Police Raids  

(Search results - 22)
 • <p><br />
arrest</p>

  Andhra Pradesh8, Nov 2020, 8:09 PM

  పేకాట స్థావరాలపై దాడులు: పోలీసుల అదుపులో పరిటాల ముఖ్య అనుచరుడు

  అనంతపురం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామ శివారులో మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరాన్ని గుర్తించారు.

 • <p>एसपी ग्रामीण आदित्य व तहसीलदार ने मुआवजा, कार चालक पर कार्रवाई का आश्वासन देकर शांत कराया। पुलिस ने चालक को हिरासत में ले लिया है। उसके मुताबिक हादसा मवेशी से बचने के चक्कर में हुआ। जौनपुर निवासी चालक परवेज के मुताबिक हादसा अचानक सड़क पर आए मवेशियों को बचाने के चक्कर में हुआ है।</p>

  Andhra Pradesh27, Aug 2020, 7:51 PM

  పేకాట క్లబ్బుపై దాడి: పోలీసులపై తిరగబడిన నిర్వాహకులు... ఉద్రిక్తత

  కర్నూలు జిల్లాలో పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులోని పేకాట క్లబ్బులపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు.

 • Police Raids on Country Made Liquor Units at Krishna District
  Video Icon

  Andhra Pradesh11, Mar 2020, 11:50 AM

  నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు...

  కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సారా తయారీ కేంద్రాలపై పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి.

 • Police raids on Kodipandalu, Man Escaping from police died mysteriously
  Video Icon

  Andhra Pradesh9, Mar 2020, 10:29 AM

  బండినడుపుతూ సడెన్ గా ప్రాణాలొదిలాడు..

  తాడికొండ, అబ్బారాజుపాలెం గ్రామంలో కోడిపందాలు శిబిరాలపై పోలీసుల దాడిలో అపశృతి చోటు చేసుకుంది.

 • police raids illegally storing fire crackers in krishna district
  Video Icon

  Guntur24, Oct 2019, 10:38 AM

  video : పొగాకు గొడౌన్ లో అక్రమ బాణాసంచా నిల్వలు...

  కృష్ణాజిల్లా, జమ్మవరం గ్రామంలోని పాడుబడిన పొగాకు గోడౌన్ లో అక్రమంగా బాణాసంచా నిల్వ చేశారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోటి రూపాయల బాణాసంచాకు 2 లక్షల రూపాయల బిల్లులు మాత్రమే ఉన్నాయి. ఎస్పీ రవీంద్ర బాబు ఈ విషయంపై ప్రశ్నించగా రేపు కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో సరుకును పోలీసులు స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

 • crackers

  Districts21, Oct 2019, 3:22 PM

  తాళ్ళరేవు పేలుళ్ల ఎఫెక్ట్... బాణాసంచా కేంద్రాలపై పోలీసుల దాడులు

  తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు బాణాసంచా తయారీ కేంద్రాలపై వరుస దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని తయారీ కేంద్రాలు, విక్రయాలు చేపట్టే దుకాణాలకు చెందిన గోడౌన్స్ పై దాడులు నిర్వహించారు.  

 • Police raids on illegal gutka godown
  Video Icon

  Vijayawada14, Oct 2019, 2:45 PM

  భారీ మొత్తంలో పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లు (వీడియో)

  నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నవారిని పట్టుకోవడంతో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, నందిగామ డిఎస్పీ రమణ మూర్తిలకు నిషేధిత గుట్కా అక్రమరవాణా జరుగుతుందన్న సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు నందిగామ రూరల్ సీఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు తన సిబ్బందితో కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డు లో మాటువేశారు. టీవీఎస్ ఎక్సెల్ పై చాక్లెట్లు, బిస్కెట్లు, లేస్ ప్యాకెట్ లు పెట్టుకొని వెళుతున్న వ్యక్తిని ఆపగా లేస్ ప్యాకెట్ లు కింద గుట్కా ప్యాకెట్లు లభించాయి. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు భారీ మొత్తంలో గుట్కా నిల్వలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 • passport

  Telangana16, Jul 2019, 9:13 AM

  హైదరాబాద్‌లో నైజిరియన్ల ఇళ్లపై పోలీసుల దాడులు

  హైదరాబాద్‌లో విదేశీ విద్యార్ధుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ, ఆసిఫ్‌‌నగర్‌తో సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు.

 • cash

  Andhra Pradesh assembly Elections 201910, Apr 2019, 1:19 PM

  సిమెంట్ బస్తాల కింద కోట్లు: పట్టుకున్న బెజవాడ పోలీసులు

  పోలింగ్‌కు ఇంకొద్ది గంటలే సమయం ఉన్నప్పటికీ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. డబ్బు, మద్యంతో పాటు ఇతరత్రా మార్గాలను పార్టీలు అన్వేషిస్తున్నాయి

 • kcr

  Telangana9, Apr 2019, 12:57 PM

  సైనికుడి కూతురిని, నీకు భయపడను: కేసీఆర్‌కు రేణుక వార్నింగ్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

 • gvl

  Andhra Pradesh assembly Elections 20197, Apr 2019, 12:56 PM

  సీఎం రమేశ్ ఇంట్లో పోలీసుల దాడులు ఓ డ్రామా: జీవీఎల్

  టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... సీఎం రమేశ్ ఇంటిపై పోలీసుల దాడులు బూటకమన్నారు

 • tdp

  Andhra Pradesh assembly Elections 20195, Apr 2019, 10:24 AM

  నా ఇళ్లే కాదు.. మా వూరంతా సోదాలు చేస్తున్నారు: సీఎం రమేశ్

  తన ఇంటిపై పోలీసుల తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ఉదయం ఆరు గంటలకే పోలీసులు తన ఇంటికి వచ్చారని.. తనిఖీల విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. 

 • cm ramesh

  Andhra Pradesh assembly Elections 20195, Apr 2019, 7:49 AM

  సీఎం రమేశ్ ఇంట్లో తనిఖీలు... పోలీసులను అడ్డుకున్న ఎంపీ

  టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులు రావడం కలకలం రేపింది.

 • massage

  Telangana24, Dec 2018, 10:48 AM

  పైకి మసాజ్ సెంటరే.. లోపలికెళ్తే

  మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు. సికింద్రాబాద్ నాచారం పోస్ట్ ఆఫీస్ వెనుక వైపున ఉన్న ఇంట్లో మసాజ్ పార్లర్ నడుపుతున్నారు. ఇక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందంటూ ఫిర్యాదు అందడంతో రాచకొండ పోలీసులు సదరు మసాజ్ పార్లర్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. దాడిలో భాగంగా ముగ్గురు మహిళలను రక్షించి.. స్పా యజమాని శ్రీరామ్‌, సిబ్బంది మణికంఠ, రాజేశ్‌లతో పాటు కస్టమర్లు నాగేశ్వరరావు, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. రూ.7,570 నగదు, నాలుగు బిల్లు పుస్తకాలు, క్యాట్‌లాగ్, ఆరు సెల్‌ఫోన్లు, మూడు రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.