Policy  

(Search results - 44)
 • Sand Mafia

  Andhra Pradesh11, Jun 2019, 5:24 PM IST

  ఏపీలో ఇసుక ఫ్రీ విధానం రద్దు: జూలై 1 నుంచి కొత్త ఇసుక పాలసీ

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రానికి ఆదాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకురానున్నారు.

 • ys jagan review

  Andhra Pradesh4, Jun 2019, 1:41 PM IST

  కొత్త పాలసీ: మద్యనిషేధంపై అడుగులు వేస్తున్న జగన్

  ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.  దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని  వైఎస్ జగన్  హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు వీలుగా ఎక్సైజ్ పాలసీని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు.

 • NATIONAL3, Jun 2019, 3:09 PM IST

  దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత: హిందీపై వెనక్కి తగ్గిన కేంద్రం

   హిందీ విషయంలో  కేంద్రం వెనక్కు తగ్గింది. జాతీయ విద్య విధానం డ్రాఫ్ట్ పాలసీలో కేంద్రం మార్పులు చేర్పులు చేసింది. హిందీ బలవంతంగా రుద్దడాన్ని కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో డ్రాఫ్ట్ పాలసీలో మార్పులు చేర్పులకు కేంద్రం పూనుకొంది.

 • car insurance

  Automobile21, May 2019, 2:46 PM IST

  జంగ్ షురూ.. వెహికల్స్ ఓనర్లకు చుక్కలే.. థర్డ్ పార్టీ బీమా అంటే సవాలే

  ఇక నుంచి థర్డ్ పార్టీ బీమా అమలు చేయాలంటే వాహనాల కొనుగోలుదారులకు కష్టాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం బీమా ప్రీమియం పెంచాలని భారత బీమా నియంత్రణ, అభివ్రుద్ధి, సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఈ నెల 29లోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాతే బీమా ప్రీమియం పెంపు అమల్లోకి వస్తుంది.

 • Donald Trump

  NRI19, May 2019, 3:40 PM IST

  ట్రంప్ ‘గ్రీన్ కార్డ్’ పాలసీతో ఇండియన్లకు మేలే

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘బిల్డ్ అమెరికా’ వీసా.. గ్రీన్ కార్డు జారీ చేసే విధానంతో భారతీయులకు మంచి అవకాశం లభించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గ్రీన్ కార్డు కోసం భారతీయులు రమారమీ తొమ్మిదేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటివరకు కుటుంబ సంబంధాలపై ఆధారపడి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు.  

 • green

  NRI17, May 2019, 10:37 AM IST

  మెరిట్ కం నైపుణ్యం ఉంటేనే గ్రీన్ కార్డు.. ఇదీ ట్రంప్ న్యూ పాలసీ

  పాతకాలం నాటి, లాబీయింగ్ విధానాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుల్ స్టాప్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న గ్రీన్ కార్డు విధానానికి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత నిపుణులకు మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేయనున్నారు

 • visa policy

  NRI7, May 2019, 11:39 AM IST

  2లక్షల మంది ఇండియన్లకు రిలీఫ్: వీసా పాలసీపై కోర్టు నిషేధం

  అక్రమ నివాసం ఉన్న వారిపై నిషేధం విధించాలని అమెరికా చేసిన వీసా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక జిల్లా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు లక్షల మంది భారతీయులకు ఉపశమనం లభించనున్నది. 
   

 • lic online loan

  business26, Apr 2019, 2:57 PM IST

  ఎల్ఐసీలో ‘ఆన్‌లైన్ లోన్’ పొందడం ఎలా?

  భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) రుణం ఇప్పుడు చాలా సులభంగా పొందవచ్చు. ఇంతకుముందు రుణం పొందాలంటే చాలా పెద్ద ప్రయాసతో కూడున్నదిగా ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరం లేదు.

 • LIC New Jeevan Nidhi Policy

  business20, Apr 2019, 3:05 PM IST

  ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పాలసీ: తెలుసుకోవాల్సిన విషయాలు

  భారత అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నాలుగు రకాల పెన్షన్ ప్లాన్స్ అందిస్తోంది. ‌వాటిలో  ప్రధానమంత్రి వయా వందన యోజన, ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి, ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VI, ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ ఉన్నాయి.

 • pollachi murder

  Telangana18, Apr 2019, 11:38 AM IST

  భీమా డబ్బుల కోసం తోడల్లుడిని హత్య చేసిన టీచర్

  ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం సమీప బంధువునే  ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడే దారుణంగా హతమార్చిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో  చోటు చేసుకొంది

 • TECHNOLOGY13, Mar 2019, 10:52 AM IST

  వేధింపుల ‘అమిత్’:గెంటేయకుండా ప్యాకేజీ.. గూగుల్‌పై రిట్!

  మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని తక్షణం ఉద్వాసన పలుకకుండా ప్యాకేజీ ఇచ్చారని ఆరోపిస్తూ ఓ డైరెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‍పై గూగుల్ స్పందించింది. బలవంతంగా ఉద్యోగం నుంచి తొలిగించినందుకు గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమిత్ సింఘాల్ కు 4.5 కోట్ల డాలర్ల ప్యాకేజీ ఇచ్చి పంపినట్లు అంగీకరించింది. గూగుల్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికి ఉబెర్‌లో చేరినా.. వేధింపుల ఆరోపణలు సంగతి ముందే వెల్లడించనందుకు అక్కడ అమిత్ సింఘాల్ రాజీనామా చేసి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. 

 • Amazon Flipkart

  TECHNOLOGY5, Mar 2019, 1:44 PM IST

  ఆమెజాన్ వర్సెస్ ఫ్లిప్‌కార్ట్: ఎవరికేది బెనిఫిట్.. 9లోగా జవాబివ్వాలి

  సంప్రదాయ వర్తకుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ-కామర్స్‌పై ముసాయిదాను ప్రకటించింది. ఈ ముసాయిదాపై ఈ నెల తొమ్మిదో తేదీలోగా సదరు ఈ-కామర్స్ సంస్థలు అభిప్రాయాలు చెప్పడానికి కసరత్తు చేస్తున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఈ-కామర్స్‌లో మరింత పారదర్శకతకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.

 • e com

  business24, Feb 2019, 11:42 AM IST

  ‘ఈ-కామర్స్’ డేటా లోకలైజేషన్..నో ట్రాన్స్‌ఫర్: టర్మ్స్ & కండీషన్స్ మస్ట్

  దేశీయంగా మన వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు తరలించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం 'ఈ-కామర్స్‌'లో మనం పొందుపర్చిన సమాచారం పదిలంగా ఉండాల్సిందే. సదరు సంస్థలు ఎటువంటి పరిస్థితుల్లోనూ థర్డ్‌ పార్టీకి, విదేశాలకు ఇచ్చేందుకు వీల్లేదు. 

 • gold

  business12, Feb 2019, 1:36 PM IST

  స్టాక్ ఎక్స్చేంజ్‌ తరహాలో.. త్వరలో ‘గోల్డ్ ఎక్స్చ్ంజ్’.. ఆ పై బులియన్ బ్యాంక్

  మగువలకు గుడ్ న్యూస్.. త్వరలో పసిడి కోసం బులియన్ బ్యాంక్, ట్రేడింగ్ లావాదేవీల నిర్వహణకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు కానున్నది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదా పలు కేంద్ర ప్రభుత్వశాఖల పరిశీలనలో ఉన్నది. 

 • modi

  business11, Feb 2019, 11:37 AM IST

  భారత్ ఎగుమతులపై జీరో టారిఫ్‌కు చెల్లు: రూ.40 వేల కోట్ల లాస్?

  ఇప్పటివరకు చైనా ఎగుమతులపై కొరడా ఝుళిపించి వాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ ఎగుమతులపై కేంద్రీకరించారు. జీఎస్పీ కింద భారతదేశానికి 48 ఏళ్లుగా అమలవుతున్న జీరో టారిఫ్ రాయితీలను ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అనధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.