Ponnam Prabhakar
(Search results - 38)TelanganaNov 22, 2020, 7:05 PM IST
24 గంటల్లో టీఆర్ఎస్ కటౌట్లు తొలగించాలి.. లేదంటే: పొన్నం వార్నింగ్
టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రావు. 150 డివిజన్లలో ప్రభుత్వ ఆస్తులపై టీఆర్ఎస్ హోర్డింగులు పెట్టారని అయినప్పటికీ ఈసీ పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు
TelanganaNov 7, 2020, 4:04 PM IST
నవంబర్ 12న జరిగే రైతుమహాధర్నా విజయవంతం చేయండి - పొన్నం ప్రభాకర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు, చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రైతు సంతకాల సేకరణ చేపట్టింది
TelanganaJul 7, 2020, 2:14 PM IST
కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. కొత్త సెక్రటేరియట్ అవసరమా?.. పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత ఎందుకని టీపీసీసీ నేత పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ప్రశ్నించారు.
TelanganaJun 19, 2020, 1:07 PM IST
రాహుల్ గాంధీ 50వ జన్మదినోత్సవం.. పేదల సేవలో..
రాహుల్ గాంధీ 50వ జన్మ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
TelanganaJun 18, 2020, 2:54 PM IST
పాలాభిషేకం చేసిన వెదవలు ఎక్కడ .. పొన్నం ప్రభాకర్ ఫైర్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ 400కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు అయింది కానీ ఎక్కడి గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు.
TelanganaJun 13, 2020, 11:37 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ నేతల అరెస్టులు...జల దీక్షలు భగ్నం...
తెలంగాణలో ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేసి అడ్డుకుంటున్నారు.
TelanganaMay 14, 2020, 2:37 PM IST
పోతిరెడ్డిపాడు వివాదం : కేసీఆర్ చేసేది వ్యభిచారం కంటే తక్కువ కాదు.. పొన్నం ప్రభాకర్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
TelanganaJan 25, 2020, 5:41 PM IST
అందుకే టీఆరెస్ పార్టీ గెలిచింది.. పొన్నం అనుమానాలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆరెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని అందుకుంది. అయితే ప్రతిపక్షాలు ఈ రిజల్ట్స్ తో షాక్ కి గురవుతున్నాయి. రిజల్ట్ ఏ రేంజ్ లో ఎవరు ఊహించలేదు. ఇక ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు.
KarimanagarJan 22, 2020, 7:39 PM IST
ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ తొత్తులా పనిచేస్తోంది...: పొన్నం ఫైర్
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
KarimanagarJan 6, 2020, 8:20 PM IST
కేటీఆర్ భయం అదే... స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలతోనే...: పొన్నం ప్రభాకర్
తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగంసిద్దం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ప్రచారాన్ని ప్రారంభించింది.
KarimanagarOct 25, 2019, 5:52 PM IST
RTC Strike:తెలంగాణ బిజెపివి మాటలే...చేతలెక్కడ...: పొన్నం ప్రభాకర్
ఆర్టీసి సమ్మె విషయంలో తెలంగాణ బిజెపి చిత్తశుద్దితో పనిచేయడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రం తలుచుకుంటే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.
KarimanagarOct 1, 2019, 4:58 PM IST
బీజేపీకి బీ టీమ్ టీఆర్ఎస్, లక్ష్మణ్ అతిగా ఊహించుకోకు : పొన్నం ప్రభాకర్
రెండూ ఒకటి కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై సీబీఐతో విచారణ జరిపిస్తారా అంటూ సవాల్ విసిరారు. లేకపోతే బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.
TelanganaSep 29, 2019, 5:20 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక:తెరాసను నేలకు దించాల్సింది ప్రజలే
ఉప ఎన్నికల్లో గనుక అధికార తెరాస గెలిస్తే వారికి అహంకారం మరింతపెరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలవడం కేవలం హుజూర్ నగర్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణకు ఇది ఎంతో అవసరమని పొన్నం వ్యాఖ్యానించారు.
TelanganaAug 28, 2019, 6:57 PM IST
కేటీఆర్ ను విమర్శించే స్థాయి నీకు లేదు: పొన్నంకు బాల్క సుమన్ వార్నింగ్
కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్ ఖండించారు. కేటీఆర్ బంజారాహిల్స్ లీడర్ కాదని ఆయన గ్లోబల్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మహానగరానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకు వచ్చింది కేటీఆర్ అని చెప్పుకొచ్చారు.
TelanganaAug 20, 2019, 2:23 PM IST
వాటి జోలికి వస్తే రావణకాష్టమే: ఆర్ఎస్ఎస్ కు పొన్నం ప్రభాకర్ వార్నింగ్
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన దేశంలో ఇప్పటకీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. అసమానతల వల్లే రిజర్వేషన్లను కొనసాగించాలని సూచించారు.