Search results - 906 Results
 • police

  NATIONAL23, Jan 2019, 3:36 PM IST

  అమరావతిలో ఉద్రిక్తత... పోలీసులు,అటవీ అధికారులపై దాడి

  మహారాష్ట్రలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ రక్షణ కోసం సొంత ప్రాంతాలకు దూరం చేయడంతో పాటు తమకు సరైన పునరావాసం కల్పించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలపై కూడా  దాడిచేసి ధ్వంసం చేశారు.  ఈ ఘటన అమరావతి సమీపంలోని మేల్ ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
   

 • murder in chennai

  NATIONAL23, Jan 2019, 11:57 AM IST

  దారుణ హత్య.. శవాన్ని ముక్కలుగా కోసి సెప్టిక్ ట్యాంక్ లో..

  ముంబయి నగరంలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. శవాన్ని చిన్న చిన్న ముక్కులుగా నరికి.. తర్వాత ఆ ముక్కలను టాయ్ లెట్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ లోకి వదిలారు. 

 • Jagan Mohan Reddy

  Andhra Pradesh23, Jan 2019, 11:54 AM IST

  జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఎకు ట్విస్ట్ ఇచ్చిన ఎపి పోలీసులు

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో దర్యాప్తు సంస్థల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను సిట్‌ను నుంచి తప్పించిన హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది

 • NATIONAL23, Jan 2019, 11:06 AM IST

  రూ.10కోట్లు డిమాండ్.. ఎమ్మెల్యే అరెస్టు

  ఓ బిల్డర్ ని రూ.10కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. 

 • Sexual complaint

  Telangana23, Jan 2019, 9:50 AM IST

  ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. దుబాయిలో అమ్మేశాడు

  దుబాయ్‌లో పనిచేసే మహిళలకు నెలకు రూ.30వేల వరకు జీతం వస్తుందని ఆశపెట్టేవారు. తామే వీసాలు ఏర్పాటు చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసేవారు. అయితే వారికి వర్క్‌ పర్మిట్‌ వీసా కాకుండా విజిట్‌ వీసాలను పంపించేవారు.

 • suicide

  Andhra Pradesh23, Jan 2019, 9:11 AM IST

  యువతి ఫిర్యాదు: పీఎస్ ముందు యువకుల ఆత్మహత్యయత్నం, ఒకరి మృతి

  కృష్ణాజిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం బైక్‌పై వెళుతున్న అన్నాచెల్లెళ్లు రోడ్డుపక్కనే కూర్చొన్న ఇద్దరు యువకులను బైక్‌తో ఢీకొట్టారు

 • YS Sharmila

  Telangana22, Jan 2019, 11:08 AM IST

  షర్మిల-ప్రభాస్ కేసు.. ఆరుగురి అరెస్ట్

  షర్మిలపై నెగిటివ్ గా ప్రచారం చేసిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
   

 • rice pulling

  Andhra Pradesh21, Jan 2019, 4:35 PM IST

  ఆ బాక్స్ లో ఏముంది: పోలీసులకు చుక్కలు చూపారు

    విజయవాడలో ఓ అనుమానాస్పద బాక్స్‌ను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బాక్స్‌లో ఇరిడీయం ఉన్నట్టుగా  అనుమానిస్తున్నారు.

   

 • Cheddi gang 2

  Telangana21, Jan 2019, 10:38 AM IST

  చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని అరెస్టు చేసిన పోలీసులు

  నగరంలో వరస దొంగతనాలకు పాల్పడి.. గత కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా పారిపోతున్న చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

 • rape and murder

  Telangana20, Jan 2019, 3:53 PM IST

  తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులు: సూసైడ్ చేసుకొన్న మదర్

  షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న యువతితో పాటు ఆమె తల్లిని కూడ లైంగిక వేధింపులకు గురి చేశాడు షాపింగ్ మాల్ యజమాని. ఈ వేధింపులు భరించలేక యువతి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

   

 • Sara Ali Khan impressed critics and audience with her debut film Kedarnath. She is already set to end the year with a big band in her second movie Simmba will be released on December 28.

  ENTERTAINMENT20, Jan 2019, 10:35 AM IST

  పోలీస్ స్టేషన్ లో హీరోయిన్!

  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇటీవల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చూస్తోంది. 

 • Marriage

  NATIONAL19, Jan 2019, 2:54 PM IST

  తాగి పీటల మీద కూర్చున్న వరుడు.. షాకిచ్చిన వధువు

  మరికాసేపట్లో వధువు మెడలో తాళికట్టి..కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు.. తన చేతులతో తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 

 • sharmila

  Telangana19, Jan 2019, 7:11 AM IST

  వైఎస్ షర్మిల ఫిర్యాదు: 15 మందిని గుర్తించిన పోలీసులు

  షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దూకుడు పెంచారు. షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 • diesel theft

  Telangana17, Jan 2019, 8:43 PM IST

  హైదరాబాద్‌ శివారులో డీజిల్ దొంగతనం...నలుగురి అరెస్ట్

  ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలయం కంపనీలకు చెందిన పైప్ లైన్ల నుండి భారీ ఎత్తున డిజిల్‌ను చోరీ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రహస్యంగా జరుగుతున్న ఈ చోరిని మల్కాజ్ గిరి, కీసర సిసిఎస్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ ముఠా గుట్టు రట్టు చేశారని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. 

 • KTR meets Jagan

  Andhra Pradesh17, Jan 2019, 1:27 PM IST

  జగన్, కేటీఆర్ భేటీపై ఎపి పోలీసుల నిఘా

  జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ బుధవారం లోటస్ పాండ్ లో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై వారిద్దరు చర్చలు జరిపారు.