Pongal  

(Search results - 29)
 • నాగార్జున - నాగ్ అభిమానించే తారలు అమితాబ్ బచ్చన్, టబులు.

  News24, Jan 2020, 12:11 PM IST

  మళ్ళీ మొదటికొచ్చిన 'బంగార్రాజు'.. సంక్రాంతి టార్గెట్?

  గతంలో నాగార్జున ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడు మన్మథుడు 2 ప్లాప్ తో మరో సినిమాను స్టార్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  ఎందుకంటె మన్మథుడు 2 నాగ్ మార్కెట్ ని గట్టి దెబ్బ కొట్టింది. 

 • pawan kalyan

  News16, Jan 2020, 5:56 PM IST

  మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. వైరల్ పిక్స్

  సంక్రాంతి వచ్చింది అంటే సినీ తారలు కూడా ఎంత బిజీగా ఉన్నా పనులన్నీ పక్కన పెట్టేస్తారు. షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చి సొంత గూటికి వాలిపోతుంటారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ సినీ తారలందరూ పొంగల్ ఫెస్టివల్ ని చూడముచ్చటగా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు.

 • lord ayyappa, makara jyothi

  Spiritual14, Jan 2020, 12:38 PM IST

  మకర సంక్రాంతికి శబరిమలలో జ్యోతి దర్శనానికి ఏంటి సంబంధం..?

  మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు చేస్తాడు. 

 • allu arjun

  News10, Jan 2020, 3:08 PM IST

  'అల.. వైకుంఠపురములో' ఆ పాత్రే హైలెట్!

  అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా  చిత్రం 'అల.. వైకుంఠపురములో' మరో రెండు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

 • undefined

  Spiritual9, Jan 2020, 12:46 PM IST

  సంక్రాంతి ఏరోజు జరుపుకోవాలి..?

  మనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం.

 • సూపర్ స్టార్..

  News8, Jan 2020, 12:31 PM IST

  దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రజిని రేంజ్ ఇది కాదే..?

  సూపర్ స్టార్ రజినీ కాంత్ నెక్స్ట్ దర్బార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 9న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తెలుగులో రజిని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందా లేదా అనేది సందేహంగా మారింది.

 • Darbar

  News7, Jan 2020, 3:26 PM IST

  సూపర్ స్టార్ ఎఫెక్ట్.. సినిమా కోసం సెలవులిచ్చేశారు!

  టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అక్కడ స్టార్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక రేంజ్ ని బట్టి హీరోలకు అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజయితే ఆ కిక్కే వేరు.

 • vijay devarakonda

  News7, Jan 2020, 8:23 AM IST

  వరల్డ్ ఫేమస్‌ లవర్.. ఆ హీరోలు రిజెక్ట్ చేశారా?

  మరో కొత్త తరహా లవ్ స్టోరీ వరల్డ్ ఫెమస్ లవర్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సినిమా టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సింగిల్ స్క్రీన్ పై నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్  చేస్తున్నాడు. అదే సినిమాకి మంచి క్రేజ్ తెస్తోంది.

 • undefined

  Andhra Pradesh3, Jan 2020, 10:11 AM IST

  కోడి పందేలకు సర్వం సిద్ధం... ఒక్కో పుంజు ధర రూ. 2లక్షలు

  వివిధ జాతులకు చెందిన కోడిపుంజులను అత్యంత ఖరీదైన ఆహారాన్ని అందించి పెంచుతున్నారు. కొన్ని జాతుల పుంజులు ఒక్కోటి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో పందేల కోసం వీటి పోషణలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
   

 • mahesh

  News31, Dec 2019, 9:13 AM IST

  సంక్రాంతి ఫైటర్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి బలమెంత?

  2020 మొదట్లోనే టాలీవుడ్ లో ఆసక్తికరమైన ఫైట్ నెలకొంది. 'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో' సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి గత సినిమాలకు సంబందించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఓ లుక్కిస్తే.. 

 • mahesh babu

  News30, Dec 2019, 8:19 AM IST

  సంక్రాంతి ఫైట్: ఫ్యాన్స్ కొట్లాటకు హీరోల బూస్ట్?

  సంక్రాంతికి విడుదల కానున్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి దిగనున్నాయి. అల్లు అర్జున్ "అల వైకుంఠపురములో.." - "మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు" సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  రెండు సినిమాలపై అంచనాలు ఒకే రేంజ్ లో ఉన్నాయి అనుకుంటే పొరపాటే అవుతోంది

 • Allu Arjun abd mahesh babu

  News23, Dec 2019, 4:04 PM IST

  సంక్రాంతి ఫైట్: ఆడియెన్స్ మా వైపే అంటున్న డైరెక్టర్

  బాక్స్ ఆఫీస్ వద్ద వార్ చూసి చాలా కాలమవుతోంది. నెక్స్ట్ ఇయర్ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకరోజు గ్యాప్ లో యుద్దానికి సిద్ధమయ్యాయి. "అల..వైకుంఠపురములో.." - సరిలేరు నీకెవ్వరు సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • knock knive

  Districts17, Dec 2019, 4:22 PM IST

  భారీఎత్తున కోడికత్తుల తయారీ...కాకినాడలో పట్టుబడ్డ వ్యాపారి

  సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో సంబరాలకే కాదు కోడిపందేలకు కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారీఎత్తును కోడికత్తులను తయారుచేస్తున్న వ్యక్తిని కాకినాడ పోలీసులు అరెస్ట్  చేశారు.   

 • కళ్యాణ్ రామ్ - 'అతనొక్కడే' సినిమా తరువాత వరుసగా 7 ఫ్లాప్ సినిమాలు చేశాడు కళ్యాణ్ రామ్. ఆ తరువాత అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన 'పటాస్'తో హిట్ అందుకున్నాడు.

  News21, Nov 2019, 6:20 PM IST

  ఎంత మంచివాడవురా: కళ్యాణ్ రామ్ ఊసరవెల్లి వేషాలు

  పొంగల్ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అల్లు అర్జున్ - మహేష్ బాబు వంటి స్టార్ హీరోల మధ్య కళ్యాణ్ రామ్ కూడా తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. మహేష్ సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

 • Allu Arjun abd mahesh babu

  News20, Nov 2019, 9:40 PM IST

  సంక్రాంతి ఫైట్.. సింగిల్ ఫ్రేమ్ లో బన్నీ - మహేష్

  సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ ప్రమోషన్స్ తో సాలిడ్ గా సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ "అల.. వైకుంఠపురములో" పాటలతో హడావుడి క్రియేట్ చేయగా.. సరిలేరు నీకెవ్వరు పోస్టర్స్ తో మహేష్ కాస్త సందడి చేశాడు..