఒకరు, సౌత్ కు మరొకరు?

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న రాధే శ్యామ్‌కి చూస్తూంటే చాలా ప్రత్యేకతలు ,విశేషాలు ఉన్నాయి. అవి ఒక్కోటి రివీల్ అవుతూంటే జనం షాక్ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించిన ఓ న్యూస్ వెబ్ లో హల్ చల్ చేస్తోంది. ఆ న్యూస్ విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇలాక్కూడా చేస్తారా అని షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏమిటా విషయం ...

ఇదిలా ఉంటే యూరప్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ నడుస్తోంది. స్పానిష్ గవర్నమెంట్ నేషనల్ స్టేట్ ఎమర్జన్సీ ప్రకటించింది.

EntertainmentFeb 10, 2021, 3:12 PM IST

పూజ ట్విట్టర్ ని ‘రాధేశ్యామ్‌’ టీమ్ అలా వాడింది

ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం గురించిన అప్ డేట్ పూజా హెగ్డే రివీల్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్‌ పూజా హెగ్దే స్వయంగా తెలిపింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజా హెగ్దే జంటగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ వస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

రైలులో  ప్రేరణ (పూజ హెగ్డే)తో విక్రమాదిత్య (ప్రభాస్) ప్రేమలో మునిగితేలుతున్నట్లు ఈ మోషన్ పోస్టర్ లో  ఉంది. రైలు వెళుతున్న సమయంలో తలుపులోంచి వారిద్దరు బయటకు ముఖాలను పెట్టి చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు.

EntertainmentFeb 8, 2021, 7:35 AM IST

ఆ డేట్ కే ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ లాక్?

పెద్ద సినిమాలు అన్ని వరస పెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటన చేసేసాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాలకూ రిలీజ్ డేట్ ఖరారైంది.  నెక్ట్స్ ఇయిర్ సంక్రాంతికి వస్తున్న ‘సర్కారు వారి పాట’ సైతం రిలీజ్ డేట్ ప్రకటన చేసేసింది.  కానీ ఒక్క ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ రిలీజ్ విషయం మాత్రం తేలటం లేదు. ఈ  విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేస్తున్న చిత్ర టీమ్.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాసం ఉందని మీడియా అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

ఇప్పటికే సినిమా యూనిట్ బీట్స్‌ఆఫ్‌ రాధేశ్యామ్, మోషన్ పోస్టర్ల‌ను విడుదల చేసింది. భారి బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ జన్మదినం సందర్భంగా దీన్ని విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

EntertainmentFeb 6, 2021, 3:58 PM IST

ప్రభాస్ స్టామినా ‘రాధేశ్యామ్‌’ ఓవర్ సీస్ డీల్ చెప్పేసింది

'బాహుబలి'తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ 'సాహో' తర్వాత చేస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'రాధ్యేశ్యామ్‌'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. పీరియాడిక్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

• undefined

EntertainmentJan 8, 2021, 9:48 AM IST

'ఫలక్ నుమా ప్యాలెస్' ని ప్రభాస్ కోసం ఎలా మార్చారంటే...

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న చిత్రయూనిట్ మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే  ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏ సీన్స్ తీస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

ಸಾಹೋ ಬಿಡುಗಡೆಯಾದ ನಂತರ 'ನಾನು ಏನು ಮಾಡುತ್ತೇನೆಂದು ಯಾರಿಗೆ ತಿಳಿದಿದೆ. ನಾನು ಹೊಸ ವ್ಯವಹಾರವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಬಹುದು ಅಥವಾ ನಾನು ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟಂತೆ ಕೃಷಿಯಲ್ಲಿ ತೊಡಗಬಹುದು' ಎಂದು ಹೇಳಿಕೆ ನೀಡಿದ್ದರು.

EntertainmentDec 31, 2020, 11:45 AM IST

ఫ్యాన్స్ కోసం ప్రభాస్ పురమాయింపు,అదే పనిలో డైరక్టర్ !

ప్రభాస్ కు తన అభిమానులు అంటే ప్రాణం. అందుకే వారి సంతోషం ఒక సర్పైజ్ ని సంక్రాంతి రోజు ప్లాన్ చేసారు. అదే తన తాజా చిత్రం రాధేశ్యామ్ టీజర్. షూటింగ్ తర్వాత పెట్టుకోవచ్చు..మొదట టీజర్ ని కట్ చేయటామని డైరక్టర్ కు పురమాయించారట.