Search results - 599 Results
 • MAMATHA

  NATIONAL19, May 2019, 7:27 AM IST

  ఏడో విడత లోక్ సభ పోలింగ్: కోల్‌కతాలో ఓటేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

  లోక్ సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు విడతల్లో పోలింగ్ జరగ్గా ఈ రోజు(ఆదివారం) చివరి  ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 59 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిస్తే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసినట్లే. ఏడో విడతలో  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సీని నటుడు శతృఘ్న సిన్హా, మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌, అనురాగ్‌ ఠాకూర్‌, మనోజ్‌ సిన్హా వంటి ప్రముఖులు ఫోటీ పడుతున్నారు. 

 • TEMPLES

  NATIONAL18, May 2019, 11:03 AM IST

  దేవుడిదే భారం: కేదార్ నాథ్‌కు మోదీ, సోమనాథ్‌కు అమిత్ షా... తిరుపతిలో దేవెగౌడ, కుమార స్వామి

  లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. దీంతో  ఇన్నాళ్లు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించిన నాయకులు ఇప్పుడు దేవాలయాల బాట పట్టారు. 
   

 • sonia

  NATIONAL17, May 2019, 12:19 PM IST

  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మహిళా నేతలు

  భారత రాజకీయాల్లో పురుషులతో పాటు మహిళలు కూడ రాణించారు. ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడ మహిళలు చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడ కొందరు మహిళ నేతలు కూడ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారు.చాలా మంది మహిళలు వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తే ... కొందరు  యాధృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయా పార్టీల్లో అగ్రనేతలుగా ఎదిగారు. తమ లక్ష్యాన్ని సాధించారు. 

 • విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా ఆయన ప్రసంగాలు ఉండేవి కావు. కానీ అనూహ్యంగా ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

  Andhra Pradesh14, May 2019, 4:52 PM IST

  చంద్రబాబు బిజీ: వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు?

  అమరావతి: కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజీగా కాలం గడేపిస్తున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేశారు తాజాగా మంగళవారంనాడు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన బిజీగా కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు

 • తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెసు పార్టీని దాదాపుగా వదిలేసి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపైనే విరుచుకుపడ్డారు. మళ్లీ ఆంధ్రవాళ్ల పాలన కావాలా అని ఓటర్లను ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును ఎలా అంగీకరిస్తారని ఆయన అడిగారు.

  Telangana10, May 2019, 3:04 PM IST

  మారిన కేసీఆర్ వ్యూహం: తెలంగాణ కాంగ్రెసుకు ఊరట

  కేసీఆర్ వ్యూహం కారణంగా శాసనసభలో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) విలీనం నిలిచిపోతుందనే ప్రచారం సాగుతోంది. నిజానికి, టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం ఇప్పటికే జరిగి ఉండాల్సింది. కానీ అకస్మాత్తుగా ఆగిపోయిందని అంటున్నారు. 

 • nagababu

  ENTERTAINMENT1, May 2019, 10:20 AM IST

  'జనసేన' పార్టీ డబ్బు పంచడంపై నాగబాబు కామెంట్స్!

  రాజకీయాల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే పాలిటిక్స్ లో ఏ పనైనా జరుగుతుంది.

 • kangana ranaut

  ENTERTAINMENT30, Apr 2019, 12:01 PM IST

  రాజకీయాలపై కంగనా సంచలన వ్యాఖ్యలు!

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ తన వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. 

 • KCR with Swaroopananda

  Telangana28, Apr 2019, 11:27 AM IST

  స్వరూపానందతో కేసీఆర్ భేటీ: ఏపీ రాజకీయాలపై చర్చ


  కేసీఆర్ స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత 20 నిమిషాలు వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం రోజునే స్వరూపానందను కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 • raghuram rajan

  business26, Apr 2019, 1:11 PM IST

  అలా ఐతే నా భార్య నాతో ఉండదు: రఘురామ్ రాజన్ ఆసక్తికరం

  భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తన భార్య తనను వదిలేస్తుందని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఈ విధంగా స్పందించారు.

 • girlfriend

  Lifestyle23, Apr 2019, 2:39 PM IST

  ఆ టాపిక్ మాట్లాడే అబ్బాయిలే.. అమ్మాయిలకు నచ్చుతారట!

  అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు. వారికి నచ్చేలా ఉండాలని.. అందరికంటే ప్రత్యేకంగా ఉండి.. అమ్మాయిల దృష్టి తమపై పడేందుకు అబ్బాయిలు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. 

 • bandla ganesh

  Telangana22, Apr 2019, 2:51 PM IST

  చాలా పెద్ద తప్పు చేశా, భయమేసింది... బండ్ల గణేష్

  తాను రాజకీయాలకు పనికిరానని  సీని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు

 • SANGAREDDY_Jagga Reddy

  Telangana22, Apr 2019, 2:44 PM IST

  పార్టీ మార్పుపై స్పందించిన జగ్గారెడ్డి...కాలమే నిర్ణయిస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి  పార్టీల నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ జాబితాలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) కూడా వున్నారు.  పార్టీ మారనున్నట్లు గత మూడు రోజులుగా విస్తృతంగా  జరుగుతున్న  ప్రచారంపై తాజాగా జగ్గారెడ్డి విచిత్రంగా స్పందించారు. 

 • tdp

  Telangana22, Apr 2019, 2:07 PM IST

  టీఆర్ఎస్‌కు షాక్: టిడిపిలో చేరిన ఖమ్మం నేత

  తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒకలా వుంటే ఖమ్మం జిల్లాలో మరోలా వున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలోకి వలసలు కొససాగుతుంటే ఖమ్మంలో అందుకు  భిన్నమైన సంఘటన జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ జంపింగ్ ద్వారా అతడు జడ్పిటీసి సీటును సొంతం  చేసుకున్నారు. 

 • brahmani

  Andhra Pradesh20, Apr 2019, 5:17 PM IST

  బ్రాహ్మణి ఆదర్శం... చంద్రబాబు అరుదైన పుట్టినరోజున కానుక

  తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపి సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. ఆయన ఇవాళ 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు, పార్టీ నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
   

 • kishan reddy

  Telangana18, Apr 2019, 8:31 PM IST

  ఎంపిటీసి, జడ్పిటీసిలతో ప్రజలకేం ఉపయోగం లేదు: కిషన్ రెడ్డి

  ప్రజలకు అసలు ఉపయోగపడని ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత తొందర పడుతుందో అర్థం కావడం లేదని బిజెపి నాయకులు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు తప్ప ఈ ఎన్నికలు సామాన్య ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగడవని ఆరోపించారు. అంతేకాకుండా వీరికున్న పరిమిత అధికారాలు కూడా అభివృద్ది, పాలనలో అంత ప్రముఖమైన పాత్రేమీ వహించవని...కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ ఎన్నికల నిర్వహణకు ఆగమేఘాల  మీద చర్యలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.