Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Ponniyin Selvan

"
Mani Ratnam Ponniyin Selvan titled Veerudu in TeluguMani Ratnam Ponniyin Selvan titled Veerudu in Telugu

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ తెలుగు టైటిల్ ఫిక్స్

‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Entertainment Sep 19, 2021, 5:23 PM IST

hero karthi interesting tweet on trisha called her princeshero karthi interesting tweet on trisha called her princes

'యువరాణి మీ ఆజ్ఞను పాటించాను' త్రిషను ఉద్దేశిస్తూ కార్తీ ట్వీట్... విషయం ఏమిటంటే!

గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. 
 

Entertainment Sep 19, 2021, 11:23 AM IST

director maniratnam shot  a song on aishwarya rai  with huge set up for ponniyin selvandirector maniratnam shot  a song on aishwarya rai  with huge set up for ponniyin selvan

400 మంది డాన్సర్ తో ఐశ్వర్య రాయ్ సాంగ్... పొన్నియిన్ సెల్వన్ కోసం మణిరత్నం భారీ ప్రయత్నం!

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై మణిరత్నం ఓ భారీ సాంగ్ షూట్ చేశారట. ఈ సాంగ్ లో ఐశ్వర్య రాయ్ తో పాటు ఏకంగా 400 మంది డాన్సర్ పాల్గొన్నారట.

Entertainment Sep 14, 2021, 2:11 PM IST

Case filed on Trisha and Maniratnam for this reasonCase filed on Trisha and Maniratnam for this reason

త్రిషకు అది కూడా తెలియదా.. వెంటనే అరెస్ట్ చేయాలి, ఇంత అపచారమా

హీరోయిన్ త్రిష సౌత్ లో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందింది. స్టార్ హీరోలందరితో త్రిష కలసి నటించింది. వయసు పెరిగాక సహజంగానే అవకాశాలు తగ్గుతాయి. త్రిష విషయంలో కూడా అదే జరిగింది.

Entertainment Sep 5, 2021, 12:10 PM IST

heroin trisha performs special pooja this is whyheroin trisha performs special pooja this is why

ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరోయిన్ త్రిష.. కారణం!

హీరోయిన్ త్రిష మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా ప్రాంతంలో గల ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె పూజలు నిర్వహించడం వెనుక పెద్ద ఆలోచనే దాగుంది. 

Entertainment Aug 23, 2021, 10:22 AM IST

mani ratnam ponniyin selvan movie first part release 2022 arjmani ratnam ponniyin selvan movie first part release 2022 arj

`బాహుబలి`ని ఫాలో అవుతున్న మణిరత్నం.. `పొన్నియిన్‌ సెల్వన్‌` టూ పార్ట్స్

`బాహుబలి` రెండు భాగాలుగా రిలీజ్‌కాగా, `కేజీఎఫ్‌`, `పుష్ప` వంటి చిత్రాలు రెండు భాగాలుగా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిరత్నం కూడా `పొన్నియిన్‌ సెల్వన్‌`ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు.

Entertainment Jul 19, 2021, 6:38 PM IST

ajith wife and actress shalini re entry with ponniyin selvan?ajith wife and actress shalini re entry with ponniyin selvan?

ఇరవైఏళ్ల తర్వాత స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ భార్య, నటి షాలిని రీఎంట్రీ ?

బాల నటిగా, హీరోయిన్‌గా చేసి ఆకట్టుకున్న షాలిని మాధవన్‌, అజిత్‌, విజయ్‌ లతో కలిసి నటించింది. ఈ క్రమంలో అజిత్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. 2000లో అజిత్‌తో మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు షాలిని. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

Entertainment Feb 13, 2021, 7:56 AM IST

after samantha now trisha wear hand bag shocking rate  arjafter samantha now trisha wear hand bag shocking rate  arj

సమంత రూట్‌లో త్రిష.. బ్రాండెడ్‌ బ్యాగ్‌తో ఎయిర్‌పోర్ట్ లో సందడి.. దాని కాస్ట్ షాక్‌ గురి చేస్తుంది!

తెలుగు హీరోయిన్లతో ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా గ్లామర్‌ షో విషయంలో రాజీపడటం లేదీ అమ్మడు. ఇటీవల ఎయిర్‌ పోర్ట్ వద్ద లూయిస్‌ విట్టన్‌ బ్యాగ్‌ ధరించి కనిపించింది. తాజాగా త్రిష కూడా అదే బ్యాగ్‌తో మెరిసింది. దీంతో ఫ్యాషన్‌ విషయంలో సమంతనే ఫాలో అవుతుంది త్రిష. 

Entertainment Jan 22, 2021, 5:30 PM IST

corona effect on tamil big budget moviecorona effect on tamil big budget movie

కోలీవుడ్ లో కరోనా.. ఆగిపోయిన 500కోట్ల ప్రాజెక్ట్!

సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. మొన్నటివరకు షూటింగ్ పనులతో హడావుడిగా కనిపించిన కోలీవుడ్ సుడియోలు ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి.  అవుట్ డోర్ షెడ్యూల్స్ ని కూడా ఛాలా వరకు క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే కోలీవుడ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్' కి కూడా కరోనా దెబ్బ గట్టిగానే పడింది.

News Mar 16, 2020, 9:52 AM IST

Mani Ratnam's 'Ponniyin Selvan' poster out, with out lyricist nameMani Ratnam's 'Ponniyin Selvan' poster out, with out lyricist name

హాట్ టాపిక్: మణిరత్నం కొత్త చిత్రం ఫస్ట్ లుక్, ఆయన పేరు లేదు!

ఈ సినిమాని `బాహుబలి` తరహాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా క్రూలో పాటల రచయిత పేరు వైరముత్తు కనపడకపోవటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

News Jan 3, 2020, 10:39 AM IST

AmalaPaul walks out of Maniratnam's Ponniyin SelvanAmalaPaul walks out of Maniratnam's Ponniyin Selvan

అనుష్క తర్వాత అమలాపాల్.. క్రేజీ డైరెక్టర్ కు షాక్!

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ స్క్రిప్ట్  స్క్రిప్ట్ పై మణిరత్నం చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేనివిధంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనేది మణిరత్నం కల.

News Nov 14, 2019, 7:19 PM IST

Anushka Shocking decision on Maniratnam movieAnushka Shocking decision on Maniratnam movie

లెజెండ్రీ డైరెక్టర్ కు షాక్.. అనుష్క నిర్ణయానికి కారణం ఇదే!

దిగ్గజ దర్శకుడు మణిరత్నం చాలా రోజులుగా పొన్నియన్ సెల్వన్ స్క్రిప్ట్ పై కసరత్తు చేతున్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. పొన్నియన్ సెల్వన్ సుప్రసిద్ధ నవల. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాలని మణిరత్నం ప్రయత్నిస్తున్నారు. 

News Oct 5, 2019, 2:33 PM IST

Rahman, Mani Ratnam criticised for choosing vairamuthu for ponniyin selvanRahman, Mani Ratnam criticised for choosing vairamuthu for ponniyin selvan

మణిరత్నంపై నెటిజన్లు ఆగ్రహం.. కారణమేంటంటే..?

మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో పన్నెండు పాటలకు వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారనిచిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై అభిమానులు  సోషల్ మీడియా వేదికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ENTERTAINMENT Sep 8, 2019, 3:46 PM IST

maniratnam ponniyin selvan latest updatemaniratnam ponniyin selvan latest update

మణిరత్నం హిస్టారికల్ మల్టీస్టారర్ లేటెస్ట్ అప్డేట్

ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ENTERTAINMENT Sep 6, 2019, 12:45 PM IST

latest update on maniratnam ponniyin selvanlatest update on maniratnam ponniyin selvan

మణిరత్నం మల్టీస్టారర్ లో మరో సీనియర్ హీరో

కోలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ లో స్టార్ యాక్టర్స్ నటించనున్నారు. విక్రమ్ - కార్తీ - జయం రవి వంటి కోలీవుడ్ స్టార్ హీరోలతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు. 

 

ENTERTAINMENT Aug 28, 2019, 5:40 PM IST