Asianet News TeluguAsianet News Telugu
6206 results for "

Political

"
ap cm ys jagan visits flood affected areas in kadapa districtap cm ys jagan visits flood affected areas in kadapa district

కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

వరద ప్రభావిత ప్రాంతాల ( flood affected areas) పర్యటనలో భాగంగా వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan mohan reddy) పర్యటించారు. గ్రామంలో కాలినడకన తిరిగి బాధితులను స్వయంగా కలుసుకున్న సీఎం వారికి భరోసా ఇచ్చారు.

Andhra Pradesh Dec 2, 2021, 10:03 PM IST

uppal bhagayat plots auction detailsuppal bhagayat plots auction details

జూబ్లీహిల్స్‌‌తో పోటీ పడ్డ ఉప్పల్ భగాయత్ ల్యాండ్స్.. హెచ్‌ఎండీఏకు కాసుల పంట

ఉప్పల్‌ భగాయత్‌ (uppal bhagayath layout)  మూడో దశ వేలంలోనూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు (hmda) కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు తారుమారు చేస్తూ.. మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి.

Telangana Dec 2, 2021, 9:09 PM IST

malavat poorna met minister ktr at pragathi bhavanmalavat poorna met minister ktr at pragathi bhavan

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ (malavat poorna) గురువారం మంత్రి కేటీఆర్‌ను (ktr) ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన "పూర్ణ" పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కి అందించారు. 

Telangana Dec 2, 2021, 8:06 PM IST

jaggaiahpet ysrcp mla samineni udaya bhanu warns malladi vasujaggaiahpet ysrcp mla samineni udaya bhanu warns malladi vasu

కొడాలి నాని, వంశీలపై వ్యాఖ్యలు.. నాలుక కోస్తా: మల్లాది వాసుకి సామినేని ఉదయభాను వార్నింగ్

టీడీపీ (tdp) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సానుభూతి కోసం చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చారని ఆరోపించారు జగ్గయ్యపేట వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను (samineni udaya bhanu) . మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయభాను. వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చీరేస్తామంటూ హెచ్చరించారు. వాసుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉదయభాను తెలిపారు.

Andhra Pradesh Dec 2, 2021, 6:49 PM IST

trs mp nama nageswara rao slams center over paddy issuetrs mp nama nageswara rao slams center over paddy issue

యాసంగిలో వరిసాగు.. నలుగురూ, నాలుగు మాటలు మాట్లాడుతున్నారు, ఎవరిది నమ్మాలి : కేంద్రంపై నామా విమర్శలు

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageswara rao) . నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారని.. ఇలా కాకుండా ఎవరో ఒకరు పార్లమెంట్‌లో స్టేట్‌మెంట్ ఇవ్వాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫుడ్ సెక్యూరిటీ, ఎఫ్‌సీఐ కేంద్రం ఆధీనంలో వుందని .. రైతుల ఇబ్బందులపై తాను ప్రశ్నించాలని చూస్తే కేంద్రం గొంతు నొక్కుతోందని ఆయన మండిపడ్డారు

Telangana Dec 2, 2021, 4:41 PM IST

denied degree after praising pm narendra modi phd student approaches hc in updenied degree after praising pm narendra modi phd student approaches hc in up

మోడీని పొగిడాడని డాక్టరేట్ ఆపేశారు.. కోర్టుకెళ్తానన్న విద్యార్ధి

అలీఘర్ యూనివర్సిటీకి (aligarh muslim university) చెందిన పీహెచ్‌డీ (phd student) విద్యార్థికి డాక్టరేట్ (doctorate degree) డిగ్రీ ఇవ్వకపోవడం కలకలం రేపుతోంది. 

NATIONAL Dec 2, 2021, 4:12 PM IST

court dismissed shilpa chowdary bail pleacourt dismissed shilpa chowdary bail plea

శిల్పా చౌదరికి కోర్టులో చుక్కెదురు, బెయిల్ తిరస్కరణ.. పోలీస్ కస్టడీకి అప్పగింత

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి న్యాయస్థానం షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే శిల్పా చౌదరి  భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం శిల్పా చౌదరిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 

Telangana Dec 2, 2021, 3:35 PM IST

ap govt introduces three capital bill in budget session 2022 says minister balineni srinivas reddyap govt introduces three capital bill in budget session 2022 says minister balineni srinivas reddy

వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు.... టీడీపీకి నందమూరి ఫ్యామిలీయే దిక్కు: మంత్రి బాలినేని

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో (ap budget session 2022) 3 రాజధానుల సవరణ బిల్లు (three capital bill) ప్రవేశపెడతామని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) . చంద్రబాబు (chandrababu naidu) చేసేవన్నీ డ్రామాలేనని.. లోకేశ్ (lokesh) ఒక పనికిరాని పప్పు అని మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh Dec 2, 2021, 3:14 PM IST

madhira trs councillor malladi vasu clarity over his comments on kodali nani and vallabhaneni vamsimadhira trs councillor malladi vasu clarity over his comments on kodali nani and vallabhaneni vamsi

కొడాలి నాని, వంశీలను లేపేయ్యాలంటూ వ్యాఖ్యలు.. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే ఇలా: క్షమాపణలు చెప్పిన మల్లాది వాసు

కమ్మ కులంలో చీడపురుగుల్లా తయారైన ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన కామెంట్స్ చేసిన ఖమ్మం జిల్లా మధిర టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 

Telangana Dec 2, 2021, 2:26 PM IST

ap cm ys jagan comments on one time settlement schemeap cm ys jagan comments on one time settlement scheme

వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ స్కీంపై దుష్ప్రచారం.. జగన్ ఆగ్రహం, బాధ్యులపై చర్యలకు ఆదేశం

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయని జగన్ అన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకంపట్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

Andhra Pradesh Dec 1, 2021, 5:04 PM IST

minister botsa satyanarayana comments on one time settlement schememinister botsa satyanarayana comments on one time settlement scheme

నచ్చితేనే ఆ స్కీమ్‌, బలవంతం లేదు.. టీడీపీది దుష్ప్రచారమే : వన్‌ టైం సెటిల్‌మెంట్ స్కీంపై బొత్స క్లారిటీ

పేదలకు ప్రయోజనం కలిగించేందుకే వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ప్రవేశపెట్టామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.  ఇది బలవంతపు పథకం కాదని.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తింపజేస్తామని బొత్స తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం చేపట్టారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు

Andhra Pradesh Dec 1, 2021, 4:50 PM IST

ap employees union leaders press meet on strikeap employees union leaders press meet on strike

తప్పంతా జగన్ సర్కార్‌దే.. ఓపిక పట్టాం, వేరే దారి లేకే ఇలా : ఉద్యమ కార్యచరణపై ఏపీ ఉద్యోగ నేతల కామెంట్స్

సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (ap govt employees) ఉద్యమ కార్యాచరణకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (sameer sharma) ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చారు ఉద్యోగ నేతలు.

Andhra Pradesh Dec 1, 2021, 3:44 PM IST

cm ys jagan spoling ysr name says dl ravindra reddycm ys jagan spoling ysr name says dl ravindra reddy

వైఎస్ పేరును చెడగొడుతున్నారు : జగన్‌పై డీఎల్ రవీంద్రా రెడ్డి విమర్శలు

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్‌పై (ys jagan mohan reddy) విరుచుకుపడ్డారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (dl ravindra reddy) . ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని రవీంద్రా రెడ్డి విమర్శించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Andhra Pradesh Dec 1, 2021, 2:37 PM IST

sensational astrologist venu swami says pawan kalyan political career ends in 2024sensational astrologist venu swami says pawan kalyan political career ends in 2024

Pawan kalyan:పవన్ రాజకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత... వేణు స్వామి సంచలన జోస్యం


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) డై హార్డ్ ఫ్యాన్స్ ఆయనను సీఎం సీటులో చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తుండగా... సంచలన జోతిష్యుడు వేణు స్వామి లేటెస్ట్ కామెంట్స్ ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. సీఎం పదవి అటుంచితే పవన్ అసలు రాజకీయాలలోనే ఉండడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

Entertainment Dec 1, 2021, 1:56 PM IST

govt employees give strike notice to ap csgovt employees give strike notice to ap cs

జగన్‌కు అల్టిమేటం.. ఉద్యమానికి సిద్ధం, సీఎస్‌కు నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు

సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (ap govt employees) ఉద్యమ కార్యాచరణకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (sameer sharma) ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చారు ఉద్యోగ నేతలు

Andhra Pradesh Dec 1, 2021, 1:48 PM IST