Pooja  

(Search results - 437)
 • undefined

  News29, Mar 2020, 1:21 PM IST

  నా జీవితంలో బెస్ట్ మెమొరీస్ అవే.. ఇటలీ దుస్థితిపై హీరోయిన్ ఆవేదన

  కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ వైరస్ ప్రభావంతో విలవిలలాడుతున్నాయి. చైనాలు పుట్టిన ఈ వైరస్ అక్కడ విళయం సృష్టించింది. అయితే చైనా కన్నా ఎక్కువగా ఇటలీనే వైరస్‌ కారణంగా నష్టపోయింది. 10 వేల మందికి పైగా ఇటలీ ప్రజలు ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో పలువురు సెలబ్రిటీలు గతంలో తమ ఇటలీ టూర్‌కు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 • undefined

  gossips29, Mar 2020, 11:06 AM IST

  డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. నెక్ట్స్‌ సినిమా ఎప్పుడంటే.?

  ప్రభాస్‌ కొత్త సినిమాను 2021 జనవరిలో రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనవరిలో సినిమా రిలీజ్ చేయటం కుదిరేలా లేదు. దీంతో సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. మరింత ఆలస్యం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి ఫిక్స్‌ అయ్యారట.

 • undefined

  News25, Mar 2020, 9:46 AM IST

  ప్రభాస్ అభిమానులకు షాక్‌.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం

  బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.

 • undefined

  News24, Mar 2020, 11:17 AM IST

  భయపడుతున్న పూజా హెగ్డే... ఈ పరిస్థితి చక్కబడే సరికి..!

  కరోనా భయంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో సౌత్‌ స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే ఆసక్తికర ట్వీట్ చేసింది. క్వారెంటైన్‌ టైం ను తను ఎలా గడుపుతుందో అభిమానులకు చూపించింది పూజా.

 • pooja hegde

  News24, Mar 2020, 7:52 AM IST

  పూజా హెగ్డే రెమ్యునరేషన్.. అఖిల్ కంటే ఎక్కువే?

  వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో అందరు పూజ వైపే మొగ్గు చూపుతున్నారు. రెమ్యునరేషన్ ఎంత పెంచినా పట్టించుకోవడం లేదు. పైగా వచ్చేవన్ని పెద్ద సినిమాలే. 

 • rana
  Video Icon

  Entertainment20, Mar 2020, 10:50 AM IST

  ‘పాగల్’ విశ్వక్సేన్...కరోనాఎఫెక్ట్ లోనే షూటింగ్ ప్రారంభం...

  యంగ్ హీరో విశ్వక్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న సినిమా‘పాగ‌ల్’.

 • priyadarshi

  Entertainment18, Mar 2020, 7:56 AM IST

  కమెడియన్ కు కరోనా కష్టాలు: 14రోజులు హౌస్ అరెస్టే

  కరోనాని  లెక్క చేయకుండా, ఏ మాత్రం పట్టించుకోకుండా జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు ప్రభాస్ అండ్ టీం. ఈ టీమ్ లోనే కమెడియన్ ప్రియదర్శి కూడా ఉన్నాడు. 

 • Allu Arjun

  News16, Mar 2020, 8:15 PM IST

  అర్జున్ రెడ్డి 2.. ఆ రెండు సిగరెట్లు చూసి టైటిల్ ఫిక్స్ చేసిన అల్లు అర్జున్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రంలో ఈ సంక్రాంతికి విడుదలైన ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. 

 • undefined

  Entertainment15, Mar 2020, 3:54 PM IST

  ప్రభాస్..అవసరమా ఈ రచ్చ.. కరోనాకే ఛాలెంజా?

    ప్రభాస్..జార్జియాలో షూటింగ్ స్టార్ట్ చేసాడు. రెగ్యులర్ షూట్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ కు తోడు కోసం పూజా హెగ్డే కూడా వెళ్లింది. అంతేకాకుండా ముఖానికి ఓ మాస్క్ పెట్టుకుని ఓ సెక్సీ ఫొటో దిగి సోషల్ మీడియాలో వదిలింది. ఇక అక్కడ  షూటింగ్ స్పాట్ లో 10 డిగ్రీల చలి ఉంది. దీనికి తోడు వాన కురుస్తోంది. 

 • கருப்பு உடையில் செம்ம ஹாட்

  Entertainment15, Mar 2020, 10:09 AM IST

  పూజ హెడ్గే చేసిన పనికి మన హీరోలకు మండుతోంది

  అల్లు అర్జున్ డిజె సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, బన్నీతో అల..వైకుంఠపురంలో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

 • swamy rara

  News11, Mar 2020, 3:28 PM IST

  బికినిలో 'స్వామిరారా' బ్యూటీ.. చుస్తే షాకవ్వాల్సిందే!

  ఈ హాట్ బ్యూటీని ఎవరో గుర్తు పట్టారా?. పేరు పూజా రామచంద్రన్. బెంగళూరు కి చెందిన ఈ బ్యూటీ స్వామిరారా సినిమాలో నిఖిల్ పక్కన లేడి దొంగగా నటించింది. అమ్మడు గ్లామర్ ని ప్రజెంట్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేశాయి. 

 • pooja hegde

  News10, Mar 2020, 10:36 AM IST

  బుట్టబొమ్మ అందాలు.. చూసి తట్టుకోవడం కష్టమే..!

  నటి పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

 • అఖిల్.. రియల్ లైఫ్ లో ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చి వెనకడుగేసిన యంగ్ బ్యాచ్‌లర్ అబ్బాయ్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అఖిల్ కూడా సినిమాలో బ్యాచ్‌లర్ లైఫ్ తో సతమతమవుతుంటాడట.

  News6, Mar 2020, 9:35 AM IST

  షూటింగ్‌లో అఖిల్‌ కి గాయాలు.. వారం బ్రేక్!

  గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ టైటిల్ తో  రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. 

 • అల వైకుంఠపురములో: ఈ చిత్రం గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామి సృష్టించింది. ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రికార్డుని సొంతం చేసుకుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది.

  News3, Mar 2020, 1:58 PM IST

  'అల వైకుంఠపురంలో' Netflix లో నెంబర్ వన్.. సంబరాల్లో ఫ్యాన్స్!

  బాగా హైప్ ఇచ్చి మరీ సన్ నెక్ట్స్ యాప్ లో ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. అలాగే ఈ సినిమాని తాజాగా (పిబ్రవరి 26) నుంచీ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ చేసారు. ఈ విషయమై పబ్లిసిటీ చెయ్యకపోయినా ఈ వార్త దావానలంగా అంటుకుని,అభిమానులను నెట్ ప్లిక్స్ వైపు పరుగెలెత్తేలా చేసింది. 

 • undefined

  News2, Mar 2020, 6:48 PM IST

  ప్రభాస్ సలహా బాగుంది కానీ.. డైరక్టర్ కి మాత్రం తీరిపోద్ది ?

  సాహో సినిమా డిజాస్టర్ అవటం ప్రబాస్ ని కాస్తంత కంగారు పెట్టిందనే చెప్పాలి. ఆ సినిమాలో సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం లేకపోవటమే కాదు, సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ షాట్స్ ఉండటం జరిగింది.